Kejriwal: కేజ్రీవాల్ పై దాడి..వారి పనేనా అని అనుమానాలు!
కేజ్రీవాల్ ఢిల్లీలో పాదయాత్ర చేస్తున్న సమయంలో కొందరు దుండగులు దాడి చేసేందుకు ప్రయత్నించినట్లు ఏకంగా ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీ సహా మంత్రులు, ఆ పార్టీ ఎంపీలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
కేజ్రీవాల్ ఢిల్లీలో పాదయాత్ర చేస్తున్న సమయంలో కొందరు దుండగులు దాడి చేసేందుకు ప్రయత్నించినట్లు ఏకంగా ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీ సహా మంత్రులు, ఆ పార్టీ ఎంపీలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆరోగ్యం మీద ఆప్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఇప్పటికే 8.5 కిలోలు తగ్గిపోయారని పార్టీ నేత సంజయ్ సింగ్ అంటుంటే..తాజాగా కేజ్రీవాల్ ఆరోగ్యం మరింత క్షీణించిందని బెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు మంత్రి అతిషి.
తన భర్త రాజకీయ కుట్రకు బలి అయ్యారని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజీవాల్ భార్య సునీత ఆరోపించారు. దీనికి సంబంధించి ఓ వీడియో సందేశాన్ని రిలీజ్ చేశారు. తప్పుడు సాక్ష్యాలు, వాంగ్మూలాలతో లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్‌ను అరె్ట్ చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
తన ఆరోగ్యం బాలేదనీ, వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉందనీ అందుకోసం మరో 7 రోజులు తన మధ్యంతర బెయిల్ పొడిగించాలని కోరుతూ ఢిల్లీ ముఖ్యమంతి అరవింద్ కేజ్రీవాల్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. జూన్ 1వ తేదీతో ఆయన బెయిల్ ముగుస్తుంది. మరోవైపు ఈడీ బెయిల్ పొడిగించవద్దని కోరుతోంది.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో దాఖలు చేయనున్న తదుపరి ఛార్జిషీట్లో ఆమ్ ఆద్మీ పార్టీ పేరు చేర్చబోతున్నట్లు ఢిల్లీ హైకోర్టుకు ఈడీ తెలిపింది. ఎక్సైజ్ పాలసీ కేసులో బెయిల్ కోరుతూ ఆప్ నేత మనీష్ సిసోడియా పిటిషన్‌ను కోర్టు పరిశీలిస్తున్న సమయంలో కేంద్ర ఏజెన్సీ ఈ విషయం తెలిపింది.
జైలు నుంచి విడుదల అవ్వగానే యాక్షన్‌లో దిగిపోయారు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్. ఇప్పటివరకు జైల్లో ఉండడం వలన ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేకపోయిన ఆయన ఈ ఒక్క రోజు మాత్రం ప్రజలను కలవలాని డిసైడ్ అయ్యారు. ఈ రోజు సాయంత్రం నాలుగు నుంచి 6 వరకు రోడ్ షోలో పాల్గొననున్నారు.
కేజ్రీవాల్ కు జూన్ 1వ తేదీ వరకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అనంతరం జైలు నుంచి కేజ్రీవాల్ ఇంటికి చేరుకున్నారు. తన తల్లి కాళ్లకు నమస్కరించి, భావోద్వేగానికి గురయ్యారు.
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు భారీ ఊరట లభించింది. లిక్కర్ స్కాం కేసులో ఆయనకు మధ్యంతర బెయిల్ ను సుప్రీం కోర్టు మంజూరు చేసింది. జూన్ 1 వరకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి పర్మిషన్ ఇచ్చింది. కానీ సీఎంగా బాధ్యతలు నిర్వహించడానికి మాత్రం నో చెప్పింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో పాటూ డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు చుక్కెదురు అయింది. కేజ్రీవాల్ కస్టడీని కూడా పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు చెప్పింది. ఈనె ల23 వరకు కేజ్రీవాల్ జ్యూడీషియల్ కస్టడీని పొడిగించింది కోర్టు.