Ambulance: అంబులెన్స్‌లో రొమాన్స్.. ఓయో రూమ్‌లా వాడేసుకున్న యువతీ యువకులు..
అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడే అంబులెన్స్‌ను యువతీ, యువకులు అసాంఘిక కార్యకలాపాల అడ్డాగా మార్చేశారు. ఈ దిగ్భ్రాంతికర ఘటన మధ్యప్రదేశ్‌లోని చత్తర్‌పూర్‌లో చోటుచేసుకుంది.
అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడే అంబులెన్స్‌ను యువతీ, యువకులు అసాంఘిక కార్యకలాపాల అడ్డాగా మార్చేశారు. ఈ దిగ్భ్రాంతికర ఘటన మధ్యప్రదేశ్‌లోని చత్తర్‌పూర్‌లో చోటుచేసుకుంది.
గగిల్లాపూర్ – నర్సాపూర్ హైవేపై తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు ఒక బ్లడ్ ప్లాస్మా వాహనంపై అనుమానం వచ్చింది. దానిని ఆపి తనిఖీ చేయగా, లోపల ప్లాస్మాకు బదులుగా అత్యంత ఖరీదైన 'గ్లెన్లివెట్' బ్రాండ్‌కు చెందిన 24 ప్రీమియం లిక్కర్ బాటిళ్లు కనిపించాయి.
అత్యవసర సమయంలో ప్రాణాలు కాపాడాల్సిన అంబులెన్స్.. సాంకేతిక లోపంతో యమపాశంగా మారింది. అంబులెన్స్ తలుపులు రాకపోవడంతో రోగి లోపలే చిక్కుకుపోయి, చివరికి ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాలో వెలుగుచూసింది.
అత్యవసర చికిత్స కోసం ఒక ఆసుపత్రి నుంచి మరో ఆసుపత్రికి తరలిస్తున్న రోగి అంబులెన్స్ టైర్ పంక్చర్ కావడంతో మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో చోటుచేసుకుంది.
హైదరాబాద్‌లోని బీఎన్ రెడ్డి నగర్లోప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులను తరలిస్తున్న అంబులెన్స్‌కు దారి ఇవ్వకుండా అడ్డగించి.. డ్రైవర్‌పై దాడి చేశారు దుండగులు. అంబులెన్స్‌లో రోగి ఉన్నా కూడా ఆ దుండగులు దాదాపు అరగంట పాటు వాహనాన్ని నిలిపివేశారు.
నాల్గవ అంతస్తు నుండి పడినప్పటికీ రెండేళ్ల బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు, కానీ 5 గంటల పాటు ట్రాఫిక్ జామ్ మూలంగా అతని ప్రాణాలు పోయిన విషాద ఘటన అందరినీ కలిచివేసింది. దేశంలోని మెట్రోపాలిటన్ నగరాల్లో ట్రాఫిక్ జామ్‌లు ప్రధాన సమస్యగా మారుతున్నాయి.
భారత్‌కు త్వరలోనే నిటారుగా టైకాఫ్, ల్యాండయ్యే ఎయిర్ అంబులెన్స్‌లు రానున్నాయి. ఎలక్ట్రిక్ ఎయిర్‌క్రాఫ్ట్ స్టార్టప్ ఇ ప్లేన్ అనే కంపెనీ వీటిని తయారు చేయనుంది. దీనికోసం తాజాగా 1 బిలియన్ డాలర్ల ఒప్పందంపై సంతకం కూడా చేసింది.
ఏపీ సీఎం చంద్రబాబును సినీ నటుడు సోనూసూద్ కలిశారు. ఈ సందర్భంగా సోనూసూద్ ఫౌండేషన్ ద్వారా నాలుగు అంబులెన్స్‌లను ఏపీ ప్రభుత్వానికి సోనూసూద్ అందించారు. అనంతరం నాలుగు అంబులెన్స్‌లను సీఎం చంద్రబాబు ప్రారంభించారు.