బిజినెస్ New year Changes 2025: నేటి నుంచి మారనున్న కొత్త రూల్స్ ఇవే! నేటి నుంచి కొన్ని కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. కార్ల ధరలు పెరుగుదల, అమెజాన్ ప్రైమ్ యూజర్ల డివైజ్ కనెక్ట్‌ను తగ్గించడం, యూపీఐ లిమిట్, గ్యాస్ ధరల్లో మార్పులు వస్తాయి. By Kusuma 01 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Amazon Prime: నెట్‌ఫ్లిక్స్ బాటలో ప్రైమ్..నో షేరింగ్ యూజర్ల మధ్య పాస్వర్డ్ షేరింగ్‌ను అరికట్టడం లక్ష్యంగా అమెజాన్ ప్రైమ్ ఈ ప్రణాళికలు మొదలు పెట్టింది. నెట్ ఫ్లిక్స్ తరహాలో స్ట్రిక్ట్ రూల్స్‌ను అమలు చేయాలని డిసైడ్ అయింది. దీని ప్రకారం ఇక మీదట ప్రైమ్ వీడియో కేవలం 5 పరికరాల్లో మాత్రమే లాగన్ అవగలుగుతారు. By Manogna alamuru 22 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ అమెజాన్ ప్రైమ్ యూజర్లకు ఊహించని షాక్.. న్యూ ఇయర్ నుంచి కొత్త లాగిన్ రూల్స్! అమెజాన్ ప్రైమ్ 2025 జనవరి నుంచి ప్రైమ్ మెంబర్షిప్ వినియోగ విధానంలో కొత్త మార్పులను అమలు చేయనుంది. కొత్త విధానంలో సబ్‌స్కైబర్లు కేవలం 5 డివైజుల్లో మాత్రమే లాగిన్ అయ్యే అవకాశం ఉంటుంది. వాటిలో రెండు టీవీల్లో మాత్రమే ఉపయోగించవచ్చు. By Archana 20 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kalki 2898 AD: 'కల్కి'కి జాక్ పాట్.. ఓటీటీ రైట్స్ కోసం రెండు దిగ్గజ ప్లాట్ ఫార్మ్స్ బరిలో ...! ప్రభాస్ మోస్ట్ అవైటెడ్ 'కల్కి' విడుదలైన తొలిరోజు నుంచే రికార్డు వసూళ్లను రాబడుతోంది. తాజాగా ఈ మూవీ OTT రిలీజ్‌కు సంబంధించి ఓ న్యూస్ వైరలవుతోంది. హిందీలో నెట్‌ఫ్లిక్స్ 175 కోట్లకు, సౌత్ భాషల్లో అమెజాన్ప్రైమ్ 200 కోట్లకు స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకున్నట్లు తెలుస్తోంది. By Archana 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ ఒక్క రీఛార్జ్.. 300+ టీవీ ఛానెళ్లు,22 OTT యాప్‌లు..! దేశంలోని అతిపెద్ద ఇంటర్నెట్ Excitel సంస్థ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ వినియోగదారులకు హై స్పీడ్ వైర్లెస్ ఇంటర్నెట్ తో పాటు OTT, IPTV సేవలను త్వరలో అందించనుంది.ఇంక వినియోగదారులు ఈ ఒక్క రీఛార్జ్ తో 300 పైగా టీవీ ఛానెళ్లను, 22కి పైగా ఓటీటీ ప్లాట్ ఫాంలను ఇట్టే చూసేయోచ్చు. By Durga Rao 27 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా OTT New Release: చప్పుడు లేకుండా.. ఓటీటీలోకి వచ్చేసిన సరికొత్త కామెడీ సినిమా.. అల్లరి నరేశ్ హీరోగా, జాతిరత్నాలు ఫేం ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా వచ్చిన ఆ ఒక్కటీ అడక్కు మూవీ సైలెంట్ గా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. మల్లి అంకం దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. By KVD Varma 31 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kalki 2898AD : రెండు ఓటీటీల్లో ప్రభాస్ 'కల్కి'.. ఏకంగా అన్ని వందల కోట్లకు కుదిరిన డీల్! 'కల్కి' మూవీని ఏకంగా రెండు ఓటీటీలకు అమ్మినట్లు తాజా సమాచారం బయటికొచ్చింది. ఈ సినిమా హిందీ వెర్షన్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సంస్థ ఏకంగా రూ.200 కోట్లకు కొనుగోలు చేసిందని, అలాగే దక్షిణాది భాషల ఓటీటీ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ రూ.175 కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. By Anil Kumar 21 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా OTT : 150 కోట్లు కొల్లకొట్టిన సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది.. ఎప్పుడంటే? మళయాలంలో 150 కోట్లుకొల్లగొట్టిన ఫహద్ ఫాజిల్ ఆవేశం మూవీ మే 9 న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. అది కూడా మళయాళంతో పాటూ తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుండటం విశేషం. By Anil Kumar 07 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా OTT Thrillers: నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లో బెస్ట్ థ్రిల్లర్ మూవీస్ అస్సలు మిస్ అవ్వకండి.. కొరియన్ దర్శకులు ప్రతి ఒక్కరికి నచ్చేలా థ్రిల్లర్ సినిమాలు తీస్తారు. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లో “ఓల్డ్‌బాయ్”, “అన్లాక్డ్”, బెస్ట్ కొరియన్ థ్రిల్లర్స్ ఉన్నాయి. కాని వాటితో పాటు ఈ సినిమాలు కూడా కచ్చితంగా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అందిస్తాయి. ఆ సినిమాలు ఏవో తెలుసుకోండి. By Durga Rao 18 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn