ఇంటర్నేషనల్ Elon Musk: బైడెన్ తిరస్కరిస్తే..ట్రంప్ తీసుకొచ్చారు..ఎలాన్ మస్క్ భూమి మీదకు వ్యోమగాములు సురక్షితంగా రావడంపై స్పేస్ ఎక్స్ ఓనర్ ఎలాన్ మస్క్ స్పందించారు. వారి రాకపై సంతోషం వ్యక్తం చేసిన ఆయన అధ్యక్షుడు ట్రంప్ కు థాంక్స్ చెప్పారు. పనిలో పనిగా మరోసారి బైడెన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. By Manogna alamuru 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Sunita Williams : సునీతా విలియమ్స్‌కు ప్రధాని మోదీ లేఖ! ప్రధాని మోదీ ISSలో ఉన్న ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్‌కు లేఖ రాశారు. ఆమె అంతరిక్ష యాత్ర నుంచి తిరిగొచ్చాక ఇండియా రావాలని ఆహ్వానించారు. మార్చి 1న మెదీ సునీతా విలియమ్స్‌కు రాసిన లేఖను కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ Xలో షేర్ చేశారు. By K Mohan 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Sunita Williams: అంతరిక్షంలో అత్యధిక రోజులు గడిపింది వీరే.. సునీతా విలియమ్స్ కంటేముందే ఇద్దరు మహిళలు అంతరిక్షంలో అత్యధికంగా గడిపిన వారిలో సునీతా విలియమ్స్ ఆరో స్థానంలో ఉన్నారు. 1వ స్థానంలో ఫ్రాంక్ రూబియో 371 రోజులున్నారు. సునీతా విలియమ్స్ కంటే ఎక్కువ రోజులు ఇద్దురు మహిళలు స్పేస్‌లో గడిపారు. క్రిస్టినా కోచ్ 328 రోజులు, పెగ్గీ విట్సన్ 289 రోజులు ఉన్నారు. By K Mohan 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ NASA: క్రూ-9 సిబ్బందికి అభినందనలు..స్పేస్ ఎక్స్ పాత్ర అద్భుతం-నాసా స్పేస్ నుంచి సురక్షితంగా తిరిగి వచ్చిన నలుగురు ఆస్ట్రోనాట్స్ కు నాసా స్వాగతం పలికింది. విజయవంతంగా యాత్రను పూర్తి చేసుకుని వచ్చినందుకు క్రూ 9 సిబ్బందికి అభినందనలు తెలిపింది. ఈ మొత్తం దానిలో స్పేస్ ఎక్స్ పాత్ర అధ్భుతమని నాసా కొనియాడింది. By Manogna alamuru 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: వెల్కమ్ హోమ్ టూ సునీతా విలియమ్స్..సేఫ్ గా ల్యాండ్ అయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్ మరో ముగ్గురు వ్యోమగామలతో కూడిన డ్రాగన్ క్యాప్సూల్ 17 గంటల ప్రయాణం తర్వాత భూవాతావరణంలోకి సేఫ్ గా ల్యాండ్ అయింది. అన్ని ప్రక్రియలూ సవ్యంగా జరిగి వ్యోమగాములు సురక్షితంగా నేల మీదకు అడుగుపెట్టారు. By Manogna alamuru 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Astronauts: సునీతా సేఫ్ ల్యాండింగ్ కు షాకింగ్ సవాళ్లు.. కల్పనా చావ్లాకు ఏం జరిగిందో తెలుసా? తొమ్మిది నెలల తర్వాత ఐఎన్ఎస్ నుంచి సునీతా విలియమ్స్ భూమి మీదకు తిరిగి వస్తున్నారు. యావత్ ప్రపంచం ఆ ఆస్ట్రోనాట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో సునీతా, మిగతా వారు ఎదుర్కునే సవాళ్ళు ఏంటి? వారు భూమి మీదకు సురక్షితంగా రాగలరా.. By Manogna alamuru 18 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Sunita Wiiliams: పట్టుదలకు చిరునామా, యువతకు స్ఫూర్తి సునీతా విలియమ్స్ పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదు అన్న దానికి నిదర్శనం ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్. భగవద్గీతే తనకు ఆదర్శమని చెప్పే ఆమె ధైర్యానికి మారు పేరు. తొమ్మిది నెలల పాటూ మానసిక స్థైర్యం కోల్పోకుండా చిరునవ్వుతో అధిగమించిన ధీర వనిత సునీతా. By Manogna alamuru 18 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Sunita Williams: సునీతా విలియమ్స్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఇదే.. ఆమె భారతీయ మూలాలు ఎక్కడంటే? నాసా ఆస్ట్రానాట్ సునీతా విలియమ్స్ తండ్రి దీపక్ పాండ్యాది గుజరాత్. ఆయన అమెరికాలో న్యూరో అనాటమిస్ట్‌గా సెట్టిలై ఉర్సులిన్ బోనీ పెళ్లి చేసుకున్నారు. వారు ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చారు. సునీతా ఫెడరల్ పోలీస్ ఆఫీసర్ మైఖేల్ జె. విలియమ్స్‌ను పెళ్లి చేసుకుంది. By K Mohan 17 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Sunita Williams : భూమి మీదకొచ్చాక నడవలేని పరిస్థితిలో సునీతా విలియమ్స్.. చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ సునీతా విలియమ్స్, విల్మోర్లు భూమి మీదకు రాగానే అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. 9 నెలలుగా తక్కువ గురుత్వాకర్షణకు అలవాటు పడిన వారి కండరాలు, ఎముకల కదలికలలో సమస్యలు వస్తాయి. బాడీ బ్యాలెన్స్, హార్ట్ బీట్ నార్మల్ అవ్వడానికి ట్రీట్మెంట్, వ్యాయామం అవసరం. By K Mohan 17 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn