M-Pox: ఎయిర్ పోర్ట్, ఆసుపత్రిలో అలెర్ట్..ఎంపాక్స్‌తో వార్‌కు సిద్ధం
ప్రపంచాన్ని మరో మహమ్మారి తరుము కొస్తోంది. ఆఫ్రికాలో మొదలైన ఎంపాక్స్ వైరస్ నెమ్మదిగా ఇతర దేశాలకూ పాకుతోంది. దీంతో భారత్ అలెర్ట్ అయింది. ఈ వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రిపేర్ అయింది. ఆసుపత్రులు, ఎయిర్ పోర్ట్‌లలో అలెర్ట్ ప్రకటించింది.
/rtv/media/media_library/vi/unhddlZv_a8/hq2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/Monkeypox-virus-in-India-WHO-experts-alerted.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Five-countries-without-airports-jpg.webp)