వైజాగ్ BIG BREAKING: ఏపీలో ఆర్టీసీ బస్సు బోల్తా.. 22 మంది అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలం పురుషోత్తపురం జంక్షన్ హైవేపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. APSRTC బస్సు అదుపుతప్పి పంటపొలాల్లోకి దూసుకెళ్లి బోల్తాపడింది. 22 మందితో టెక్కలి నుంచి రాజమండ్రి అల్ట్రా లగ్జరీ బస్సులో ఆరుగురి తీవ్ర గాయాలైయ్యాయి. By K Mohan 04 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society Eluru Bus Incidents | వారంలో 3 బస్సు ప్రమాదాలు.. | Reason Behind Eluru Serial Bus Acc*idents | RTV By RTV 12 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ APSRTC ఉద్యోగులకు చంద్రబాబు సర్కార్ శుభవార్త.. రూ.10 లక్ష బెనిఫిట్! ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు చంద్రబాబు సర్కార్ గుడ్న్యూస్ చెప్పింది. ఈ మేరకు ఆర్టీసీ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ ఉద్యోగుల్లో ఒక్కొక్కరికి రూ.10 లక్షలు ప్రమాద బీమా చేయనున్నారు. దీనికోసం ఒక్కొక్కరికి రూ.499 చొప్పున ప్రీమియం చెల్లించనున్నారు. By Madhukar Vydhyula 19 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ APS RTC:ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త.. శివరాత్రి స్పెషల్! మహాశివరాత్రి సందర్బంగా భక్తుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ ప్రకటించింది. మహా శివరాత్రిని పురస్కరించుకుని ఏపీలోని 99 శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులను ఆర్టీసీ ఏర్పాటు చేసింది. By Bhavana 15 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Supreme Court: బస్సు ప్రమాదంలో చనిపోయిన మహిళకు రూ.9 కోట్ల పరిహారాన్ని చెల్లించాల్సిందే అమెరికాలో ఉద్యోగం చేస్తున్న ఓ మహిళ 2009 లో ఆర్టీసీ బస్సు ప్రమాదంలో ఏపీలో మృతిచెందింది.ఆ కుటుంబానికి ఏపీఎస్ఆర్టీసీ 9 కోట్ల రూపాయలను పరిహారంగా చెల్లించాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వివరాలు ఈ కథనంలో.. By Bhavana 12 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ APSRTC: ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు తీపికబురు ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల్ని వచ్చే వారంలో చెల్లిస్తామని ఆర్టీసీ ఎండీద్వారకా తిరుమలరావు ప్రకటించారు.త్వరలో రాష్ట్రానికి వెయ్యికిపైగా విద్యుత్తు బస్సులు రానున్నాయని డీజీపీ, ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ తెలిపారు. By Bhavana 21 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ APSRTCకి భారీ లాభాలు.. సంక్రాంతికి కాసుల పంట ఈ సంక్రాంతికి అధిక సంఖ్యలో ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేసి ఏపీఎస్ఆర్టీసీ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. పండుగ కోసమని 7200 బస్సులు రాను పోను నడిపింది.దీంతో ఇప్పటి వరకూ సంస్థకు రూ.12 కోట్ల ఆదాయం వచ్చింది. By Bhavana 17 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Tirupati: తిరుపతిలో ఆర్టీసీ బస్సులు ఢీ.. 20 మందికి పైగా! ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది. తిరుపతి జిల్లా రంగంపేట సమీపంలోని కళ్యాణీ డ్యాం వద్ద రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఒక డ్రైవర్ తోపాటు 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తిరుపతి రూయా ఆసుపత్రికి పోలీసులు తరలించారు. By srinivas 13 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ పొంగల్ దోపిడీ : రాజమండ్రికి రూ. 4వేలు, వైజాగ్ కు రూ.6వేలు! సంక్రాంతికి ఊరెళ్లాలనుకునే వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. ప్రైవేటు ట్రావెల్స్ దోపిడీ షురూ చేశారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి రూ. 4వేలు, వైజాగ్ కు రూ.6వేలుగా వసూలు చేస్తున్నారు. ఇక విజయవాడకు రూ. 3 వేల లోపుంటే.. రూ. 6 వేలు వసూలు చేస్తున్నారు. By Krishna 11 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn