ఇంటర్నేషనల్ Sunita Williams : 12 ఏళ్ల క్రితమే సునీతపై పాఠం..ఎక్కడో తెలుసా? అంతరిక్షయానం సవాళ్లతో కూడుకున్నదైనప్పటికీ ఈసారి మాత్రం సాంకేతిక సమస్య కారణంగా సునీతా విలియమ్స్ సుదీర్ఘ కాలం అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఆ పరిణామాలు యావత్ ప్రపంచాన్నిఉద్వేగానికి గురిచేశాయి. 8 రోజుల్లో పూర్తికావాల్సిన ఆమె జర్నీకి ఏకంగా 9నెలలు పట్టింది. By Madhukar Vydhyula 20 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Trump: ఆ నిర్ణయాల్లో మస్క్ జోక్యం ఉండందంటున్న పెద్దన్న! డొనాల్డ్ ట్రంప్ ..తన కార్యవర్గంలో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు కీలక బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. అయితే అంతరిక్షానికి సంబంధించిన వ్యవహారాల్లో మస్క్ జోక్యం ఉండదని ఆయన స్పష్టంచేశారు. By Bhavana 19 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ అంతరిక్షంలో మరో అద్భుతం సృష్టించిన ISRO.. ఇండియా ఘనత ఉపగ్రహాలను డాకింగ్ చేసిన 4వ దేశంగా ఇండియా అవతరించింది. జనవరి 12న రెండు శాటిలైట్లను ఒకే కక్ష్యలో 3 మీటర్ల దూరానికి తీసుకొచ్చి డాకింగ్ ప్రక్రియ విజయవంతం చేసింది ఇస్రో సైంటిస్టుల బృందం. ఇప్పటివరకు అమెరికా, చైనా, రష్యాలు మాత్రమే డాకింగ్ నిర్వహించాయి. By K Mohan 12 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ 108 దేశాలు.. 12 వేలమంది బాలికలు.. చంద్రయాన్-4 కి సిద్ధం చంద్రయాన్- 4 పరిశోధనల్లో అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించేందుకు ఏరోస్పేస్ అంకుర సంస్థ అయిన 'స్పేస్ కిడ్జ్ ఇండియా' ముందుకొచ్చింది. మొత్తం 108 దేశాలకు చెందిన 12 వేల మంది బాలికలకు స్పేస్ టెక్నాలజీపై శిక్షణ ఇవ్వనుంది. By B Aravind 13 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad:హైదరాబాద్లో తొలి మానవ రహిత విమానం ఆవిష్కరణ మన దేశంలోనే తయారు చేసిన మొదటి మానవ రహిత విమానాన్ని ఇవాళ హైదరాబాద్లో ఆవిష్కరించారు. తుక్కుగూడలోని అదానీ ఏరోస్పేస్ పార్క్లో నేవీ ఛీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్ దీన్ని ప్రారంబించారు. ఈ కార్యక్రమానికి ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ఇందులో పాల్గొన్నారు. By Manogna alamuru 10 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn