AP Crime: ‘ఏవండీ మీరు లేని జీవితం నాకొద్దు’.. భర్త మరణాన్ని తట్టుకోలేక ఉరేసుకొని భార్య ఆత్మహత్య!
శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం మండలంలో విషాదం చోటుచేసుకుంది. కొడిపి గ్రామానికి చెందిన తిమ్మారెడ్డి అనే రైతు గుండెపోటుతో మృతి చెందాడు. ఈ విషయం తెలిసిన భార్య తన భర్త మరణాన్ని తట్టుకోలేక చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
/rtv/media/media_files/2025/03/05/4PBnGHKDLSSknNeu2ieX.jpg)
/rtv/media/media_files/2025/03/03/ft44pnrgJvlD01XdybUD.jpg)
/rtv/media/media_files/2025/03/03/pi2xnNvvcD7OcO2LWWiX.jpg)
/rtv/media/media_files/2025/03/03/fwTWvk1tTqSsvgjfxzLb.jpg)
/rtv/media/media_files/2024/12/10/dpApuSMa6FjFDMLFWScG.jpg)
/rtv/media/media_files/2025/02/18/Cjtf1QcWBHtDifCfDKGU.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/accident-4.jpg)
/rtv/media/media_files/2025/02/17/xVx8Tn4reOUjHtxy0qnm.jpg)
/rtv/media/media_files/2025/02/15/TZuE8wCRjwBcb1wsufaV.jpg)
/rtv/media/media_files/2025/02/12/3jun7nDoDaqXrWskh1vO.jpg)