IIT BABA: కుంభమేళాలో భారీగా పాపులర్ అయిన IIT బాబా మరో సంచలన కామెంట్స్‌తో వార్తల్లో నిలిచాడు. అతడి దగ్గర గంజాయి లభించడంతో NDPS చట్టం కింద కేసు నమోదు చేసి రాజస్థాన్ జైపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే మోతాదు తక్కువగా ఉండటంతో విచారించి వదిలేశారు. అయితే పోలీస్ స్టేషన్ నుంచి బయకొచ్చిన బాబా.. గంజాయి 'పవిత్రమైన ప్రసాదం' అంటూ మరోసారి సంచలనం రేపాడు. దీంతో పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారనేది ఉత్కంఠ రేపుతోంది.
నేను ముందుగానే చెబుతున్నా..
ఇదిలా ఉంటే.. ఇటీవల ఛాంపియన్ ట్రోఫీలో భారత్ పై పాకిస్థాన్ గెలుస్తుందంటూ జోష్యం చెప్పడంతో క్రికెట్ లవర్స్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. బాబాపై దుమ్మెత్తిపోశారు. ఇలాంటి దేశ ద్రోహిని పాక్ పంపించాలంటూ డిమాండ్ చేశారు. IIT బాబాగా పిలవబడే అభయ్ సింగ్ ICC ఛాంపియన్స్ ట్రోఫీలో జరగబోయే ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్ గురించి ట్విట్టర్ లో పోస్ట్ పెట్టాడు. 'పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో భారతదేశం గెలవదు. నేను మీకు ముందుగానే చెబుతున్నాను. ఈసారి భారతదేశం గెలవదు’ అని ఆ వీడియోలో చెప్పుకొచ్చారు.
Also Read: నన్ను రేప్ చేశారు’.. ప్రైవేట్ పార్ట్‌లో బాటిల్‌తో - సీన్ రివర్స్ కావడంతో మహిళ అరెస్ట్!
వాళ్లు అసభ్యంగా ప్రవర్తించారు..
మరోవైపు.. ఈ ఐఐటీ బాబా ఓ టీవీ ఛానల్‌లో ఇంటర్వ్యూ ఇస్తుండగా.. పలువురు వ్యక్తులు తనపై దాడి చేశారని ఆయన ఆరోపించారు. ఈ సంఘటనపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. శుక్రవారం నోయిడాలోని ఓ టీవీ ఛానల్‌కు ఐఐటీ బాబా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ క్రమంలోనే కొందరు కాషాయ దుస్తులు వేసుకోని ఇంటర్వ్యూ జరుగుతున్న గదిలోకి వచ్చారు. వాళ్లు తనతో అసభ్యంగా ప్రవర్తించి, దాడికి పాల్పడ్డారని అభయ్ సింగ్ ఆరోపణలు చేశారు. తనకు న్యాయం చేయాలంటూ పోలీస్ అవుట్ పోస్టు ముందు ఆందోళన చేశారు. చివరికి అధికారులు జోక్యం చేసుకొని ఆయన్ని అక్కడినుంచి పంపించారు. అయితే ఈ ఘటనకు ముందు ఐఐటీ బాబా ఛాన్ యాంకర్‌పై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also read: యూఎస్ ఎయిడ్ నిలిపివేత.. భారత్‌లో మూతపడ్డ ఆ క్లినిక్‌లు
IIT BABA: గంజాయి పవిత్రమైన ప్రసాదం.. IIT బాబా మరో సంచలనం!
కుంభమేళా పాపులర్ IIT బాబా మరోసారి సంచలన కామెంట్స్ చేశాడు. అతడి దగ్గర గంజాయి లభించడంతో జైపూర్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించి మోతాదు తక్కువేనని వదిలేశారు. పోలీస్ స్టేషన్ నుంచి బయకొచ్చి 'గంజాయి ప్రసాదం' అంటూ దుమారం రేపాడు.
IIT baba sensational comments on ganja
IIT BABA: కుంభమేళాలో భారీగా పాపులర్ అయిన IIT బాబా మరో సంచలన కామెంట్స్‌తో వార్తల్లో నిలిచాడు. అతడి దగ్గర గంజాయి లభించడంతో NDPS చట్టం కింద కేసు నమోదు చేసి రాజస్థాన్ జైపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే మోతాదు తక్కువగా ఉండటంతో విచారించి వదిలేశారు. అయితే పోలీస్ స్టేషన్ నుంచి బయకొచ్చిన బాబా.. గంజాయి 'పవిత్రమైన ప్రసాదం' అంటూ మరోసారి సంచలనం రేపాడు. దీంతో పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారనేది ఉత్కంఠ రేపుతోంది.
నేను ముందుగానే చెబుతున్నా..
ఇదిలా ఉంటే.. ఇటీవల ఛాంపియన్ ట్రోఫీలో భారత్ పై పాకిస్థాన్ గెలుస్తుందంటూ జోష్యం చెప్పడంతో క్రికెట్ లవర్స్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. బాబాపై దుమ్మెత్తిపోశారు. ఇలాంటి దేశ ద్రోహిని పాక్ పంపించాలంటూ డిమాండ్ చేశారు. IIT బాబాగా పిలవబడే అభయ్ సింగ్ ICC ఛాంపియన్స్ ట్రోఫీలో జరగబోయే ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్ గురించి ట్విట్టర్ లో పోస్ట్ పెట్టాడు. 'పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో భారతదేశం గెలవదు. నేను మీకు ముందుగానే చెబుతున్నాను. ఈసారి భారతదేశం గెలవదు’ అని ఆ వీడియోలో చెప్పుకొచ్చారు.
Also Read: నన్ను రేప్ చేశారు’.. ప్రైవేట్ పార్ట్‌లో బాటిల్‌తో - సీన్ రివర్స్ కావడంతో మహిళ అరెస్ట్!
వాళ్లు అసభ్యంగా ప్రవర్తించారు..
మరోవైపు.. ఈ ఐఐటీ బాబా ఓ టీవీ ఛానల్‌లో ఇంటర్వ్యూ ఇస్తుండగా.. పలువురు వ్యక్తులు తనపై దాడి చేశారని ఆయన ఆరోపించారు. ఈ సంఘటనపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. శుక్రవారం నోయిడాలోని ఓ టీవీ ఛానల్‌కు ఐఐటీ బాబా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ క్రమంలోనే కొందరు కాషాయ దుస్తులు వేసుకోని ఇంటర్వ్యూ జరుగుతున్న గదిలోకి వచ్చారు. వాళ్లు తనతో అసభ్యంగా ప్రవర్తించి, దాడికి పాల్పడ్డారని అభయ్ సింగ్ ఆరోపణలు చేశారు. తనకు న్యాయం చేయాలంటూ పోలీస్ అవుట్ పోస్టు ముందు ఆందోళన చేశారు. చివరికి అధికారులు జోక్యం చేసుకొని ఆయన్ని అక్కడినుంచి పంపించారు. అయితే ఈ ఘటనకు ముందు ఐఐటీ బాబా ఛాన్ యాంకర్‌పై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also read: యూఎస్ ఎయిడ్ నిలిపివేత.. భారత్‌లో మూతపడ్డ ఆ క్లినిక్‌లు
Viral Video: చెయ్యి విరిగినా బుద్దిరాలే.. ట్రాఫిక్‌లో IPL మ్యాచ్ చూసినందుకు చుక్కలు కనబడ్డాయి- ఏం జరిగిందో తెలుసా?
ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్ సందడి జోరుగా సాగుతోంది. అయితే బెంగళూరు- శివాజీనగర్‌లో ఎలక్ట్రిక్ బైక్ నడుపుతూ ఫోన్లో IPL మ్యాచ్ చూసినందుకు ఓ వ్యక్తికి భారీ షాక్ తగిలింది. Short News | Latest News In Telugu | వైరల్ | నేషనల్
ట్రంప్ సుంకాల దెబ్బ.. భారీగా పడిపోతున్న చమురు ధరలు
ప్రపంచ దేశాలపై విధించిన ప్రతీకార సుంకం ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. Short News | Latest News In Telugu | బిజినెస్ | ఇంటర్నేషనల్ | నేషనల్
Uttar Pradesh: లాయర్ ని పట్టుకుని పిచ్చ కొట్టుడు కొట్టిన మహిళలు!
ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లా కోర్టులో సినిమా తరహాలో ఫైటింగ్ జరిగింది. కోర్టు హాల్లో ఇద్దరు మహిళలు.. మగ లాయర్‌ను పట్టుకుని చితకబాదారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.Short News | Latest News In Telugu | నేషనల్
🔴Live Breakings: విద్యార్థులకు గుడ్ న్యూస్.. నెల రోజులు సమ్మర్ హాలిడేస్
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. క్రైం | టెక్నాలజీ | బిజినెస్ | రాజకీయాలు | సినిమా | స్పోర్ట్స్ | ఇంటర్నేషనల్ | నేషనల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
Nithyananda: ఏకంగా అమెజాన్ అడవుల మీదే పడిందా స్వామీ నీ కన్ను...నువ్వు మామూలోడివి కాదు
2019 నుంచి పరారీలో ఉన్న వివాదాస్పద స్వామి నిత్యానంద మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా, దక్షిణ అమెరికాలోని బొలీవీయాలో అమెజాన్ అటవీ భూములను కబ్జా చేయడానికి ప్రయత్నించినట్టు ఓ విషయం వెలుగులోకి వచ్చింది. Short News | Latest News In Telugu | నేషనల్
BIMSTEC: ఎట్టకేలకు నెరవేరిన యూనస్ కోరిక.. మొదటిసారి విందు పంచుకున్న మోదీ
భారత్‌తో పాటు థాయ్‌లాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, మయన్మార్, భూటాన్ దేశాల అధినేతలు కూడా పాల్గొన్నారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్
YS sharmila: తల్లితో పాటు మేనల్లుడిని కూడా మోసం.. జగన్‌పై మరోసారి దుమ్మెత్తిపోసిన షర్మిల!
Realme 13 Pro Offer: కిర్రాక్ డిస్కౌంట్.. రెడ్ మీ ఫోన్ పై రూ.8వేల తగ్గింపు- వెరీ చీప్!
నువ్వేం చేయలేవు.. నీ అయ్య తరం కాదు.. కిషన్ రెడ్డిపై భగ్గుమన్న రాజాసింగ్!
Viral Video: చెయ్యి విరిగినా బుద్దిరాలే.. ట్రాఫిక్‌లో IPL మ్యాచ్ చూసినందుకు చుక్కలు కనబడ్డాయి- ఏం జరిగిందో తెలుసా?
Tariffs Effect: ట్రంప్ సుంకాల దెబ్బ.. భారీగా పడిపోతున్న చమురు ధరలు