ఇంటర్నేషనల్ Canada: మా ఆర్థిక వ్యవస్థకు ట్రంప్ అత్యంత ప్రమాదకారి.. కెనడా ప్రధాని మార్క్ కెనడా ఆర్థిక వ్యవస్థకు అతి పెద్ద ప్రమాదం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటూ వ్యాఖ్యలు చేశారు ప్రధాని మార్క్ కార్నీ. వాణిజ్య యుద్ధంతో పరిస్థితులు అస్తవ్యస్తంగా తయారయ్యాయని అన్నారు. ఈ పరిస్థితులను అధిగమించాలంటే ప్రావిన్సులు, టెరిటరీల సహకారం కీలకం అని అన్నారు. By Manogna alamuru 18 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: మీ అంతట మీరే వెళ్ళిపోండి..మేము ఖర్చులు భరిస్తాం..ట్రంప్ ఆఫర్ పూర్తిగా వలసలను అరికట్టే వరకూ నిద్రపోయేది లేదని ట్రంప్ పట్టుబట్టారు.అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచీ దీనిపై చర్యలు తీసుకుంటూనే ఉన్నారు.ఈ నేపథ్యంలో స్వీయ బహిష్కరణ చేసుకునే వాళ్ళకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. తామే విమాన ఖర్చులు భరిస్తామని చెప్పారు. By Manogna alamuru 16 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: ట్రంప్ ను చంపేందుకు కుట్ర..డబ్బు కోసం ఏకంగా తల్లిదండ్రులనే హత్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను హత్య చేసేందుకు ఏకంగా తన తల్లిదండ్రులనే హతమార్చాడు నికితా కాసాప్ అనే యువకుడు. పేరెంట్స్ చంపి డబ్బుతో ఇంట్లో నుంచి పారిపోయిన ఇతనిని రీసెంట్ గా పోలీసులు అరెస్ట్ చేశారు. By Manogna alamuru 14 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: అసలు మామూలు డీల్ కాదిది..సుంకాలు తగ్గించేందుకు ట్రంప్ చైనాకు ఆఫర్ చైనా సోషల్ మీడియా టిక్ టాక్ మీద అమెరికాకు ఎప్పటి నుంచో కన్ను ఉంది. దాన్ని తమకు అమ్మేయాలని చాలరోజులుగా అడుగుతోంది. ఇప్పుడు సుంకాలను అడ్డుపెట్టుకుని ట్రంప్ టిక్ టాక్ ను మరోసారి తెర మీదకు తీసుకువచ్చారు. By Manogna alamuru 06 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: ట్రంప్ నిర్ణయాలతో అమెరికా రాజకీయాల్లో ప్రకంపనలు..NSA డైరెక్టర్ తొలగింపు తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అన్నట్టు ప్రవర్తిస్తున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఎవరైనా సరే తనకు సపోర్ట్ గా లేకపోతే వారి పని అంతే. తాజాగా ఇదే కారణంతో అమెరికా నేషనల్ సెక్యూరిటీ డైరెక్టర్, ఫోర్ స్టార్ జనరల్ తిమోతీ హగ్ పదవి ఊడిపోయింది. By Manogna alamuru 05 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: గోల్డ్ కార్డ్ ఫస్ట్ లుక్ విడుదల చేసిన అమెరికా అధ్యక్షుడు ధనవంతుల కోసం ప్రవేశపెట్టిన అమెరికా పౌరసత్వ గోల్డ్ కార్డు ఫస్ట్ లుక్ ను అధ్యక్షుడు ట్రంప్ విడుదల చేశారు. ఈరోజు జరిగిన ఎయిర్ ఫోర్స్ వన్ లో మీడియాతో మాట్లాడుతూ దాన్ని చూపించారు. మొదటి కార్డును తానే కొన్నానని కూడా చెప్పారు. By Manogna alamuru 04 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: చైనాను వణికించే ఫైటర్ జెట్..వరల్డ్ బెస్ట్ అంటున్న ట్రంప్ వరల్డ్ బెస్ట్ ఫైటర్ జెట్ ను అమెరికా తయారు చేస్తోందని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఎఫ్-47 అనే పేరుతో తమ ఆరవ యుద్ధ విమానాన్ని తయారు చేస్తోందని చెప్పారు. తాను అమెరికాకు 47 అధ్యక్షుడు కాబట్టే..దానికి ఆ పేరు పెట్టామని తెలిపారు. By Manogna alamuru 22 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Elon Musk: బైడెన్ తిరస్కరిస్తే..ట్రంప్ తీసుకొచ్చారు..ఎలాన్ మస్క్ భూమి మీదకు వ్యోమగాములు సురక్షితంగా రావడంపై స్పేస్ ఎక్స్ ఓనర్ ఎలాన్ మస్క్ స్పందించారు. వారి రాకపై సంతోషం వ్యక్తం చేసిన ఆయన అధ్యక్షుడు ట్రంప్ కు థాంక్స్ చెప్పారు. పనిలో పనిగా మరోసారి బైడెన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. By Manogna alamuru 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: ట్రంప్ కు ఫెడరల్ కోర్టు నుంచి మరో ఎదురు దెబ్బ..ఆ నిషేధాన్ని నిలిపేయాలని.. ట్రాన్స్ జెండర్ల నిషేధంపై అమెరికా అధ్యక్సుడు ట్రంప్ కు ఎదురు దెబ్బ తగిలింది. అమెరికా సైన్యంలో ట్రాన్స్ జెండర్ల నియామకాన్ని నిషేధిస్తూ అధ్యక్సుడు ట్రంప్ ఇచ్చిన ఆదేశాలను నిలిపేయాలని ఫెడరల్ కోర్ట్ చెప్పింది. సమానత్వ సూత్రమే ఇందుకు కారణమని చెప్పింది. By Manogna alamuru 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn