హర్మూజ్‌లో కలిసిన పాక్ పరువు.. అసీమ్ మునీర్ అట్టర్ ఫ్లాప్.. ఇరాన్ ఏమన్నదో తెలుసా?
పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పేందుకు పాకిస్థాన్ పన్నిన వ్యూహాలు తలకిందులయ్యాయి. ఇరాన్, అమెరికా యుద్ధంలో మధ్యవర్తిత్వం చేస్తామని ముందు నడిచిన పాకిస్తాన్‌ను ఇప్పుడు రెండు దేశాలు చీదరించుకుంటున్నాయి. ముస్లీం దేశమైన ఇరాన్ అసీం మునీర్‌ను నమ్మడం లేదు.
/rtv/media/media_files/2025/07/08/asim-munir-preparing-to-dethrone-pakistan-president-asif-ali-zardari-2025-07-08-15-19-47.jpg)
/rtv/media/media_files/2026/04/11/asim-munir-met-iran-leaders-in-combat-gear-but-jd-vance-in-a-suit-2026-04-11-16-23-40.jpg)
/rtv/media/media_files/2025/11/09/asim-munir-2025-11-09-16-31-51.jpg)