Ind Vs Ban: తొలి టీ20లో భారత్ ఘన విజయం! బంగ్లాదేశ్‌తో జరిగిన మొదటి టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం గ్వాలియర్ వేదికగా జరిగిన ఫస్ట్ మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో టీమ్ ఇండియా గెలిచింది. 128 పరుగుల లక్ష్యాన్ని 49 బాల్స్ మిగిలుండగానే ఛేదించింది. By srinivas 06 Oct 2024 in స్పోర్ట్స్ Latest News In Telugu New Update షేర్ చేయండి Ind Vs Ban: బంగ్లాదేశ్‌తో జరిగిన మొదటి టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం గ్వాలియర్ వేదికగా జరిగిన ఫస్ట్ మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో టీమ్ ఇండియా గెలిచింది. 128 పరుగుల లక్ష్యాన్ని 49 బాల్స్ మిగిలుండగానే ఛేదించింది. 𝐇𝐚𝐫𝐝𝐢𝐤 𝐏𝐚𝐧𝐝𝐲𝐚 𝐟𝐢𝐧𝐢𝐬𝐡𝐞𝐬 𝐨𝐟𝐟 𝐢𝐧 𝐬𝐭𝐲𝐥𝐞 𝐰𝐢𝐭𝐡 𝐭𝐡𝐫𝐞𝐞 𝐜𝐨𝐧𝐬𝐞𝐜𝐮𝐭𝐢𝐯𝐞 𝐛𝐨𝐮𝐧𝐝𝐚𝐫𝐢𝐞𝐬! 🔥A comfortable seven-wicket victory for Team India in the first T20I against Bangladesh at Gwalior! 🇮🇳🤝#INDvBAN #T20Is #Gwalior #Sportskeeda pic.twitter.com/48dGmNT2Il — Sportskeeda (@Sportskeeda) October 6, 2024 టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 19.5 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌటైంది. మెహిదీ హసన్ మిరాజ్ (35*; 32 బంతుల్లో 3 ఫోర్లు) టాప్ స్కోరర్. కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో (27; 25 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) రాణించారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి (3/31), అర్ష్‌దీప్ సింగ్ (3/14) అదరగొట్టారు. మయాంక్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, హార్దిక్ పాండ్య తలో వికెట్ పడగొట్టారు. భార బ్యాటర్లలో సంజు శాంసన్ 29, అభిషేక్ శర్మ 16, సూర్య కుమార్ యాదవ్ 29, నితిష్ కుమార్ రెడ్డి 16 నాటౌట్, హార్దిక్ పాండ్యా 36 నాటౌట్ గా నిలిచి జట్టును విజయ తీరాలకు చేర్చారు. #1st-t20 #ind-vs-ban మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి