స్పోర్ట్స్ KKR Vs RR: రియాన్ పరాగ్ మళ్లీ ఫెయిల్.. గెలుపు దిశగా కోల్‌కతా! KKRతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ స్వల్ప స్కోర్ చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన RR.. కేకేఆర్ బౌలర్లధాటికి 9 వికెట్లకు 151 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. RR కెప్టెన్ రియాన్ పరాగ్ మళ్లీ నిరాశపరిచాడు. By srinivas 26 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం రంగులు చల్లవద్దు అన్నందుకు స్నేహితుడిని దారుణంగా.. ఏం చేశారంటే? హోలీ రంగులు చల్లవదన్నందుకు స్నేహితుడిని చంపేసిన ఘటన రాజస్థాన్‌లో జరిగింది. హన్సరాజ్ అనే యువకుడు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారు. ఈ సమయంలో ముగ్గురు స్నేహితులు రంగులు వేయడానికి వస్తే.. వద్దని వేడుకున్నాడు. దీంతో స్నేహితులు హన్సరాజ్‌ను చంపేశారు. By Kusuma 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ IIT BABA: గంజాయి పవిత్రమైన ప్రసాదం.. IIT బాబా మరో సంచలనం! కుంభమేళా పాపులర్ IIT బాబా మరోసారి సంచలన కామెంట్స్ చేశాడు. అతడి దగ్గర గంజాయి లభించడంతో జైపూర్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించి మోతాదు తక్కువేనని వదిలేశారు. పోలీస్ స్టేషన్ నుంచి బయకొచ్చి 'గంజాయి ప్రసాదం' అంటూ దుమారం రేపాడు. By srinivas 03 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Rajasthan: రాజస్థాన్‌లో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్ రాజస్థాన్‌లో ఓ స్కూల్ బాలికపై ముగ్గురు వ్యక్తులు సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు. స్కూల్‌కి వెళ్తున్న బాలికను కిడ్నాప్ చేసి ఆపై అత్యాచారం చేశారు. పాఠశాలకు రాలేదని యాజమాన్యం తండ్రికి కాల్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. By Kusuma 17 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ వీధి కుక్కల దాడి.. చిన్నారి మృతి ఈ మధ్య వీధి కుక్కల దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. తాజాగా రాజస్థాన్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. వీధి కుక్కల దాడిలో ఓ చిన్నారి(7) మృతి చెందడం కలకలం రేపుతోంది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. By B Aravind 02 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం నడి రోడ్డు మీదే యువతి కిడ్నాప్.. ఈడ్చుకెళ్తూ కుటుంబ సభ్యులే.. కులాంతర వివాహం చేసుకుందని ఓ యువతిని కుటుంబ సభ్యులే నడి రోడ్డు మీద ఈడ్చుకెళ్లి కిడ్నాప్ చేసిన ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యి.. యువతిని కాపాడి, కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు. By Kusuma 23 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app కాలేజీ యువతిపై బాబా అత్యాచారం | Rajasthan Sikar Baba Ra*pe Case | RTV By RTV Shorts 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ బయటపడ్డ మరో బాబా రాసలీలలు.. వీడియో వైరల్ రాజస్థాన్‌లోని ఓ బాబా తన వద్దకు వచ్చిన మహిళకు మత్తు పదార్థం కలిపిన ప్రసాదం ఇచ్చి పలుమార్లు అత్యాచారం చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మరింత సమాచారం ఈ స్టోరీ చదవండి. By B Aravind 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం ఘోర ప్రమాదం.. టెంపోను బస్సు ఢీకొనడంతో 8 మంది చిన్నారులు మృతి రాజస్థాన్‌లోని ధోల్‌పుర్ జిల్లాలో శనివారం అర్ధరాత్రి జాతీయ రహదారిపై జరిగిన ఘోర ప్రమాదం జరిగింది. టెంపోను ఓ స్లీపర్ బస్సు ఢీకొట్టడంతో ఎనిమిది మంది చిన్నారులతో సహా 11 మంది మృతి చెందారు. By Kusuma 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn