Latest News In Telugu Telangana: రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు వానలే వానలు! తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశమున్నట్లు అధికారులు పేర్కొన్నారు. By Bhavana 22 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: తెలంగాణకు భారీ వర్ష సూచన! తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు తెలిపింది.భారీ వర్షాలు పడే అవకాశాలున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. By Bhavana 12 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Adilabad : దెయ్యం ఉందని విద్యార్థుల వణుకు.. దెబ్బకు భయాన్ని వదిలించిన టీచర్! ఆదిలాబాద్ జిల్లా ఆనంద్ పూర్ పాఠశాలలో దెయ్యం ఉందని విద్యార్థులు భయపడుతున్నారు. ఈ భయాన్ని పొగొట్టేందుకు నూతల రవీందర్ అనే ఉపాధ్యాయుడు అమావాస్య రోజు రాత్రి పాఠశాలలో నిద్రించి ఎలాంటి దెయ్యాలు లేవని నిరూపించారు. దీంతో విద్యార్థులు ధైర్యంగా పాఠశాలకు వస్తున్నారు. By Bhavana 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS : తెలంగాణలో జూనియర్ డాక్టర్ల సమ్మె.. విధులు బహిష్కరించి ఆందోళన..! తెలంగాణ వ్యాప్తంగా జూనియర్ డాక్టర్ల సమ్మె కొనసాగుతుంది. NMC గైడ్లైన్స్ ప్రకారం హాస్టల్ వసతి, పనిప్రదేశాల్లో భద్రత పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. డిమాండ్స్ నెరవేరే వరకు సమ్మె కొనసాగుతుందంటున్నారు. కాగా, ఇప్పటికే ఓపీ సేవలు, తాత్కాలిక ఓటీ సేవలు నిలిపివేశారు. By Jyoshna Sappogula 24 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : తెలంగాణలో ఐదు రోజుల పాటు వానలే వానలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలెర్ట్! తెలంగాణలో రానున్న ఐదురోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. సోమవారం ఉదయం నుంచి కామారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఐఎండీ పేర్కొంది. By Bhavana 17 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Triple Talaq : వాట్సప్ లో త్రిపుల్ తలాక్.. భర్తకు బిగ్ షాక్ ఇచ్చిన భార్య! ఆదిలాబాద్ జిల్లాలో తొలి ట్రిపుల్ తలాక్ కేసు నమోదైంది. కేఆర్కే కాలనీకి చెందిన జాస్మీన్ తన భర్త అబ్దుల్ అతిక్తో గొడవల వల్ల దూరంగా ఉంటుంది. పోషణ ఖర్చులు చెల్లించకుండా టార్చర్ చేసిన అతిక్.. ప్రశ్నిస్తే వాట్సప్ లో త్రిపుల్ తలాక్ చెప్పాడంటూ కేసు పెట్టింది. By B Aravind 19 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth : ఆదిలాబాద్ అంటే అభిమానం.. పూర్తి బాధ్యత నాదే: సీఎం రేవంత్ ఆదిలాబాద్ జిల్లా అంటే తనకు ప్రత్యేక అభిమానం ఉందని సీఎం రేవంత్ అన్నారు. జిల్లాను తాను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని ఆదివారం ఆదిలాబాద్ లో నిర్వహించిన సభలో హామీ ఇచ్చారు. బీజేపీకి ఓటు వేసి మరోసారి మోసపోవద్దన్నారు. By srinivas 05 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు TS High Court : బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి హైకోర్టు బిగ్ షాక్.. ఎన్నిక రద్దు చేస్తూ సంచలన తీర్పు! ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ దండె విఠల్ కు తెలంగాణ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ఆయన ఎన్నిక చెల్లదని తీర్పు ఇచ్చింది. ఇంకా.. రూ.50 వేల జరిమానా కూడా విధించింది. By Nikhil 03 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Telangana: మంచిర్యాల మిషనరీ పాఠశాల పై దాడి .. వీడియోలు వైరల్! రెండు రోజుల క్రితం మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మదర్ థెరిసా పాఠశాలలో హనుమాన్ మాల ధరించిన విద్యార్థులను తరగతిలోకి అనుమతించలేదని కొన్ని హిందూ సంఘాలు పాఠశాల మీద , పాఠశాల యజామాన్యం పై దాడి చేశాయి. దానికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. By Bhavana 18 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn