PM Modi : మీ రాజకీయాలకు మహిళలే బలయ్యారు: మోదీ ఎమోషనల్!
లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయిన మరుసటి రోజు రాత్రి 8:30 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయిన మరుసటి రోజు రాత్రి 8:30 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఐపీఎల్ 2026లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఉత్కంఠభరిత పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఘనవిజయం సాధించింది.
ప్రతిపక్షాల నీచ రాజకీయాల వల్ల మా గొప్ప ప్రయత్నాలు దెబ్బతిన్నాయన్నారు ప్రధాని మోదీ. కానీ తమిళనాడు ప్రజలు ఎన్నికల్లో వారికి గుణపాఠం నేర్పిస్తారని హెచ్చరించారు. కోయంబత్తూరులో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు.
ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంది.నిధుల కొరత వల్ల సంస్థ తన సిబ్బందిని తగ్గించుకుంటోంది. ఖర్చులను తగ్గించుకోవడానికి సుమారు 500 మందిని తీసివేస్తున్నారు. కంపెనీ నిర్వహణ వ్యయాలను తగ్గించుకోవడానికి ఈ నిర్ణయం తీసుకుంది.
విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును చిదిమేస్తున్న డ్రగ్స్ మహమ్మారిని అంతమొందించడమే లక్ష్యంగా హైదరాబాద్ సిటీ పోలీస్ విభాగం నగరవ్యాప్తంగా ‘ఆపరేషన్ సేఫ్ స్కూల్’ పేరుతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. విద్యాసంస్థల పరిసరాల్లోని షాపుల్లో ప్రత్యేక సోదాలు చేపట్టింది.
హార్ముజ్ జలసంధి వద్ద మరోసారి ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. శనివారం నాడు ఈ మార్గం గుండా వెళ్తున్న రెండు వాణిజ్య నౌకలపై ఇరాన్ సైన్యం కాల్పులు జరపడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది.
దేశంలోని పలు సున్నితమైన ప్రాంతాల్లో భారీ పేలుళ్లు జరిపేందుకు సిద్ధపడ్డ నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. రెక్కీలు నిర్వహించడంతో పాటు మరికొంతమందిని రిక్రూట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్న అనుమానితులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేయడం సంచలనంగా మారింది.
రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ టాపర్‌గా నిలిచిన యువ అధికారిణి కాజల్ మీనా అవినీతి ఉచ్చులో చిక్కుకోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కరౌలీ జిల్లాలోని నాడోటి పట్టణంలో ఈ అరెస్టులు జరిగాయి.