/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/social-jpg.webp)
Social Media Restrictions
ప్రస్తుతం నడుస్తున్నది అంతా సోషల్ మీడియా కాలం. అప్పుడే పుట్టిన పాపాయి దగ్గర నుంచి పండు ముదుసలి వరకూ చేతిలో ఫోన్..దాంట్లో సోషల్ మీడియా లేకుండా ఉండడం లేదు. ఇది పిల్లల మీ చాలా ప్రభావం చూపిస్తోంది. అందుకే దీనికి సంబంధించి చాలా దేశాల ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. రీసెంట్‌గా ఆస్ట్రేలియా చిన్న పిల్లలకు సోషల్ మీడియాను బ్యాన్ చేసింది. వాట్సాప్‌తో సహా ఏదీ వాడకూడదని స్ట్రిక్ట్ రూల్ పెట్టింది. ఇప్పుడు భారత కేంద్ర ప్రభుత్వం కూడా ఈ దిశగా అడుగులు వేస్తోంది.
Also Read: HMPV వైరస్ తీవ్రత తక్కువే.. చైనా సంచలన ప్రకటన
అనుమతి తప్పనిసరి..
పిల్లలకు సోషల్ మీడియా (Social Media) అనుమతి తప్పనిసరి చేయబోతోంది కేంద్ర ప్రభుత్వం. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్, 2023 ప్రకారం.. 18 ఏళ్ల కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలకు సోషల్ మీడియా అకౌంట్స్ ఓపెన్ చేయడానికి తల్లిదండ్రుల పర్మిషన్ కచ్చితంగా ఉండాల్సిందే. ఫ్రిబ్రవరి 18 వరకు దీని మీద అభిప్రాయలను సేకరించనున్నారు. వాటి ఆధారంగా, అభ్యంతరాలకు అనుగుణంగా ముసాయిదాలో మార్పులు చేసి చట్టాన్ని తీసుకురానుంది కేంద్రం. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (MeitY), తన నోటిఫికేషన్‌లో, MyGov.in ద్వారా ముసాయిదా నిబంధనలపై అభ్యంతరాలు, సూచనలను సమర్పించడానికి ప్రజలను ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించింది. ఫిబ్రవరి 18 వరకు వీటిని స్వీకరిస్తారు.
Also Read: Manipur: మణిపూర్‌లో మళ్ళీ మొదలైన గొడవలు..ఎస్పీ ఆఫీస్ పై దాడి
కొత్త రూల్స్ పిల్లల వ్యక్తిగత డేటాని కాపాడేందుకు ప్రయత్నిస్తాయి. వారికి సోషల్ మీడియా నుంచి భద్రతను కల్పిస్తాయి. దీని ప్రకారం తల్లిదండ్రులు ఆమోదించారని నిర్ధారించే వరకు సంస్థలు పిల్లల వ్యక్తిగత డేటాను ఉపయోగించడం లేదా సేవ్ చేసుకోవడం లాంటివి చేయలేరు. సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్‌లు కూడా వీటిపై కఠినంగా ఉండాలి. వినియోగదారులు తమ డేటాను తొలగించాలని డిమాండ్ చేయడానికి, వారి డేటాను ఎందుకు సేకరిస్తున్నారనే దాని గురించి తెలుసుకునే పారదర్శకతను అనుమతించాలి. వీటిని ఉల్లంఘిస్తే రూ. 250 కోట్ల వరకు పెనాల్టీని కట్టాల్సి ఉంటుందని ప్రతిపాదించనున్నారు.
Also Read: AP: తెలుగులోనూ ఇకపై ప్రభుత్వ ఉత్తర్వులు– ఏపీ గవర్నమెంట్ ఆదేశాలు
Also Read: ఇండియాలోకి చైనా వైరస్ కేంద్ర ఆరోగ్య శాఖ సంచలన ప్రకటన
Mohan Bhagwat: 'పాకిస్తాన్ తప్పు చేసింది'.. ఉగ్రదాడిపై RSS చీఫ్ సంచలన వ్యాఖ్యలు
జమ్మూకశ్మీర్‌లో జరిగిన పహల్గాం ఉగ్రదాడిపై ఆర్ఎస్ఎస్ చీఫ్.. మోహన్ భగవత్ స్పందించారు. తప్పు చేసిన వాళ్లని శిక్షించాలాని భగవద్గీత చెబుతోందని అన్నారు. పాకిస్థాన్ తప్పు చేసింది కాబట్టి తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందేనని పేర్కొన్నారు.
Mohan Bhagwat
జమ్మూకశ్మీర్‌లో జరిగిన పహల్గాం ఉగ్రదాడిపై ఆర్ఎస్ఎస్ చీఫ్.. మోహన్ భగవత్ స్పందించారు. శనివారం ఢిల్లీలో నిర్వహించిన ఓ పుస్తకావిష్కరణ సభలో ఆయన మాట్లాడారు. '' పొరుగు దేశాలతో తమకు గొడవలు, యుద్ధం అవసరం లేదు. శాశ్వత శాంతి కోసమే ఇన్నాళ్లు మౌనంగా ఉన్నాం. కానీ వాళ్లు ఉగ్రదాడులు చేస్తూ అమాయకులను బలి తీసుకుంటున్నారు. ఇప్పుడు దాడులతో సంబంధం లేదని చెబుతున్నారు. తప్పు చేసిన వాళ్లని శిక్షించాలాని భగవద్గీత చెబుతోంది. పాకిస్థాన్ తప్పు చేసింది. కాబట్టి తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందే.
Also Read: భారత్-పాకిస్థాన్ యుద్ధం డేట్ ఫిక్స్..! పాక్ మాజీ హైకమిషనర్ సంచలన కామెంట్స్
ఆరోజు రాముడు కూడా.. రావణాసురుడిని రాజ్య ప్రజల సంక్షేమం కోసం మాత్రమే చంపారు. కానీ అది హింస కాదు. ఎవరైనా మాత్రం తప్పుడు మార్గాన్ని ఎంచుకుంటే అది తప్పు అని చెప్పి.. సరైన మార్గంలో నడిపించడమే రాజు బాధ్యత. ఇప్పుడు రాజు తాను చేయాల్సిన పని చేసుకుంటూ పోతాడని'' మోహన్ భగవత్ అన్నారు.
Also Read: వామ్మో.. ఆ రాష్ట్రంలో 5వేల మంది పాకిస్థానీయులు..
అలాగే ఈ దాడి దేశ ప్రజలను ఎంతో వేదనకు గురిచేసిందని.. ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదని అన్నారు. తిరిగి చెల్లించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. మనకు బలం లేకపోతో వేరే మార్గాన్ని ఎంచుకునే వాళ్లమని.. ఇప్పుడు మనం బలవంతులం కాబట్టి తప్పకుంటా మన బలమేంటో చూపించాలని మోహన్ భగవత్ అన్నారు.
Also Read: అంతా మారిపోయింది.. వాళ్లు రాజకీయాల్లోకి రావాలి: రాహుల్ గాంధీ
Also Read: మీకు దండం పెడతా.. పిల్లలకు గుండె ఆపరేషన్లు ఉన్నాయి.. పాకిస్థానీ తండ్రి ఆవేదన!
mohan-bhagwat | attack in Pahalgam
Andhra Pradesh: వారికి రూ.8 లక్షలు.. సీఎం చంద్రబాబు అదిరిపోయే గుడ్ న్యూస్
భర్త మెచ్చిన అర్ధాంగిలో ఉండాల్సిన లక్షణాలివే!
🔴India - Pakistan War Live Updates: ఏ క్షణమైనా భారత్ -పాకిస్థాన్ యుద్ధం లైవ్ అప్డేట్స్!
Omar Abdullah: పాక్ ప్రధానిపై ఒమర్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
KKR Vs PBKS: కేకేఆర్‌కు బిగ్ షాక్.. పంజాబ్ కింగ్స్ భారీ టార్గెట్..