ఆంధ్రప్రదేశ్ Breaking: ఏపీలో బర్డ్‌ఫ్లూతో రెండేళ్ల చిన్నారి మృతి.. ఏపీలో బర్డ్‌ఫ్లూ వైరస్ మళ్లీ కలకలం రేపింది. పల్నాడు జిల్లా నరసరావుపేటలో బర్డ్‌ఫ్లూ మరణం నమోదైంది. స్థానిక బాలయ్య నగర్‌కు చెందిన రెండేళ్ల చిన్నారి బర్డ్‌ఫ్లూతో చనిపోయినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారులు ధ్రువీకరించారు. By Bhavana 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap Weather Alert: ఏపీకి వాతావరణశాఖ చల్లని కబురు.. ఈ జిల్లాల్లో వానలు..! ఏపీలో నేడు పలు చోట్ల వర్షం పడనుందని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.శ్రీకాకుళం -6, విజయనగరం -6, పార్వతీపురంమన్యం -10, అల్లూరి సీతారామరాజు -3, తూర్పుగోదావరి కోరుకొండ 26 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపనున్నాయి. By Bhavana 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap-Telangana: ఏపీ, తెలంగాణ ప్రయాణికులకు అలర్ట్.. 32 రైళ్లు రద్దు, మరో 11 దారి మళ్లింపు..! రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు బిగ్ అలర్ట్ ప్రకటించారు. ఏప్రిల్, మే నెలల్లో సుమారు 32 రైళ్లు రద్దు చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.అంతే కాకుండా మరో 11 రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు సౌత్‌సెంట్రల్ రైల్వే తెలిపింది. By Bhavana 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap Rains: ఏపీ ప్రజలకు చల్లని వార్త..ఈ వారం అంతా వానలే వానలు..! ఏపీ వాతావరణ శాఖ చల్ల చల్లని వార్త వినిపించింది.సోమవారం దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. By Bhavana 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BIG BREAKING: ఏపీలో రేపు సెలవు రాష్ట్రవ్యాప్తంగా రేపు ఆప్షనల్ హాలీడే ఇస్తూ సీఎస్ కే విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.రంజాన్ పర్వదినం అనంతరం రోజైన ఏప్రిల్ 1ని ఐచ్ఛిక సెలవు దినంగా పేర్కొన్నారు. By Bhavana 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఒంగోలు Ap News: విద్యుత్ స్తంభం పైకి దూసుకెళ్లిన కారు.. మద్యం మత్తులో డ్రైవర్ వీరంగం! ప్రకాశం జిల్లా కొమరోలులో కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో డ్రైవర్ రోడ్డు పక్కన షాపులపైకి దూసుకెళ్లి వీరంగం చేశాడు. అలాగే విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో రెండు గంటలకు పైగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. By Archana 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BIG BREAKING: మాజీ మంత్రి అప్పలరాజుపై కేసు శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించారని మాజీ మంత్రి డా.సీదిరి అప్పలరాజుతోపాటు 16 మంది పై కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేశారు. గుంపుగా ఏర్పడి పోలీస్ ఠాణాకు వచ్చే ప్రజలకు ఆటంకం కలిగించారని పోలీసులు కేసు నమోదు చేశారు. By Bhavana 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap Weather Report: నేడు 126 మండలాల్లో తీవ్ర వడగాలులు...హెచ్చరికలు జారీ ! ఏపీలో 26 జిల్లాలకు గానూ శనివారం 22 జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి.విజయనగరం 23, శ్రీకాకుళం20, తూర్పుగోదావరి19, పార్వతీపురం మన్యం 13, అనకాపల్లి 11 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉన్నట్లు అధికారులు వివరించారు. By Bhavana 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap Students Missing: అదృశ్యమైన ఆరుగురు విద్యార్థులు దొరికారు.. ఎక్కడ ఉన్నారంటే? అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరుకు చెందిన 6గురు విద్యార్థులు కనిపించకుండాపోయిన విషయం తెలిసిందే. తాజాగా వారి ఆచూకీ లభ్యమైంది. వారిని ఇవాళ ఉదయం పశ్చిమ గోదావరి జిల్లా సిద్దాంతంలో పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం వారిని ఆలమూరు తీసుకుని వస్తున్నారు. By Seetha Ram 29 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn