నేషనల్ కలర్ మారిందని కాలర్ పట్టుకుని కొట్టిన ఎమ్మెల్యే! శంకుస్థాపన కార్యక్రమంలో అస్సాం రాష్ట్రానికి చెందిన ఓ ఎమ్మెల్యే రెచ్చిపోయాడు. అందరూ చూస్తున్నారని కూడా తెలిసి కూడా ఓ కాంట్రాక్టు ఉద్యోగిని చితకబాదాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. By Krishna 20 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Amit Shah: ఏడు రోజులు జైల్లో ఉన్నా: అమిత్ షా కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అస్సాంలో అధికారంలో ఉన్నప్పుడు తాను కూడా జైల్లో ఉన్నట్లు పేర్కొన్నారు. స్టూడెంట్‌గా ఉండే సమయంలో జరిగిన ఆందోళనల్లో పాల్గొన్నానని.. ఆ సమయంలో తనని 7 రోజులు జైల్లో పెట్టారని అన్నారు. By B Aravind 15 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Air Quality: ప్రపంచంలో అత్యంత 20 కాలుష్య నగరాల్లో 13 మనవే! ప్రపంచంలోని 20 కాలుష్య నగరాల్లో 13 భారత్ నుంచి ఉన్నాయి.అందులో అస్సాంలోని బైర్నిహాట్ అత్యంత కాలుష్య నగరాల్లో ముందుంది.వాయు కాలుష్యం వల్ల ఆయుఃప్రమాణం సగటున 5.2 ఏళ్లు తగ్గిపోతోంది. By Bhavana 11 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Satellite: ఆ రాష్ట్రానికి సొంత శాటిలైట్..! ఇస్రోతో చర్చలు అస్సాం ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్ర అవసరాల కోసం సొంతంగా శాటిలైన్‌ను ఏర్పాటు చేసుకోనున్నట్లు తెలిపింది. సరిహద్దులపై నిఘా ఉంచడంతో సహా సామాజిక ఆర్థిక ప్రాజెక్టులు అమలు చేసేందుకు, అవసరమైన సమాచారాన్ని సేకరించేందుకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొంది. By B Aravind 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Harassment: మాజీ సీఎం కుమార్తెకు వేధింపులు.. చెప్పుతో కొట్టి.. వీడియో వైరల్ ! అస్సాం మాజీ ముఖ్యమంత్రి ప్రఫుల్ల కుమార్ మహంత కుమార్తె తన కారు డ్రైవర్‌పై తీవ్రంగా విరుచుకు పడుతూ చెప్పుతో కొడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ క్లిప్‌లో ఒక వ్యక్తి ఆమె కాళ్లపై మోకరిల్లుతున్నట్లు కనిపిస్తుంది. By Krishna 04 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society భారతదేశంలో భూకంపాలు | Earthquakes in India| Assam | Arunachal Pradesh | Nagaland | RTV By RTV 27 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఛాయ్ సువాసన, రుచి.. ఛాయ్‌వాలా కంటే ఎక్కువగా ఎవరికి తెలుసు : మోదీ By K Mohan 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Alcohol: మద్యం సేవించే మహిళలు ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నారో తెలుసా ? మద్యం సేవించే మహిళల సంఖ్య అస్సాంలో ఎక్కువగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సర్వేలో తేలింది. ఆ తర్వాత మేఘాలయ, అస్సాం వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. By B Aravind 15 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Supreme Court: ఆ రాష్ట్రంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం.. ఎందుకంటే ? సుప్రీంకోర్టు అస్సాం ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమంగా ఆ రాష్ట్రంలోకి వచ్చిన విదేశీయుల్ని వెంటనే పంపివేయకుండా నిర్బంధ కేంద్రాల్లో ఉంచడంపై మండిపడింది. వాళ్లని స్వస్థలాలకు పంపించేందుకు ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నారా అని ప్రశ్నించింది. By B Aravind 04 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn