సినిమా Rana Daggubati: సరి కొత్త టాక్ షోతో రానా దగ్గుబాటి.. షో పేరేంటో తెలుసా..! టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి మరో కొత్త టాక్ షోతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 'ది రానా కనెక్షన్' అనే టాక్ షోకు హోస్ట్ వ్యవహరించబోతున్నారు. ఈ షో అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలియజేసింది అమెజాన్ ప్రైమ్. By Archana 20 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Inspector Rishi: ఓటీటీలో నవీన్ చంద్ర హారర్ డ్రామా.. చూస్తే భయపడాల్సిందే నవీన్ చంద్ర ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ "ఇన్స్పెక్టర్ రిషి". తాజాగా మేకర్స్ ఈ సీరీస్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. ఈ నెల 29 నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, హిందీ, తమిళ్ తో పాటు మరో ఐదు భాషల్లో అందుబాటులో ఉండనుంది. By Archana 15 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Saindhav OTT Release: ఓటీటీలో వెంకటేష్ "సైంధవ్" సందడి.. స్ట్రీమింగ్ డేట్ ఆ రోజే ..? విక్టరీ వెంకటేష్ 75 వ చిత్రంగా తెరకెక్కిన సినిమా సైంధవ్. జనవరి 13 న థియేటర్స్ లో సందడి చేసిన ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్దమైనట్లు టాక్ వినిపిస్తోంది. సైంధవ్ OTT హక్కులను అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. ఫిబ్రవరి 9న రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. By Archana 23 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Amazon prime: అమెజాన్ ప్రైమ్ వాడే వారికి షాక్.. మళ్లీ రూ.250 కట్టాలా? ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ తమ కస్టమర్లకు షాకిచ్చింది.ఇక నుంచి సినిమా మధ్యలో యాడ్స్ రాకుండా అదనంగా ఛార్జీలు వసూలు చేయనుంది.యాడ్స్ స్కిప్ చేయాలనుకునేవారు దానికోసం అదనంగా మరో రూ. 250 చెల్లించాల్సి ఉంటుంది. By Bhoomi 03 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Amazon Prime : అమెజాన్ ప్రైమ్ వాడేవారికి గుడ్ న్యూస్.. సబ్స్క్రిప్షన్ ధర తగ్గింపు.. కొత్త ధరలివే! న్యూఇయర్ కు ముందు అమెజాన్ తన కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. అమెజాన్ ఇప్పుడు ప్రైమ్ లైట్ మెంబపర్ షిప్ ధరను చౌకగా చేసింది. అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిఫ్ ధరను రూ. 200 తగ్గించింది. By Bhoomi 22 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Jio New Plans: జియో నుంచి దుమ్ములేపే ఆఫర్లు.. ఫ్రీగా Amazon Prime, Hotstar, Netflix..!! ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. మరో రెండు నెలల్లో కొత్త సంవత్సరలోకి అడుగుపెట్టబోతున్న సందర్భంగా వీటిని తమ వినియోగదారుల కోసం తీసుకువచ్చింది. ఏడాది కాలపరిమితితో వస్తున్న ఈ ప్లానులో అపరిమిత వాయిస్ కాల్స్‌తోపాటు అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ సబ్స్క్క్రిప్షన్ కూడా లభిస్తుంది. దీనిలో వారు 2GB డేటాతో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రయోజనం పొందుతారు. అంతేకాదు నెట్‌ఫ్లిక్స్, డిస్నీహాట్ స్టార్, జీ5, సోనీలైవ్ను కూడా యాక్సెస్ చేసుకుని మీకు నచ్చిన కంటెంట్‌ను వీక్షించవచ్చు. By Bhoomi 26 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా OTT: ఈవారం ఓటీటీ.. సందడే సందడి ఈ వీకెండ్ ఓటీటీ మోతెక్కిపోనుంది. దాదాపు అన్ని ఓటీటీ సంస్థలు ఈ వారాంతం పెద్ద సినిమాలతో రెడీ అయ్యాయి. సెప్టెంబర్ చివరి వారం కోసం ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్ లు సిద్ధంగా ఉన్నాయి. ఈసారి ఓటీటీలో రెట్టింపు వినోదం అందుబాటులోకి రాబోతోంది. By Karthik 25 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా amazon prime:ఇక మీదట ఓటీటీల్లోనూ ప్రకటనలు తప్పవంట... ప్రస్తుతం నడుస్తున్నది ఓటీటీ యుగం. థియేటర్లకు వెళ్ళి సినిమాలు చూసేవారు తక్కువా...ఓటీటీల్లో చూసేవారు ఎక్కువా అయిపోయారు. మొత్తం ఎంటర్టైన్ మెంట్ అబ్రివేషన్‌నే మార్చేసిన ఓటీటీలు కూడా టీవీల్లా తయారవనున్నాయి. టీవీల్లో యాడ్స్ వస్తున్నట్టు ఇక మీదట అమెజాన్ ప్రైమ్ లాంటి వాటిల్లో కూడా ప్రకటనలు వస్తాయని చెబుతున్నారు. By Manogna alamuru 23 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn