ఇంటర్నేషనల్ Sunita Williams: భూమిపైకి వచ్చాక సునీతా విలియమ్స్‌కు ఎదురుకానున్న ఇబ్బందులు సునీతా విలయమ్స్, బుచ్ విల్మోర్ మార్చి 19న అంతరిక్ష కేంద్రం నుంచి భూమిపైకి రానున్నారు. వాళ్లు ఇక్కడికి వచ్చాక పలు ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. ఒక పెన్సిల్ లేపినా కూడా వర్కౌట్ చేసినట్లే ఉంటుందని స్వయంగా బుచ్ విల్మోర్ చెప్పారు. By B Aravind 15 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ISRO: గగన్‌యాన్ వ్యోమగాముల పేర్లను ప్రకటించిన ప్రధాని గగన్‌యాన్‌లో పర్యటించే వ్యోమగాముల పేర్లను ప్రకటించారు భారత ప్రధాని మోదీ. భారతదేశం నుంచి మొదటిసారి మానవసహిత స్పేస్ క్రాఫ్ట్ అంతరిక్షంలోకి వెళ్లనుంది. ప్రశాంత్ నాయర్, అజిత్ కృష్ణన్, అంగద్ ప్రతాప్, వింగ్ కమాండర్ శుభాన్షు శుక్లాలు గగన్‌యాన్‌లో ప్రయాణం చేయనున్నారు. By Manogna alamuru 27 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Gaganyaan Mission:అసలేంటీ గగన్‌యాన్..ఇస్రో ఎందుకు ఈ ప్రాజెక్టును చేపట్టింది? భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేపట్టిన గగన్‌యాన్ ప్రాజెక్టులో టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్ పరీక్ష విజయవంతం అయింది. ఇందులోని క్రూ మాడ్యూల్ సురక్షితంగా సముద్ర ఉపరితం మీదకు దిగింది. ఉదయం పది గంటలకు సింగిల్ స్టేజ్ లిక్విడ్ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లి తర్వాత పారాచూట్లతో కిందకు దిగింది. ఇంతకీ అసలు ఏంటి ఈ గగన్‌యాన్...ఎందుకోసం ఈ ప్రాజెక్టును ఇస్రో చేపట్టింది. ఆ డీటెయిల్స్ ఇక్కడ చదవండి. By Manogna alamuru 21 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn