నేషనల్ Sabarimala: అయ్యప్ప భక్తులకు అలర్ట్..ఇక నుంచి ఆ వస్తువులకు నో ఎంట్రీ! కేరళలోని శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లే స్వాములకు ట్రావెన్కోర్ దేవస్వమ్ బోర్డు కీలక సూచనలు చేసింది. అయ్యప్ప స్వాములు తీసుకువచ్చే ఇరుముడికట్టులో ఇక నుంచి అగరబత్తులు, పచ్చకర్పూరం, రోజ్‌వాటర్ వంటివి తీసుకుని రావొద్దని కోరింది. By Bhavana 10 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ కారుకు గ్రాండ్‌గా అంత్యక్రియలు..నాలుగు లక్షల ఖర్చు..ఎక్కడో తెలుసా? మనుషులు చనిపోతే దహన చేయడమో, ఖననం చేయడమో మన అందరికీ తెలిసిందే. కొంతమంది పెంపుడు జంతువులకు కూడా చేస్తారు. కానీ కార్కు అంత్య్రియలు చేడం ఎక్కడైనా విన్నారా..గుజరాత్ లో ఓ ఫ్యామిలి వారికి ఇష్టమైన కారును సమాధి చేసి ఘనంగా అంతిమ సంస్కారాలు నిర్వహించారు. By Manogna alamuru 09 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ మణిపూర్‌లో ముగ్గురు పిల్లల తల్లిపై అత్యాచారం.. అనంతరం సజీవ దహనం మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. 31 ఏళ్ల గిరిజన మహిళపై అత్యాచారం చేసి హత్య చేశారు. అంతేకాకుండా పలు ఇళ్లను ధ్వంసం చేశారు. By Vijaya Nimma 09 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ VIDEO: కన్నీరు పెట్టించే విషాదం.. ఇంజిన్, బోగీల మధ్య ఇరుక్కుని మృతి బిహార్ బెగుసరాయ్‌లోని బరౌనీ రైల్వే జంక్షన్లో విషాదం జరిగింది. రైలు ఇంజిన్, బోగీల మధ్య కప్లింగ్‌ను విడదీసే క్రమంలో రైల్వే పోర్టర్ అమర్ కుమార్ మధ్యలో ఇరుక్కుని మృతి చెందాడు. ఘటననాంతరం ఆ ట్రైన్ లోకోపైలట్ అక్కడి నుంచి పరరయ్యాడు. By Seetha Ram 09 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ '11 నెలలైంది ఏం చేశారు'.. రేవంత్ సర్కార్‌పై కిషన్‌రెడ్డి ఫైర్ రేవంత్ సర్కార్‌పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 11 నెలలు పూర్తికావొచ్చిందని.. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేసిందని విమర్శించారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 09 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ RBI: డిపాజిట్లలో అవకతవకలు..లక్షల జరిమానా విధించిన ఆర్బీఐ డిపాజిట్లు, వడ్డీ రేట్లలో కొన్ని సూచనలు పాటించలేదు అంటూ ఆర్బీఐ ఓ పెద్ద బ్యాంకుకు జరిమానా విధించింది. సౌత్ ఇండియా అనే బ్యాంకుకు ఏకంగా59.20 లక్షల ఫైన్ కట్టాలని ఆర్డర్స్ పాస్ చేసింది ఆర్బీఐ. By Manogna alamuru 09 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Trump Tower: హైదరాబాద్‌లో బిల్డింగ్స్ కడుతున్న ట్రంప్.. ఎక్కడంటే! అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన నిర్మాణ సంస్థ భారతదేశంపై కన్నేసింది. భారత్‌లో ఇప్పటికే నాలుగు నగరాల్లో ట్రంప్ టవర్లను ఆ సంస్థ నిర్మించింది. ఇప్పుడు హైదరాబాద్, నోయిడా, బెంగళూరుతో పాటు పూణెలో మరో 6 టవర్లను నిర్మించడానికి రెడీ అయింది. By Seetha Ram 09 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ 'అలా చేయడం ఇష్టం లేదు'..తదుపరి సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా కీలక నిర్ణయం జస్టిస్ సంజీవ్ ఖన్నా భారత ప్రధాన న్యాయమూర్తిగా నవంబర్ 11న బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయనకు సంబంధించి ఓ కీలక విషయం బయటపడింది. జస్టిస్ ఖన్నా రోజూ చేసే మార్నింగ్ వాక్‌ను పూర్తిగా మానేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఎందుకో తెలియాలంటే ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 09 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ మోదీకి రేవంత్ వార్నింగ్.. మహారాష్ట్ర ప్రచారంలో సంచలన వ్యాఖ్యలు! మోదీ అబద్ధాలు చెప్పడం మానుకోకపోతే.. తాము నిజాలు చెబుతూనే ఉంటామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ రోజు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన రేవంత్ ముంబైలో ప్రెస్ మీట్ నిర్వహించారు. BJP నేతలు తెలంగాణ సర్కార్ పై అసత్యాలు చెబుతున్నారని ఫైర్ అయ్యారు. By Bhavana 09 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn