ఆంధ్రప్రదేశ్ Kadapa : కడపలో ప్రైవేట్ బస్సుల నిర్వాకం.. పెద్ద ఎత్తున గంజాయి తరలింపు! AP: కడప మైదుకూరు రోడ్డులో ప్రైవేట్ బస్సు యజమానులు రెచ్చిపోతున్నారు. బస్సులో వస్తువుల ప్యాకేజిలలో పెద్ద ఎత్తున గంజాయి తరలిస్తున్నారు. ఇప్పటికే దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ముగ్గురిని అరెస్ట్ చేశారు. By V.J Reddy 25 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News: గంజాయి మత్తులో కౌన్సిలర్ తమ్ముడు వీరంగం.. వైద్యుడిపై దాడి! ఏపీ కృష్ణా జిల్లా ఉయ్యూరులో రవి అనే యువకుడు గంజాయి మత్తులో రెచ్చిపోయాడు. మత్తులో ఉన్నప్పుడు వైద్యం చేయలేనని చెప్పిన డాక్టర్ కార్తికేయపై తన అన్న కౌన్సిలర్ నరేష్ ఆధ్వర్యంలో రవి దాడికి పాల్పడ్డాడు. రక్షణ కావాలంటూ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. By srinivas 19 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం HYD Ganja : శంషాబాద్‌లో భారీగా గంజాయి పట్టివేత హైదరాబాద్ శంషాబాద్‌లో భారీగా గంజాయి పట్టుకున్నారు పోలీసులు. సినిమా తరహాలో కంటైనర్‌ను వెంబడించారు పోలీసులు. కంటైనర్‌లో 800 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 2.8కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఒడిశా నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్న ఐదుగురిని అరెస్ట్ చేశారు. By V.J Reddy 04 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Telangana: గంజాయి కలకలం.. 12 మంది అరెస్టు నల్గొండ జిల్లాలో గంజాయిని విక్రయిస్తున్న ఓ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 6 కిలోల గండాయితో పాటు రూ.46 వేల నగదు, బైకులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ గంజాయిని ఏపీ నుంచి తెచ్చి మిర్యాలగూడలో అమ్ముతున్నారని పోలీసులు తెలిపారు. By B Aravind 17 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hyderabad : అమెజాన్ పార్సిల్లో గంజాయి కలకలం.. ఇద్దరు విద్యార్థులు అరెస్ట్ మేడ్చల్‌లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. అక్రమంగా తరలిస్తున్న గంజాయి పార్సిల్‌ను ఎస్ఓటి టెమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఈ గంజాయి అమెజాన్ పార్సిల్లో పెట్టిమరి తరలిస్తున్నారు. పట్టుబడిన గంజాయి రెండు కిలోల ఉన్నట్లు గుర్తించారు. By Vijaya Nimma 12 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Ganja : గంజాయి తాగించి టెన్త్ అమ్మాయిపై అత్యాచారం! జగిత్యాల గంజాయి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. టెన్త్ అమ్మాయిని గంజాయికి బానిస చేసి ఆమెపై ఏడాదిగా అత్యాచారానికి పాల్పడుతున్న 5గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రేమ్, వెంకటేశ్, నితిన్ లను ప్రధాన నిందితులుగా గుర్తించారు. By srinivas 24 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ganja : గంజాయి మత్తు మెదడు పై ఎలాంటి ప్రభావం చూపుతుంది! గంజాయి ఎంత మత్తుగా ఉంటుందో తెలుసా? ఇది మీ మెదడుపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఏ వ్యాధులలో ఇది ప్రయోజనకరంగా ఉందని WHO ప్రకటించింది? By Durga Rao 24 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Gujarat : చేపల పడవలో రూ.350 కోట్ల హెరాయిన్ పట్టివేత.. అదుపులో ముగ్గురు మహిళలు! గుజరాత్లో భారీగా హెరాయిన్ పట్టుబడింది. గిర్ సోమ్‌నాథ్ జిల్లాలో ఓ చేపల పడవలో రూ.350 కోట్లకుపైగా విలువైన 50 కిలోల హెరాయిన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. By srinivas 24 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Tirupathi: తిరుపతి జూ ఘటనలో విస్తుపోయే నిజాలు.. ప్రహ్లాద్ ను చంపింది గంజాయి మత్తే! తిరుపతి జూ ఘటనలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. రాజస్థాన్‌కు చెందిన ప్రహ్లాద్ గుర్జర్ మరణానికి గంజాయి మత్తే కారణమని పోలీసులు తెలిపారు. సింహాం దగ్గరకు వెళ్లేముందు ప్రహ్లాద్ గంజాయి సేవించినట్లు విచారణలో వెల్లడించారు. By srinivas 19 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn