ఇంటర్నేషనల్ BIG BREAKING: ట్రంప్‌కు చైనా బిగ్ షాక్.. అమెరికాపై 84శాతం ప్రతీకార సుంకాలు ట్రంప్ సుంకాల పెంపుతో చైనా కూడా అమెరికా మీద ప్రతీకార పన్నులు విధించింది. అమెరికాపై 84 శాతం టారీఫ్ ఛార్జీలు విధిస్తున్నట్లు చైనా ఆర్థిక శాఖ బుధవారం ప్రకటించింది. ఏప్రిల్ 10 నుంచి ఈ పన్నుల విధానం అమలులోకి రానుంది. By K Mohan 09 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ TRUMP Tariffs: టారీఫ్‌ల విషయంలో వెనక్కి తగ్గిన ట్రంప్.. ఈ దేశాలపై సుంకాలు రద్దు..! టారీఫ్‌ల విధింపులో ట్రంప్ వెనక్కి తగ్గే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా 180 దేశాలపై ఏప్రిల్ 2 నుంచి దిగుమతి సుంకాలు విధించింది. అమెరికన్స్‌తోపాటు, విదేశాల్లో ట్రంప్ చర్యపై వ్యతిరేకత రావడంతో 90రోజులు కొన్నిదేశాలపై సుంకాలు నిలిపివేసే అవకాశం ఉంది. By K Mohan 07 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Justice Trudeau : మీడియా ముందే బోరున ఏడ్చేసిన జస్టిస్ ట్రూడో కెనాడా ప్రధాని జస్టిస్ ట్రూడో మీడియా ముందే ఏడ్చేశారు. ప్రధానిగా ఆయన పదవి మరో 3రోజులు మాత్రమే మిగిలి ఉంది. దీంతో కెనడా దేశ పరిస్థితులు, అమెరికా ఆ దేశంపై అవలంభిస్తున్న విధానాలు తలుచుకోని జస్టిస్ ట్రూడో భావోద్వేగానికి గురైయ్యాడు. By K Mohan 07 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Donald Trump: 13ఏళ్ల బాలుడు అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్.. ట్రంప్ నిర్ణయానికి ఇదే కారణం! బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న 13ఏళ్ల బాలుడి కలను ట్రంప్ నిజం చేశారు. డీజే డేనియల్ మరో 5 నెలలు మాత్రమే బతుకుతాడని డాక్టర్లు తెలిపారు. దీంతో డీజే డేనియల్ ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్‌గా నియమించాడు. By K Mohan 05 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Modi in America: బాస్‌లకే బాస్.. మోదీ కూర్చున్న కుర్చీని జరిపిన ట్రంప్ ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో గురువారం వైట్‌హౌస్‌లో ట్రంప్‌ను కలిశారు. పలు విషయాల్లో అధ్యక్షుడు ట్రంప్‌తో చర్చించారు. మోదీ కూర్చుంటున్నప్పుడు స్వయంగా ట్రంపే కుర్చీ వేశారు. మళ్లీ లేస్తుండగా కుర్చీ వెనక్కి తీశారు. మోదీపై ఆయనకున్న గౌరవాన్ని ఇలా చూపించారు. By K Mohan 14 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Donald Trump: ట్రంప్ మొదటి చట్టం ఇదే.. అమెరికాలో అమల్లోకి వచ్చిన లేకెన్ రిలే యాక్ట్ అమెరికాలో ట్రంప్ గవర్నమెంట్ ఫస్ట్ చట్టాన్ని అమలులోకి తెచ్చింది. USలో నేరాలు చేసి పట్టుబడ్డ దోషులను వారి దేశాలకు పంపించే విధంగా లేకెన్ రిలే చట్టం అమల్లోకి తెచ్చారు. By K Mohan 30 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app ఒక్కరోజులోనే 1000 మంది అరెస్టు | Donald Trump Warning to Indian Students | RTV ఒక్కరోజులోనే 1000 మంది అరెస్టు | Donald Trump Passes Warning to Illegal Immigrants still staying in USA and sources say that 5000 of such are identified | RTV By RTV Shorts 28 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Trump Birthright Citizenship: ట్రంప్ నిర్ణయంతో అమెరికాలో హాస్పిటళ్లకు క్యూ కడుతున్న ఇండియన్స్ బర్త్ సిటిజన్‌షిప్ రద్దు చేస్తూ అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ జారీ చేశాడు. ఇది ఫిబ్రవరి 20నుంచి అమలు కానుంది. అక్కడి ఇండియన్స్ తల్లిదండ్రులు అంతకంటే ముందే పిల్లల్ని కనాలని హాస్పిటల్లో నెలలు నిండకముందే సిజేరియన్ చేయిస్తున్నారు. By K Mohan 23 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Politics కత్తితో ట్రంప్ విన్యాసాలు | US President Donald Trump Attend Commander-In-Chief Ball | RTV By RTV 22 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn