Latest News In Telugu Kejriwal: ఎవరీ కపిల్ రాజ్.. ఇప్పుడు కేజ్రీవాల్..అప్పుడు హేమంత్ సోరెన్! ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్ తో ఒక్కసారిగా తెరమీదకు వచ్చిన పేరు కపిల్ రాజ్. కపిల్ రాజ్ ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌లోని రాంచీ జోన్‌కు అధిపతి. గత సెప్టెంబర్ నెలలో ED అదనపు డైరెక్టర్ అయ్యారు. By Bhavana 22 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KTR: ఈడీ, సీబీఐ బీజేపీ చేతిలో బొమ్మలుగా మారాయి...కేజ్రీవాల్ అరెస్ట్ పై కేటీఆర్! కేజ్రీవాల్ ను అక్రమంగా అరెస్ట్ చేశారని , దీనిని ఖండిస్తున్నట్లు బీఆర్ఎస్ నాయకుడు,మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. బీజేపీ ఈడీ, సీబీఐలను ప్రధాన ఆయుధాలుగా వాడుకుంటుందని ఆయన ఆరోపించారు. అవి రెండు కూడా బీజేపీ చేతిలో బొమ్మలుగా మారాయని అన్నారు. By Bhavana 22 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu AAP Minister: కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయోచ్చు..అతని ఆలోచనలను కాదు: ఆప్ మంత్రి! ఏవేవో కారణాలు చూపించి ఈడీ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయోచ్చు ఏమో కానీ, ఆయన ఆలోచనలను మాత్రం అరెస్ట్ చేయలేరని ఆప్ మంత్రి అతిషి పేర్కొన్నారు. ఒక కేజ్రీవాల్ ను అరెస్ట్ చేస్తే వీధికో కేజ్రీవాల్ పుట్టుకొస్తాడని ఆమె అన్నారు. By Bhavana 22 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Priyanka Gandhi: కేజ్రీవాల్ అరెస్ట్ రాజ్యాంగ విరుద్దం! మద్యం పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడం రాజ్యాంగ విరుద్ధమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. By Bhavana 22 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ED: ఆరోపణలే తప్ప ఒక్క రూపాయి పట్టుకోలేదు.. EDకి పిచ్చి పట్టిందంటున్న ఆప్! ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ వ్యవహరిస్తున్న తీరుపై ఆప్ మండిపడుతోంది. తమ నేతలకు వంద కోట్లు చెల్లించడంలో కవిత పాత్ర ఉందనే ప్రకటనను ఖండించింది. 500లకు పైగా సోదాలు, వేల మంది సాక్ష్యులను విచారించి ఒక్క రూపాయి అక్రమ సొమ్ము పట్టుకోలేక విసుగెత్తిపోయి ఆరోపణలు చేస్తోందన్నారు. By srinivas 19 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kejriwal: కేజ్రీవాల్ అరెస్ట్ తప్పదా..మెడకు చుట్టుకున్న మరో కేసు! మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్ కి ఈడీ 9 సార్లు నోటీసులు ఇచ్చింది. అయినప్పటికీ ఆయన ఒక్కసారి కూడా ఈడీ ముందుకు రాకపోగా..ఈడీ మీద ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే ఆయన అరెస్ట్ కూడా తప్పదనే టాక్ వినిపిస్తుంది. By Bhavana 17 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kejriwal : లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ కు కోర్టు షాక్! ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు రూస్ అవెన్యూ కోర్టు సమన్లు పంపింది. మార్చి 16 లోగా ఈడీ ముందు హాజరు కావాలని కేజ్రీవాల్ ను కోర్టు ఆదేశించింది. By Bhavana 07 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Crime: 9 ఏళ్ల బాలిక పై అత్యాచారం, హత్య? ..కాళ్లు చేతులు కట్టేసి డ్రైనేజీలో పడేసిన దుర్మార్గులు! పుదుచ్చేరిలో డ్రైనేజీలో 9 ఏళ్ల బాలిక మృతదేహం దొరకడంతో సర్వత్రా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే పోలీసులు అనుమానస్పదంగా ఉన్న ఐదుగురు నిందితులను అదుపులోనికి తీసుకుని అరెస్ట్ చేశారు. By Bhavana 07 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BREAKING: కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బిగ్ షాక్.. ఆఫీస్ ఖాళీ చేయాలని ఆదేశం! కేజ్రీవాల్ పార్టీకి సుప్రీంకోర్టు భారీ షాక్ ఇచ్చింది. AAP ఆఫీస్‌ను జూన్ 15లోపు ఖాళీ చేయమని కోర్టు ఆదేశించింది. హైకోర్టు కోసం కేటాయించిన స్థలంలో ఆమ్ ఆద్మీ పార్టీ తన కార్యాలయాన్ని నిర్మించింది. ఇక కొత్త ఆఫీస్ కోసం ల్యాండ్ అండ్ డెవలప్మెంట్ కార్యాలయాన్ని సంప్రదించాలని కోర్టు తెలిపింది. By Trinath 04 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn