ఆంధ్రప్రదేశ్ Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు అక్కడికక్కడే మృతి! కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గండేపల్లి మండలం జగ్గంపేట సమీపంలోని జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా..ఓ చిన్నారికి తీవ్రగాయాలు అయ్యాయి. By Bhavana 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ JayaPrakash Narayana: ఏపీలో రాష్ట్రపతి పాలన.. RTVతో మాజీ ఐఏఎస్ సెన్సేషనల్ ఇంటర్వ్యూ! ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలంటూ ఢిల్లీలో ధర్నా చేస్తున్న మాజీ సీఎం జగన్ ఆరోపణల్లో పసలేదని మాజీ ఐఏఎస్ జయప్రకాశ్ నారాయణ అన్నారు. RTVకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రాష్ట్రంలో గత, ప్రస్తుత ప్రభుత్వాల పనితీరుపై ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. By srinivas 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : ర్యాగింగ్ పేరిట విద్యార్థులను చావ బాదిన సీనియర్స్.. వీడియో వైరల్! ఏపీలో పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఉన్న ఎస్ఎస్ఎన్ ఎడిట్ కాలేజీలో ర్యాగింగ్ భూతం వెలుగు చూసింది. సీనియర్ విద్యార్థులు జూనియర్లను దారుణంగా చిత్రహింసలకు గురి చేశారు. కర్రలతో విచక్షణారహితంగా కొడుతూ పైశాచిక ఆనందం పొందుతూ కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.. By Anil Kumar 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Tirupati: తిరుపతి లో దారుణం..ముగ్గురిని హత్య చేసిన సాఫ్ట్వేర్! తిరుపతిలోని పద్మావతి నగర్ లో దారుణం జరిగింది.వదినతో పాటు ఆమె ఇద్దరు పిల్లలను గొంతుకోసి చంపేశాడు మోహన్ అనే సాఫ్ట్వేర్ మరిది.అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఈ ఘటనలో మొత్తం నలుగురు మృతి చెందారు. By Bhavana 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Inter Student: అనుమానాస్పదస్థితిలో ఇంటర్ విద్యార్థి మృతి కానూరు ఎన్ఆర్ఐ కాజేజీలో ఇంటర్ చదువుతున్న ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితి లో మృతి చెందడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ప్రకాశం జిల్లాకు చెందిన గురువర్మ (17) కానూరులోని ఎన్ఆర్ఐ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. By Bhavana 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Boat: సముద్రంలో పడవ బోల్తా.. ఆరుగురు మత్సకారులు! ఐ.పోలవరం మండలం భైరవపాలెం మొగ సమీపంలో సముద్రంలో వేట ముగించుకుని తిరిగి వస్తున్న మత్సకారుల పడవ సముద్రంలో బోల్తా పడింది. వేగంగా వీస్తున్న గాలులకు, ఎగసిపడతున్న అలల తాకిడికి సముద్రంలో బోటు ఆగిపోయింది. ఆ సమయంలోనే పెద్ద అలల తాకిడికి బోటు ఒక్కసారిగా తిరగబడింది. By Bhavana 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Srisailam: శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు. ప్రస్తుతం ఇన్ ఫ్లో లక్షా 80 వేల 686 క్యూసెక్కులు గా కొనసాగుతుంది. నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు. ప్రస్తుతం 72 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారి తెలిపారు. By Bhavana 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap: నేటి నుంచి 27 వరకు సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు ఏపీలో మంగళవారం నుంచి ఈనెల 27 వరకు ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నారు. ఆధార్ తీసుకుని పదేళ్లు దాటిన వారికి అప్డేట్ చేయడంతో పాటు ఇంటి అడ్రస్, వయసు, పేరు మార్పు, కొత్త ఆధార్ నమోదు వంటి సేవలు అందించనున్నారు. By Bhavana 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Rains: ఏపీని వదలని మిస్టర్ వరుణ్... మంగళవారం కూడా ఈ జిల్లాల్లో వానలే వానలు! ఏపీని వరుణుడు విడిచిపోను అంటున్నాడు. అల్పపీడనం, రుతుపవనాల ప్రభావంతో మంగళవారం కూడా ఏపీలో పలుచోట్ల వర్షం పడుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.ఏలూరు, శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. By Bhavana 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn