Latest News In Telugu Alcohol: మద్యం తాగే మహిళలు ఇది కచ్చితంగా తెలుసుకోవాలి.. లేకపోతే అంతే పని!! మద్యం సేవించడం స్త్రీ పురుషులిద్దరికీ హానికరం. మహిళలు ఒక రోజులో 90ML కంటే ఎక్కువ ఆల్కహాల్ తీసుకోకూడదని వైద్యులు అంటున్నారు. ఎందుకంటే ఇది భవిష్యత్‌లో వారికి సంతానోత్పత్తి సమస్యలను తీసుకొస్తుంది. లైంగిక సామర్థ్యం కూడా క్షీణిస్తుంది. అంతేకాకుండా ఊబకాయాన్ని పెంచుతుంది. By Vijaya Nimma 17 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hair Loss : జుట్టు వేగంగా రాలిపోతోందా?.. వీటిని తినడం వెంటనే ఆపేయండి ఆహారం నుంచి కొన్ని పదార్థాలను తగ్గించడం వలన జుట్టు రాలడాన్ని నిరోధవచ్చు. అధిక చక్కెర, మద్యం ఆరోగ్యంతో పాటు జుట్టుకు కూడా హానికరం. పంచదార, జంక్ ఫుడ్ వెంట్రుకల కుదుళ్లను దెబ్బతీస్తుంది. శరీరంలోని హార్మోన్ల సమతుల్యత వలన జుట్టు బలహీనంగా, రాలుతుంది By Vijaya Nimma 04 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Alcohol: ఈ ఆహారాలు ఆల్కహాల్ కంటే ప్రమాదం.. దూరంగా ఉండండి ఫాస్ట్ ఫుడ్స్ ట్రాన్స్ ఫ్యాట్, కృత్రిమ చక్కెర ఉండటం వల్ల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని వైద్యులు అంటున్నారు. ఫాస్ట్‌ఫుడ్‌కి దూరంగా ఉంటే మంచిది. అధిక ఉప్పు, కూల్‌డ్రింక్స్, ప్రాసెస్ చేయబడిన పిండి పదార్థాలు తీసుకున్న గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. By Vijaya Nimma 03 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Medicine: ఆల్కహాల్ తాగి మెడిసిన్ వేసుకుంటే ఏమవుతుంది..? మద్యం తాగి మెడిసిన్ వేసుకుంటే ఆరోగ్యంపై చేడు ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా చేస్తే శరీరం బలహీనంగా మారటంతోపాటు తిరగడం, తలనొప్పి, వాంతులు, కడుపునొప్పి, కాలేయ వ్యాధి, అల్సర్ సమస్యలు వస్తాయని చెబుతున్నారు. By Vijaya Nimma 29 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: ఒక్కసారిగా మద్యం మానేస్తే ఏమవుతుందో తెలుసా? ఆల్కహాల్ ఆరోగ్యానికి మంచిది కాదు. ఒక్కసారి మద్యం తాగడం మానేస్తే వచ్చే సమస్య ఏమిటో తెలుసా?అకస్మాత్తుగా మద్యం తాగడం మానేస్తే చికాకు వస్తుంది. తలనొప్పి, ఆకలి లేకపోవడం,ఆందోళన, నిద్రలేమి వంటి సమస్యలను ఎదుర్కొంటారు. By Bhoomi 28 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Alcohol: ఇన్ని ప్రమాదాలు వస్తాయని తెలిస్తే మీరు మందు తాగారు! మద్యం రోజూ సేవించడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. బరువు పెరగడం, చర్మ సమస్యలు, క్యాన్సర్, గుండె సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వైద్యులు తెలుపుతున్నారు. By V.J Reddy 11 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Drinking : అతిగా మద్యం సేవిస్తే కలిగే దుష్ప్రభావాలు ఇవే జీవనశైలిలో మద్యం ఒక భాగంగా మారింది. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి హానికరం అని నిపుణులు చెబుతున్నారు. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల మన శరీరం సహజ రోగనిరోధక వ్యవస్థ పూర్తిగా తగ్గిపోతుంది. సులభంగా వైరస్ల బారిన పడతారని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 03 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Viral News: కడుపులా? కాగులా? 9 నెలల్లో రూ. 1308 కోట్ల మద్యం తాగారట..ఎక్కడో తెలుసా? యూపీలోని గౌతమ్ బుద్ధ నగర్ లోని మందుబాబులు 9 నెలల్లోనే 13 వందల కోట్ల మద్యం తాగి రికార్డు సృష్టించారు. ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ 29 వరకు 9 నెలల్లో ఈ తెగ తాగుడు జరిగిందని లెక్కలు చెబుతున్నాయి. గతేడాది ఇదే సమయంతో పోల్చితే ఇప్పుడు వీరి మద్యం ఖర్చు 16% పెరిగింది. By Bhoomi 30 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu New Year : కొత్త సంవత్సరంలో ఈ చిన్న మార్పు చేయండి.. రమ్, విస్కీకి బదులు ఇది తాగండి..!! న్యూఇయర్ సెలబ్రేషన్స్ లో ఇతర ఆల్కాహాల్ కు బదులుగా వైన్ తాగడం మంచిది.రెడ్ వైన్‌లో తక్కువ క్యాన్సర్ కారకాలు ఉంటాయి. అన్ని రకాల ఆల్కహాలిక్ డ్రింక్స్‌తో పోలిస్తే, బీర్లో ఎక్కువ హానికరమైన పదార్థాలు ఉంటాయి.రెడ్ వైన్ ఆరోగ్యానికి మంచిదని ఎన్నో అధ్యయనాల్లో నిరూపితమైంది. By Bhoomi 28 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn