నేషనల్ Google Maps: గూగుల్ మ్యాప్స్ తప్పిదం.. పోలీసులను చితకబాదిన స్థానికులు అసోంలో ఓ నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకొని వెళ్లారు. కానీ పోలీసులను దొంగలుగా భావించిన స్థానికులు వాళ్లని చితకబాదారు. రాత్రంతా కట్టేసి బందీలుగా ఉంచుకున్నారు. అసలు విషయం తెలుసుకున్న తర్వాత పోలీసులకు సారీ చెప్పి వదిలేశారు. By B Aravind 09 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Assam: అస్సాం బొగ్గు గని ప్రమాదం.. ముగ్గురు మృతి అస్సాం ర్యాట్ హోల్లో బొగ్గు గనిలో చిక్కుకున్న కార్మికుల్లో ముగ్గురు మృతి చెందారు. గనిలో చిక్కుకున్న వారిలో ముగ్గురు కార్మికులు మరణించారు. అనుమతులు లేకుండా తవ్వకాలు జరిపడంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. By Kusuma 08 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Rat Hole: 18 మందిని మింగిన 'ర్యాట్ హోల్'.. 300 అడుగుల లోతులో! అస్సాంలోని బొగ్గుగనిలో భయంకర సంఘటన చోటుచేసుకుంది. 300 అడుగుల లోతున్న 'ర్యాట్ హోల్' మైన్‌లోకి నీరు చేరడంతో 18 మంది కార్మికులు చిక్కుకుపోయారు. పోలీసులు, రెస్క్యూ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని మోటార్ పంపుల ద్వారా నీటిని తోడేస్తున్నారు. By srinivas 06 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Assam: బాల్య వివాహాలపై అస్సాం కఠిన చర్య.. మరో 416 మంది అరెస్టు అస్సాం ప్రభుత్వం బాల్య వివాహాలపై మరోసారి పంజా విసిరింది. గతంలో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా నిర్వహించిన డ్రైవ్ మూడో దశలో భాగంగా 335 కేసులు నమోదవగా 416మంది అరెస్టు చేశారు. ఈ విషయాన్ని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ తెలిపారు. By Archana 22 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఇజ్రాయెల్‌ను చూసి మనం నేర్చుకోవాలి.. సీఎం హిమంత బిశ్వ శర్మ సంచలన వ్యాఖ్యలు అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. మన చుట్టూ శత్రువులు ఉన్నాకూడా మనుగడ ఎలా సాగించాలో ఇజ్రాయెల్‌ను చూసి నేర్చుకోవాలని అన్నారు. అస్సాం సరిహద్దులు ఎప్పుడూ కూడా సురక్షితంగా లేవని తెలిపారు. By B Aravind 10 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ దారుణం.. ఆ కార్యక్రమానికి హాజరైన 200 మందికి అస్వస్థత అస్సాంలోని ఓ కార్యక్రమంలో స్నాక్స్ తిన్న తర్వాత దాదాపు 200 మంది అస్వస్థకు గరవ్వడం కలకలం రేపింది. బాధితులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవండి. By B Aravind 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Assam: అస్సాంలో ఆధార్ కార్డుల జారీకి కొత్త రూల్ ఆధార్ కార్డుల జారీ విషయంలో అస్సాం ప్రభుత్వం కొత్త నిబంధనలను పెట్టింది. ఎన్ఆర్సీ ఫామ్ జత చేస్తే కానీ ఆధార్ కార్డ్ ఇష్యూ చేయమని చెప్పింది. అక్టోబర్ 1 నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. By Manogna alamuru 08 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Assam: ముస్లిం పెళ్ళి, విడాకుల చట్టాన్ని రద్దు చేసిన అస్సాం రాష్ట్రంలోని ముస్లిం వివాహాలు-విడాకులకు సంబంధించి ఇప్పటివరకు ఉన్న చట్టాన్ని తొలగించాలని డిసైడ్ అయింది అస్సాం ప్రభుత్వం. దానికి బదులుగా పెళ్ళిళ్ళు, విడాకులకు ప్రభుత్వ నమోదును తప్పనిసరి చేసే బిల్లును ఆమోదించింది. By Manogna alamuru 30 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Love Jihadi: ఆ రాష్ట్రంలో లవ్ జిహాద్‌పై కొత్త చట్టం.. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. లవ్ జిహాదీకి సంబంధించిన కేసుల్లో జీవిత ఖైదు విధించే కొత్త చట్టాన్ని తీసుకురానున్నామని ప్రకటన చేశారు. అలాగే అస్సాంలో పుట్టినవారికే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం పొందే పాలసీని కూాడా అమలుచేస్తామని ప్రకటించారు. By B Aravind 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn