ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీ కోసం ఈసీకి ముగ్గురి పేర్లను పంపిన ఏపీ ప్రభుత్వం.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త డీజీపీ కోసం ముగ్గురు పేర్లను ఎలక్షన్ కమీషన్ కు ప్రతిపాదించింది.ద్వారకా తిరుమల రావు, హరీశ్‌కుమార్ గుప్తా, మాదిరెడ్డి ప్రతాప్ పేర్లను సర్కార్ సిఫార్స్ చేసింది. By Durga Rao 06 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP DGP: ఏపీకి కొత్త డీజీపీని నియమించిన ఈసీ.. ఎవరంటే? ఏపీ డీజీపీ రవీంద్రనాథ్ రెడ్డిపై నిన్న బదిలీ వేటు వేసీన ఈసీ.. ఈ రోజు ఆయన స్థానంలో హరీష్ కుమార్ గుప్తాను నియమించింది. ఈ రోజు సాయంత్రం 5 గంటలలోగా విధుల్లో చేరాలని ఆయనను ఆదేశించింది ఈసీ. By Nikhil 06 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : మరికాసేపట్లో టీడీపీ కార్యాలయానికి సీఐడీ టీడీపీ ఫేక్ ప్రచారంపై సీఐడీ (CID) విచారకు సిద్ధమైంది. ఇటీవల ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ఐవీఆర్ఎస్ కాల్స్‌తో టీడీపీ తప్పుడు ప్రచారం చేసిందినే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే మరికాసేపట్లో టీడీపీ కార్యాలయానికి సీఐడీ చేరుకోనుంది. By B Aravind 05 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : ఇద్దరు డీఎస్పీలను బదిలీ చేసిన ఈసీ.. అనంతపురం జిల్లా లోని ఇద్దరు డీఎస్పీల పై ఎలక్షన్ సంఘం చర్యలు చేపట్టింది.అనంతపురం టౌన్ డీఎస్పీ వీరరాఘవరెడ్డి, రాయచోటి డీఎస్పీ సయ్యద్ మహబూబ్ బాషాలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. By Durga Rao 05 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan : 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం.. పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన AP: రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రాగానే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అన్నారు పవన్ కళ్యాణ్. అలాగే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వేస్తామని హామీ ఇచ్చారు. జగన్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేసిందని ఫైర్ అయ్యారు. By V.J Reddy 04 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Gondu Shankar : ఓటర్లు కోరుకుంటున్నది ఇదే: గొండు శంకర్ వైసీపీ పాలనపై విసుగెత్తిన ఓటర్లు కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నారన్నారు శ్రీకాకుళం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గొండు శంకర్. ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలో అడుగుపెడతానని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాకుండా అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తానని సవాల్ చేశారు. By Jyoshna Sappogula 03 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Indira Gandhi : తెలంగాణ నుంచి ఇందిరా గాంధీ ఎందుకు ఎంపీగా పోటీ చేశారు? ఆ సమయంలో ఏం జరిగింది? 1980 ఎన్నికల్లో ఇందిరా గాంధీ మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆమె సొంత సీటు రాయబరేలీని కాదని.. ఇక్కడి నుంచి ఎందుకు బరిలోకి దిగారు? ఆమెపై పోటీ చేసిందెవరు? తదితర ఆసక్తికర విషయాల కోసం ఈ ఆర్టికల్ చదవండి. By Nikhil 03 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Weather : నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు ఈసారి ఎండలు దంచేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎండ, వేడి ఎప్పుడూ ఎక్కువగానే ఉంటాయి. కానీ ఈసారి మరీ శ్రుతి మించిపోయాయి. ఒకవైపు భానుడి భగభగలు..మరోవైపు వడగాల్పులతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. By Manogna alamuru 01 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Jagan : షర్మిల పోటి చేయడం బాధగా లేదు.. కానీ, ఇలా చేయడం కరెక్ట్ కాదు..! కడప ఎంపీ స్థానంలో తన చెల్లెలు షర్మిల పోటీ చేయడంపై తనకు బాధగా లేదన్నారు సీఎం జగన్. ఓ నేషనల్ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. షర్మిల చేస్తోంది కరెక్ట్ కాదన్నారు. షర్మిలను, కాంగ్రెస్‌ను సీఎం రేవంత్ ద్వారా చంద్రబాబే నడిపిస్తున్నారని ఆరోపించారు. By Jyoshna Sappogula 29 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn