స్పోర్ట్స్ శ్రీలంక హెడ్ కోచ్‌గా దిగ్గజ క్రికెటర్.. ఎస్ఎల్సీ అధికారిక ప్రకటన! శ్రీలంక పురుషుల క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా దిగ్గజ క్రికెటర్ సనత్ జయసూర్య ఎంపికయ్యాడు. సొంతగడ్డపై అక్టోబర్ 13 నుంచి వెస్టిండీస్‌తో జరగబోయే సిరీస్‌తో ఆయన ప్రయాణం మొదలుకానున్నట్లు SLC అధికారికంగా ప్రకటించింది. 2026 మార్చి 31వరకు కోచ్‌గా కొనసాగనున్నాడు. By srinivas 07 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ హార్దిక్ షాట్‌కు క్రికెట్ లోకం ఫిదా.. డేంజరస్ అంటూ ప్రశంసలు! బంగ్లాదేశ్‌తో ఫస్ట్ టీ20 మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా కొట్టిన ర్యాంప్ షాట్ క్రికెట్ లోకాన్ని ఆశ్చర్యపరిచింది. బౌలర్ తస్కిన్‌తో పాటు ఆటగాళ్లంగా షాక్ అవగా ఇందుకు సంధించిన వీడియో వైరల్ అవుతోంది. పాండ్యా ఫామ్‌లో ఉంటే చాలా డేంజర్ అంటూ ఫ్యాన్స్ పొగిడేస్తున్నారు. By srinivas 07 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ బౌలర్లతోనే నాకు తలనొప్పి.. భారత టీ20 కెప్టెన్ సూర్య! భారత క్రికెట్ టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ జట్టు కూర్పుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జట్టులో అందరూ నాణ్యమైన బౌలర్లు ఉన్నప్పుడు కెప్టెన్‌పై చాలా ఒత్తిడి ఉంటుందని చెప్పాడు. కొన్నిసార్లు ఎవరితో ఏ ఓవర్ వేయించాలనేది అర్థంకాక తలనొప్పిగా ఉంటుందన్నాడు. By srinivas 07 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Ind Vs Ban: తొలి టీ20లో భారత్ ఘన విజయం! బంగ్లాదేశ్‌తో జరిగిన మొదటి టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం గ్వాలియర్ వేదికగా జరిగిన ఫస్ట్ మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో టీమ్ ఇండియా గెలిచింది. 128 పరుగుల లక్ష్యాన్ని 49 బాల్స్ మిగిలుండగానే ఛేదించింది. By srinivas 06 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ దాయాదిని చిత్తు చేసిన భారత్! మహిళల టీ20 ప్రపంచ కప్‌లో భారత జట్టు బోణీ కొట్టింది. దాయాది పాకిస్థాన్‌పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆదివారం షార్జా వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో గెలిచి సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. 7బంతులు మిగిలుండగానే 106 పరుగుల లక్ష్యాన్ని ఛేధించింది. By srinivas 06 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ నేడు పాకిస్థాన్‌తో తలపడనున్న టీమిండియా టీ20 ప్రపంచ కప్‌లో మొదటి మ్యాచ్‌లోనే టీమిండియాకి షాక్ తగిలింది. న్యూజిలాండ్‌తో మొదటి మ్యాచ్‌లో ఓడిపోయిన భారత్ ఈ రోజు పాకిస్థాన్‌తో తలపడనుంది. శ్రీలంకపై మొదటి మ్యాచ్ గెలిచిన పాక్ టీమ్‌పై టీమిండియా విజయం సాధిస్తుందో లేదో చూడాలి. By Kusuma 06 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ వాళ్లను చూస్తుంటే చాలా బాధేస్తోంది.. పాక్ బోర్డుపై అశ్విన్ షాకింగ్ కామెంట్స్! పాక్ క్రికెటర్లను చూస్తుంటే తనకు చాలా బాధేస్తోందని భారత ఆటగాడు అశ్విన్ అన్నాడు. నైపుణ్యమున్న ఆటగాళ్లకు కొదవలేకపోయినా.. కేవలం కుర్చీల కోసం పాక్ దిగజారుతోందన్నాడు. ఇప్పటికైనా పాక్ బోర్డ్ పరిస్థితిని చక్కదిద్దాలని సూచించాడు. By srinivas 05 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ పాక్ క్రికెటర్లకు 4 నెలలుగా జీతాల్లేవా? ఇందులో నిజమెంత? దాయాది దేశమైన పాకిస్థాన్ గత కొన్ని రోజుల నుంచి ఆర్థిక సంక్షోభంతో ఇబ్బంది పడుతోంది. ఆ దేశ క్రికెటర్ల పరిస్థతి ఇలానే ఉందని, నాలుగు నెలల నుంచి కనీసం జీతాలు కూడా లేవని వార్తలు వినిపిస్తున్నాయి. By Kusuma 04 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Cricket: అమ్మాయిలు అదిరిపోయే ఆరంభం ఇస్తారా.. టీ20 మహిళల ప్రపంచ కప్ లో మొదటి పోరుకు సిద్ధమైంది భారత అమ్మాయిల జట్టు. ఈసారి ఎలా అయినా కప్పు గెలుచుకుని రావాలనే పట్టుదలతో అడుగులు వేస్తోంది. ఈరోజు న్యూజిలాండ్‌తో తమ ఫస్ట్ మ్యాచ్ ను ఆడనుంది టీమ్ ఇండియా. By Manogna alamuru 04 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn