Iran: ఇరాన్ సుప్రీం లీడర్‌గా అలిరెజా అరాఫీ నియామకం
అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై జరిపిన దాడుల్లో ఆ దేశ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతి చెందిన సంగతి తెలిసిందే. దీంతో ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్‌గా అయతుల్లా అలిరెజా అరాఫీ నియమితులయ్యారు.
అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై జరిపిన దాడుల్లో ఆ దేశ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతి చెందిన సంగతి తెలిసిందే. దీంతో ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్‌గా అయతుల్లా అలిరెజా అరాఫీ నియమితులయ్యారు.
ఇజ్రాయెల్-అమెరికా కలిసి సంయుక్తంగా చేసిన భీకర దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతి చెందారు. ఈ విషయాన్ని ఇరాన్ కొద్దిసేపటి క్రితమే అధికారికంగా ప్రకటించింది.
ద్రవ్యోల్బణం,కరెన్సీ సంక్షోభానికి వ్యతిరేకంగా ఇరాన్లో నిరసనలు హింసాత్మకంగా మారాయి. ప్రజలందరూ వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. ఆందోళనకారులు, భద్రతా దళాల మధ్య చెలరేగిన ఘర్షణల్లో ఇప్పటివరకు 62 మంది మరణించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ దేశం విడిచి వెళ్ళిపోతున్నారంటూ వస్తున్న వార్తలపై ఇరాన్ రాయబార కార్యాలయం స్పందించింది. ఆ వార్తలు అవాస్తవాలని, అందులో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
తమపై దాడులు చేసినందుకు అమెరికాపై ఇరాన్ రగిలిపోతోంది. ప్రస్తుతానికి కామ్ గా ఉన్నా ఎప్పటికైనా ఆ దేశంపై దాడులు చేయవచ్చని సంకేతాలిస్తోంది. ఇందులో భాగంగా అధ్యక్షుడు ట్రంప్ పై డ్రోన్ దాడి చేస్తామని హెచ్చరించారు.
అమెరికా చేసిన దాడులకు భారీ మూల్యం చెల్లించుకోవాలని ఇరాన్ హెచ్చరించింది. అమెరికా దాడులపై ప్రపంచదేశాలు స్పందించాలని ఇరాన్ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ కోరారు. ట్రంప్ ఆట ఆరంభించాడు.. మేం ముగిస్తామని ఇరాన్ అమెరికాకు వార్నింగ్ ఇచ్చాడు.
ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గత నాలుగు రోజులుగా ఇరుదేశాలు ఒకదానిపై మరొకటి డ్రోన్లు, మిసైళ్లతో దాడులు చేసుకుంటున్నాయి.
అణ్వాయుధాల ఒప్పందంలో డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ తీవ్రంగా స్పందించారు. అగ్రరాజ్యం అమెరికా దాడులు చేస్తే మాత్రం అసలు వెనుకాడమని, తిరిగి ఎదురు దాడులు చేస్తామన్నారు. పెద్ద క్షిపణులు ఉన్నాయని తెలిపారు.