తెలంగాణ Airports: తెలంగాణకు మరో మూడు ఎయిర్‌పోర్ట్‌లు.. ఎక్కడో తెలుసా? తెలంగాణలో మరో మూడు ఎయిర్‌పోర్ట్‌లు కోసం సీఎం రేవంత్ రెడ్డి తనను కోరినట్లు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఖమ్మం, ఆదిలాబాద్, పెద్దపల్లి జిల్లాలో ఎయిర్ పోర్టుల నిర్మాణం కోసం భూసేకరణ చెప్పట్టాలని సీఎంకు సూచించినట్లు చెప్పారు. By V.J Reddy 27 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app ఈ ఎయిర్ పోర్ట్ లో హగ్ చేసుకుంటే శిక్షే.! New Zealand | RTV ఈ ఎయిర్ పోర్ట్ లో హగ్ చేసుకుంటే శిక్షే.! Dunedin Air port at New Zealand Imposes few interesting restrictions on passengers not to give too many hugs | RTV By RTV Shorts 24 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu M-Pox: ఎయిర్ పోర్ట్, ఆసుపత్రిలో అలెర్ట్..ఎంపాక్స్‌తో వార్‌కు సిద్ధం ప్రపంచాన్ని మరో మహమ్మారి తరుము కొస్తోంది. ఆఫ్రికాలో మొదలైన ఎంపాక్స్ వైరస్ నెమ్మదిగా ఇతర దేశాలకూ పాకుతోంది. దీంతో భారత్ అలెర్ట్ అయింది. ఈ వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రిపేర్ అయింది. ఆసుపత్రులు, ఎయిర్ పోర్ట్‌లలో అలెర్ట్ ప్రకటించింది. By Manogna alamuru 19 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Airports: ఎయిర్‌పోర్టులే లేని ఐదు దేశాలు..అక్కడికి మరి ఎలా వెళ్తారు..? ప్రపంచంలోని కొన్ని దేశాలు ఇప్పటికీ ఎయిర్‌పోర్టులు కూడా లేనివి ఉన్నాయి. ఆ దేశాల్లో ఎయిర్‌పోర్టులు లేకపోయినా అక్కడికి ప్రజలు ప్రపంచం నలుమూలల నుంచి వెళ్తుంటారు. అంతేకాకుండా అక్కడి నుంచి రవాణా కూడా బాగుంటుంది. ఆ దేశాలేంటో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 22 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn