దారుణం.. ప్రియుడి ముందే యువతిపై ఎనిమిది మంది గ్యాంగ్ రేప్..
అస్సాంలో దారుణం జరిగింది. ఓ 28 ఏళ్ల యువతిని తన ప్రియుడి ముందే కొందరు దుండగులు గ్యాంగ్ రేప్ చేశారు. ఆ తర్వాత వాళ్లనుంచి బలవంతంగా డబ్బులు తీసుకున్నారు.
అస్సాంలో దారుణం జరిగింది. ఓ 28 ఏళ్ల యువతిని తన ప్రియుడి ముందే కొందరు దుండగులు గ్యాంగ్ రేప్ చేశారు. ఆ తర్వాత వాళ్లనుంచి బలవంతంగా డబ్బులు తీసుకున్నారు.
భారత సౌర విద్యుత్ పరికరాల దిగుమతులపై 126 శాతం సుంకాలను విధిస్తూ అమెరికా వాణిజ్య శాఖ నిర్ణయం తీసుకుంది. 'అమెరికా ఫస్ట్' విధానంలో భాగంగా తీసుకున్న ఈ చర్య, భారత్-అమెరికా మధ్య ఇటీవలే కుదిరిన వాణిజ్య ఒప్పందాన్ని ప్రమాదంలో పడేసింది.
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఈ పర్యటనను పురస్కరించుకుని సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌ను ప్రపంచ శక్తిగా అభివర్ణించిన ఆయన, 'రాడికల్' విరోధులను ఎదుర్కోవడానికి 'షడ్భుజ' పేరుతో కొత్త కూటమిని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు.
ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని నగరం లఖ్‌నవూలో సభ్య సమాజం తలదించుకునే దారుణ ఘటన వెలుగుచూసింది. ఓ యువకుడు కన్నతండ్రిని తుపాకీతో కాల్చి చంపడమే కాకుండా, మృతదేహాన్ని రంపంతో ముక్కలు చేసి డ్రమ్ములో దాచిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
దివంగత ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు శశికళ తన రాజకీయ ప్రస్థానంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. జయలలిత జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆమె తన కొత్త రాజకీయ పార్టీ జెండాను ఆవిష్కరించి, ప్రత్యర్థులకు సవాల్ విసిరారు.
కేంద్ర ప్రభుత్వం మహిళల ఆరోగ్యంపై కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో వేగంగా వ్యాపిస్తున్న గర్భాశయ క్యాన్సర్ మహమ్మారిని అరికట్టేందుకు, దేశవ్యాప్తంగా యుక్త వయసు బాలికలందరికీ హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (HPV) వ్యాక్సిన్‌ను ఉచితంగా పంపిణీ చేయాలని నిశ్చయించింది.
జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన దేవ్‌జీ ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. 1983లో జగిత్యాల జైత్రయాత్ర స్ఫూర్తితో అడవి బాట పట్టిన ఆయన, దాదాపు 40 ఏళ్ల పాటు అజ్ఞాతంలో గడిపారు. 1982లో తిరుపతి పీపుల్స్ వార్ గ్రూప్‌లో చేరారు.
కేరళ సర్కార్ చేసిన ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ రాష్ట్ర పేరును అధికారికంగా 'కేరళం'గా మారుస్తూ రాష్ట్ర అసెంబ్లీ పంపిన తీర్మానానికి కేంద్ర మంత్రివర్గం మంగళవారం ఆమోదం తెలిపింది.
ఖలిస్థానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వ్యవహారం తర్వాత భారత్-కెనడా మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. వాటిని పునరుద్ధరించే దిశగా కెనడా కొత్త ప్రధానమంత్రి మార్క్ కార్నీ ఈ వారం (ఫిబ్రవరి 26, 2026) భారత్‌లో పర్యటించనున్నారు.