Latest News In Telugu Aravind Kejriwal: ఐదోసారీ ఈడీ విచారణకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ డుమ్మా లిక్కర్ పాలసీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఐదోసారి కూడా ఈడీ విచారణకు డుమ్మా కొట్టారు. ఈడీ పంపిన నోటీసులకు కేజ్రీవాల్ సమాధానం ఇస్తూ తాను విచారణకు హాజరు కావడం లేదని స్పష్టం చేశారు. By Manogna alamuru 02 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu AAp Protests: ఆప్ నిరసన కార్యక్రమం... పోలీసుల చేతిలో ఢిల్లీ నగరం! చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో తమకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ ఆప్ నేతలు ఢిల్లీ కార్యక్రమంలో నిరసన చేపట్టేందుకు సిద్దం అయ్యారు. దీంతో ఢిల్లీ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా పాల్గొననున్నట్లు సమాచారం. By Bhavana 02 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Breaking : తన ఎమ్మెల్యేలను కొనడానికి బీజేపీ ప్రయత్నించిదంటూ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సంచలన ఆరోపనలు చేస్తున్నారు. బీజేపీ తన ఎమ్మెల్యేలు 21మందిని కొనడానికి చూస్తోందని ఆయన ఆరోపిస్తున్నారు. దీని కోసం ఒక్కొక్క ఎమ్మెల్యేకు 25 కోట్లు ఇస్తామని చెప్పారని కేజ్రీవాల్ అంటున్నారు. By Manogna alamuru 27 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Megha Infrastructure: రాజకీయ పార్టీలకు విరాళాల్లో మేఘా ఫస్ట్ ప్లేస్.. అవినీతి సొమ్మును కాపాడుకోవడానికేనా? ఇటీవల మేడిగడ్డ బారేజ్ కుంగిన ఘటనలో తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మేఘా సంస్థ.. 2022-23 ఏడాదికి గానూ అత్యధికంగా రాజకీయ పార్టీలకు ఫండింగ్ చేసిన కంపెనీల్లో మొదటి స్థానంలో ఉంది. తమ అవినీతి బయటకు రాకుండా కాపాడుకోవడం కోసమే ఈ ఫండింగ్ అన్న ఆరోపణలు ఉన్నాయి. By Manogna alamuru 04 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Manish sisodiya: నా భార్యను కలవాలని ఉంది..కోర్టులో పిటిషన్ వేసిన సిసోడియా! అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యను కలిసేందుకు అనుమతినివ్వాలని ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. By Bhavana 10 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Kejriwal: నేను హాజరు కాను..వెంటనే సమన్లు వెనక్కి తీసుకోండి: కేజ్రీవాల్! మద్యం కుంభకోణం కేసులో గురువారం ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఈడీ ముందుకు హాజరు కావాల్సి ఉండగా..తాను హాజరు కావడం లేదని కేజ్రీవాల్ తెలిపారు. తనకు ఇచ్చిన సమన్లు కూడా వెంటనే వాపస్ తీసుకోవాలని ఆయన ఈడీకి లేఖ పంపించారు By Bhavana 02 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu DELHI LIQUOR SCAM:ఢిల్లీ లిక్కర్ కేసు నిందితుల జాబితాలో ఆప్ ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మరో కొత్త పరిణామం చోటు చేసుకోనుంది. ఈ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీని చేర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆప్ ను ఎందుకు నిందితుల జాబితాలో చేర్చలేదని సుప్పీంకోర్టు అడిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. By Manogna alamuru 05 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu delhi liquor scam:ఢిల్లీ లిక్కర్ కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఇంట్లో ఈడీ సోదాలు ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. నార్త్ అవెన్యూలోని ఎంపీ నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయి. దీంతో ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేంద్ర దర్యాప్తు సంస్థ మళ్ళీ దూకుడు పెంచినట్టు అయింది. By Manogna alamuru 04 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ విపక్ష కూటమి కన్వీనర్ రేసులో మరో నేత... తెరపైకి కొత్త పేరు....! విపక్ష ఇండియా కూటమికి కన్వీనర్‌గా ఎవరు ఉండాలనే విషయంలో భిన్న అభిప్రాయాలు వెలుపడుతున్నాయి. తాజాగా కన్వీనర్ పదవికి మరో పేరు తెరపైకి వచ్చింది. ఈ పదవికి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేరును ఆప్ ప్రతినిధి ప్రియాంక కక్కర్ ప్రతిపాదించారు. విపక్ష కూటమిని ఆయనైతేనే సరిగా నడిపించలగరని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. By G Ramu 30 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn