/rtv/media/media_files/2025/04/06/0DcOiUEQxrLBVJBA1SIP.jpg)
ap accident Photograph: (ap accident)
Accident: ఏపీ కర్నూలులో ఘోరం జరిగింది. నందవరం ముగతి క్రాస్ NH167 వద్ద రోడ్డు పక్కన వెళ్తున్న గొర్రెలకాపరులపైకి లారీ దూసుకెళ్లింది. లింగన్న అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయలయ్యాయి. కొన్ని గొర్లు దుర్మరణం చెందాయి.
గొర్రెల అమ్మకానికి వెళ్తుండగా..
ఈ మేరకు నందవరం మండలం ధర్మపురం చెందిన నరసప్ప, నాగలాపురంకు చెందిన నరసన్న, ఆస్పరి మండలం జోహార పురంకు చెందిన లింగన్న ఆదివారం ఎమ్మినూరు సంతలో గొర్రెల అమ్మకానికి వెళ్తున్నారు. అయితే గొర్రెల మందను ధర్మపురం దగ్గర ఆపుకుని జీవనం మళ్లీ బయలుదేరిన సమయంలో ముగతి క్రాస్ NH167 వద్ద రోడ్డు పక్కన వెళ్తున్న గొర్రెలకాపరులపైకి లారీ దూసుకెళ్లింది. స్పాట్‌లో లింగన్న (22) అక్కడికక్కడే మృతి చెందగా మిగతా ముగ్గురు ఎమినో ప్రభుత్వంలో చికిత్స పొందుతున్నారు. పదల సంఖ్యలో గొర్రెలు మృత్యువాత పడ్డాయి.
Also read: Fake doctor: ఏడుగురిని పొట్టనబెట్టుకున్న ఫేక్ డాక్టర్.. ఎన్నో గుండె ఆపరేషన్లు
ఇదిలా ఉంటే..భార్యకు అక్రమ సంబంధం ఉందని అనుమానంతో ఓ వ్యక్తి ఆమెను చంపేశాడు. ఉత్తరప్రదేశ్ నోయిడాలో ఈ దారుణం చోటుచేసుకుంది. నూరుల్లా హైదర్(55)కు 2005లో అస్మా ఖాన్‌తో వివాహమైంది. వీరికి బీటెక్ చదువుతున్న ఓ కుమారుడు, 8వ తరగతి చువుతున్న ఓ కుమార్తె ఉంది. నోయిడాలోని సెక్టార్ 15లో ఈ కుటుంబం నివాసం ఉంటుంది. భార్య అస్మా ఖాన్‌లో సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తోంది. ఆమె గతంలో ఢిల్లీలో నివసించింది. ఆమె భర్త జామియా మిలియా ఇస్లామియా నుంచి ఇంజనీరింగ్ గ్రాడ్యూయేట్. ప్రస్తుతం అతను కూడా ఓ ప్రైవేట్ ఎంప్లాయి.
Also read: PM Modi: ప్రధాని మోదీకి శ్రీలంక అత్యున్నత పురస్కారం మిత్ర విభూషణ
goat | lorry | ap | telugu-news | today telugu news