నేషనల్ Train Incident : రైలు ప్రమాదం.. రైల్వే శాఖ మంత్రి రాజీనామా! ఢిల్లీ రైల్వేస్టేషన్లో తొక్కిసలాట ఘటనకు బాధ్యత వహిస్తూ అశ్వినీ వైష్ణవ్ రాజీనామా చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. 1956లో అరియలూర్ రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ అప్పటి రైల్వే మంత్రి బహదూర్ శాస్ట్రీ రాజీనామా చేసినట్లుగా గుర్తుచేస్తున్నారు. By Krishna 16 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ DeepSeek AI: ఇండియా సర్వర్‌లో డీప్‌సీక్ AI.. త్వరలో భరత్‌కు ఓ సొంత ఏఐ మోడల్..! భారతదేశం సొంత ఏఐ మోడల్ లాంచ్ చేయాలని ఆలోచిస్తోందని సెంట్రల్ ఐటీ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ అన్నారు. ఒడిశాలో జరిగిన ఓ కార్యక్రమానికి ఆయన హాజరైయ్యారు. అందులో భద్రతా కారణాల వల్ల చైనా డీప్‌సీక్ AIని ఇండియా సర్వర్‌లో హోస్ట్ చేస్తామని గురువారం ఆయన ప్రకటించారు. By K Mohan 30 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Ashwini Vaishnaw: జూకర్బర్గ్ చెప్పింది తప్పు.. అశ్వినీ వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు భారత్‌తో సహా అనేక దేశాల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఎన్నికల్లో ఓడిపోయాయని మర్క్ జూకర్ చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు. జూకర్బర్గ్ తప్పుగా చెప్పారని.. భారత్‌లో ప్రజలు ఎన్డీయేపై విశ్వాసంతో మూడోసారి గెలిపించారని పేర్కొన్నారు. By B Aravind 13 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఏపీ నుంచి మరో కొత్త వందేభారత్ స్లీపర్ రైలు..ఏ రూట్లో అంటే! ఏపీకి మరో వందే భారత్ ట్రైన్ వచ్చే అవకాశం ఉంది. విశాఖ-తిరుపతి మధ్య కొత్త వందే భారత్ ట్రైన్ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. లోక్ సభలో ఏపీకి చెందిన ఎంపీ ఈ విషయంపై కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు. By Bhavana 20 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Ashwini Vaishnav: వావ్.. 'త్వరలో గంటకు 280 కి.మీ వేగంతో నడిచే రైళ్లు' దేశంలో త్వరలోనే హైస్పీడ్ రైళ్లు రానున్నాయని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. గంటకు ఏకంగా 280 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా వీటిని రూపొందించనున్నట్లు పేర్కొన్నారు. మేకిన్ ఇండియా స్పూర్తితోనే ఈ హైస్పీడ్ రైళ్ల తయారీని చేపట్టినట్లు తెలిపారు. By B Aravind 27 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ వార్తా సంస్థలకు సోషల్ మీడియా సంస్థలు డబ్బులు చెల్లించాల్సిందే: అశ్వినీ వైష్ణవ్ సోషల్ మీడియా వేదికలపై షేరైన, చదివే కంటెంట్‌కు ఈ సంస్థలు వార్తా సంస్థలకు డబ్బులు చెల్లించాలని కేంద్ర మంత్రి వైష్ణవ్ అన్నారు. ఈ చెల్లింపు న్యాయబద్ధంగా ఉండాలన్నారు. కంటెంట్‌ను సేకరించడం, జర్నలిస్టులకు వేతనాలు ఇవ్వడం వల్ల మీడియా సంస్థలకు చాలా ఖర్చవుతోందని తెలిపారు. By B Aravind 18 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vande Bharat : విశాఖకు మరో వందేభారత్..ఎప్పుడు ప్రారంభం అంటే! ప్రధాని నరేంద్ర మోదీ ఏపీకి ఓ శుభవార్త ను తెలిపారు. ఏపీలో మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించనున్నారు.ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్- విశాఖ మధ్య వందే భారత్ రైలును సెప్టెంబర్ 16న మోదీ ప్రారంభించనున్నారు. By Bhavana 14 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Vande Bharat : మోదీ 3.0 తొలి కానుక...ఆ రోజునే తొలి వందేభారత్ స్లీపర్ ట్రైన్! ప్రయాణికులకు ఛైర్‌కార్ సర్వీసులను అందిస్తోన్న వందేభారత్.. త్వరలోనే స్లీపర్ రైలు అందుబాటులోకి రానుంది. తొలిసారిగా వందే భారత్ స్లీపర్ రైలును పట్టాలెక్కించేందుకు కేంద్రం సన్నాహాలు మొదలు పెట్టింది.ఆగస్టు 15 నాటికి వందేభారత్ స్లీపర్ రైలును ప్రారంభించే అవకాశం ఉందని రైల్వే వర్గాలు వెల్లడించాయి. By Bhavana 26 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bullet Train: దేశంలో బుల్లెట్ ట్రైన్ పట్టాలెక్కేది అప్పుడే: అశ్వినీ వైష్ణవ్ దేశంలో మొదటి బుల్లెట్ రైలు 2026 నాటికి పట్టాలెక్కుతుందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. మొదటగా గుజరాత్‌లోని సూరత్ నుంచి బిలిమోరా వరకు దీన్ని నడుపుతామని.. 2028 నాటికి ముంబయి నుంచి అహ్మదాబాద్ వరకు నడిపిస్తామని చెప్పారు. By B Aravind 22 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn