బిజినెస్ అభినవ దానకర్ణుడు.. పేదల కోసం ఎన్ని కోట్లు ఇచ్చాడో తెలుసా? ఎడెల్‌గివ్ హురున్ ఇండియా 2024కి గాను దేశంలో అత్యధిక దాతల జాబితాను విడుదల చేసింది. ఇందులో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ రూ.2153 కోట్ల విరాళంతో టాప్ ప్లేస్‌లో ఉన్నారు. ఆ తర్వాత స్థానాల్లో అజీమ్ ప్రేమ్ జీ, ముఖేష్ అంబానీ ఉన్నారు. By Kusuma 09 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Karnataka లో ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు హైదరాబాద్ వాసులు మృతి కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా జిల్లా కమలాపురం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో హైదరాబాద్ యూసఫ్గూడకి చెందిన నలుగురు వ్యక్తులు మృతి చెందారు. By Bhavana 09 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Hemant Soren: సీఎం పీఏ ఇంట్లో ఐటీ రైడ్స్! జార్ఖండ్ సీఎం పీఏ ఇంట్లో ఐటీ రైడ్స్ కలకలం రేపుతున్నాయి. సీఎం హేమంత్ సోరెన్ పీఏగా ఉన్న సునీల్ శ్రీవాత్సవ ఇంట్లో ఉదయం నుంచి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం 9 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నట్లుగా సమాచారం. By V.J Reddy 09 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ BREAKING: పట్టాలు తప్పిన మరో రైలు! TG: పశ్చిమబెంగాల్లోని నల్పూర్ వద్ద సికింద్రాబాద్ శాలీమార్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. ఒక పార్సిల్ వ్యాన్‌తో కలిపి మూడు బోగీలు పక్కకు జరిగినట్లు సమాచారం. ఎలాంటి ప్రాణనష్టం చోటు చేసుకోలేదని సౌత్ ఈస్ట్రన్ రైల్వే సీపీఆర్వో వెల్లడించారు. By V.J Reddy 09 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ రోడ్డు మీద ఉమ్మివేస్తున్నారా జాగ్రత్తా.. వారి కంటపడితే ఖతమే! రోడ్డు మీద ఉమ్మివేసే వారికి ఊహించని షాక్ ఇస్తోంది గుజరాత్ లోని సూరత్ మున్సిపల్ కార్పొరేషన్. పాన్, గుట్కా, తదితరాలు ఉమ్మివేసే వాళ్లకు భారీ జరిమానాలు విధిస్తోంది. 4500 కెమెరాలను ఏర్పాటు చేసి రూ.9 లక్షల వరకు జరిమానాలు విధించినట్లు అధికారులు తెలిపారు. By srinivas 08 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Himachala Pradesh: సీఎం సమోసాలు తిన్నదెవరు? రంగలోకి CID.. అసలేమైందంటే? సీఎంకోసం తీసుకొచ్చిన సమోసాలు మాయమవ్వడంతో ఏకంగా సీఐడీ రంగంలోకి దిగి విచారణ చేపట్టిన ఘటన హిమాచల్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ అంశం రాజకీయ దూమారం రేగుతుంది. అసలు సమోస కథేంటీ , అవి ఎక్కడికి పోయాయి అనే విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి. By Bhavana 08 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ బుల్డోజర్ టూ ఎస్సీ వర్గీకరణ.. డీవై చంద్రచూడ్ ఇచ్చిన సంచలన తీర్పులివే! నవంబర్ 10న పదవీ విరమణ చేయనున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ఈ రెండేళ్లలో సంచలన తీర్పులు ఇచ్చారు. ఆర్టికల్ 370, ఎస్సీ వర్గీకరణ నుంచి బుల్డోజర్, జీఎన్ సాయిబాబా బెయిల్ వరకు తన మార్క్ చూపించారు. పూర్తి వివరాలకోసం ఈ ఆర్టికల్ చదవండి. By srinivas 08 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ సెలూన్, టైలర్స్ కు బిగ్ షాక్.. మహిళలను టచ్ చేస్తే జైలుకే! 'బ్యాడ్ టచ్'నుంచి స్త్రీలకు రక్షణ కల్పించేందుకు యూపీ మహిళా కమీషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. సెలూన్, టైలర్స్.. తదితర మహిళలకు సేవలందించే షాపుల్లో మహిళా సిబ్బందే ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. యోగా, డ్యాన్స్, జిమ్ సెంటర్లలో సీసీ కెమెరా తప్పనిసరి చేసింది. By srinivas 08 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Viral: బస్సు నడుపుతుండగా డ్రైవర్‌కు గుండెపోటు..కండక్టర్ ఏం చేశాడంటే! ఓ డ్రైవర్ గుండెపోటుతో కుప్పకూలిపోవడంతో బస్సు కండక్టర్ వేగంగా స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. సోషల్ మీడియా వినియోగదారులు కండక్టర్‌ను ప్రశంసించారు. అయితే కోవిడ్ తర్వాత పెరుగుతున్న గుండెపోటు కేసుల గురించి ఆందోళనలు తలెత్తుతున్నాయి. By Vijaya Nimma 08 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn