Latest News In Telugu Delhi High Court: కేజ్రీవాల్‌కు ఊరట..సీఎం పదవి విషయంలో జోక్యం చేసుకోబోమన్న హైకోర్టు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు కాస్త ఊరట లభించింది. ఆయనను సీఎం పదవి నుంచి తొలగించాలని వేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. ఇది న్యాయవ్యవస్థకు సంబంధించిన అంశం కాదని తేల్చి చెప్పింది. By Manogna alamuru 28 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi Liquor Scam : ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ఇవాళ ఏం జరగబోతోంది?.. కేజ్రీవాల్ ఏం మాట్లాడతారు? ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టైన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కస్టడీ ఈరోజుతో ముగుస్తోంది. ఈడీ అధికారులు ఆయనను ఈరోజు మధ్యాహ్నం 2గంటలకు కోర్టులో హాజరుపర్చనున్నారు. దీనిపై అంతటా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. By Manogna alamuru 28 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kejriwal : కస్టడీ నుంచి కేజ్రీవాల్ రెండోసారి ఆదేశాలు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయి ఈడీ కస్టడీలో ఉన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆక్కడ నుంచే తన పరిపాలన కొనసాగిస్తున్నారు. ఈరోజు మళ్ళీ పరిపాలనకు సంబంధించి రెండోసారి ఆయన ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఆరోగ్యశాఖకు సంబంధించి రెండు ఉత్తర్వులనిచ్చారు. By Manogna alamuru 26 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi Liquor Scam : జైల్లోనే అరవింద్ కేజ్రీవాల్‌కు కార్యాలయం : భగవంత్ మాన్ ఈడీ కస్టడీలో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. జైలు నుంచే పరిపాలన చేస్తారని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ అన్నారు. జైల్లో ఆయన కోసం కార్యాలయం ఏర్పాటుకు కోర్టు నుంచి పర్మిషన్ కూడా తీసుకుంటామని తెలిపారు. By B Aravind 23 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Aravind Kejriwal: అవినీతికి వ్యతిరేకంగా పోరాటం..చివరకు అదే ఆరోపణలతో అరెస్ట్..కేజ్రీవాల్ ప్రస్థానం ఇదే.. 2011 వరకు డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ ఎవరో ఎవరికీ తెలియదు. అప్పుడు జరిగిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలో రాజకీయ పునాదులు వేసుకున్న కేజ్రీవాల్ నేడు అవే అరోపణలతో అరెస్ట్ అయ్యారు. మామూలు వ్యక్తి నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎదిగిన ఆయన ప్రస్థానం ఇదే.. By Manogna alamuru 22 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Arvind Kejriwal: 'ఆధారాలుంటే చూపించండి'.. ఈడీని కోరిన ఢిల్లీ హైకోర్టు ఢిల్లీ మద్యం కేసుతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై ఉన్న ఆరోపణలకు సంబంధించి ఆధారాలు చూపించాలని తాజాగా ఢిల్లీ హైకోర్టు ఈడీని ఆదేశించింది. ఈరోజు మధ్యాహ్నం 2.30 PM నాటికి వాటిని బయటపెట్టాలని కోరింది. By B Aravind 21 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi : అలా చేస్తే భోజనం పెట్టొద్దు... మహిళా ఓటర్లకు కేజ్రీవాల్ పిలుపు ఎన్నికలు సమీపిస్తున్నాయి. పార్టీలన్నీ ప్రచారాలు మొదలుపెట్టేసాయి. నిన్న ఢిల్లీలో జరిగిన మహిళా సమ్మాన్ సమారోహ్‌లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రధాని మోదీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ జపం చేసే భర్తలకు అన్నం పెట్టొద్దని మహిళలకు కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. By Manogna alamuru 10 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kejriwal : లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ కు కోర్టు షాక్! ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు రూస్ అవెన్యూ కోర్టు సమన్లు పంపింది. మార్చి 16 లోగా ఈడీ ముందు హాజరు కావాలని కేజ్రీవాల్ ను కోర్టు ఆదేశించింది. By Bhavana 07 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kejriwal : డబుల్ హ్యాట్రిక్.. మరోసారి ఈడీ విచారణకు కేజ్రీవాల్ డుమ్మా! ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సోమవారం హాజరు కావాల్సి ఉండగా.. ఆయన మరోసారి డుమ్మా కొట్టారు. దీంతో ఇప్పటి వరకు ఆయన ఆరుసార్లు ఈడీ విచారణకు డుమ్మా కొట్టి రికార్డులు తిరగరాస్తున్నారు. By Bhavana 19 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn