పెద్ద చదువులు చదివి సన్యాసం.. కుంభమేళలో IIT బాబా వైరల్
కుంభమేళలో ఓ బాబా సోషల్ మీడియాలో వైరల్గా మారాడు. జేఈఈలో 731వ ర్యాంక్ సాధించి ఐఐటీ బాంబైలో ఎరోస్పేస్ ఇంజినీరింగ్ చదివాడు. పెద్ద ఉద్యోగాలు లక్షల జీతాలు వదిలేసి అభయ్ సింగ్ 2021లో సన్యాసం తీసుకున్నాడు. అతని ఇంటర్వ్యూలు ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి.