/rtv/media/media_files/2025/04/04/JqXxqcjmNCua9goKsvFG.jpg)
Bengaluru biker fined for watching IPL match while riding
ప్రస్తుతం ఐపీఎల్ సందడి కొనసాగుతోంది. ఇరు జట్ల మధ్య పోటీ రసవత్తరంగా సాగుతోంది. క్రికెట్ ప్రియులు తమ అభిమాన జట్టు మ్యాచ్ చూసేందుకు టీవీలు, ఫోన్లకు అతుక్కుపోతున్నారు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి తన ఫోన్‌లో ఐపీఎల్ మ్యాచ్ చూసినందుకు భారీ షాక్ తగిలింది. అతడు భారీ జరీమానాకు గురయ్యాడు. అదేంటి అతడు తన ఫోన్‌లో ఐపీఎల్ మ్యాచ్ చూస్తే తప్పేంటి అని అనుకుంటున్నారా?.. ఆగండి అక్కడకే వస్తున్నాం.
Also Read: మనుషులులేని దీవులపై కూడా ట్రంప్ టారిఫ్ ఛార్జీల మోత.. ఎందుకంటే?
రూ.1500 జరిమానా
Also Read: ఏపీ ప్రజలకు ఐఎండీ హెచ్చరికలు.. ఈ జిల్లాల్లో వర్షాలు, పిడుగులు ...!
బెంగళూరు - శివాజీనగర్‌లో ఎలక్ట్రిక్ బైక్ నడుపుతూ ఫోన్‌లో IPL మ్యాచ్ చూసినందుకు, ఓ వ్యక్తికి ₹1,500 జరిమానా విధించిన ట్రాఫిక్ పోలీసులు pic.twitter.com/nNxfcubF3Q
— Telugu Scribe (@TeluguScribe) April 4, 2025
Also Read: టర్కీలో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. 200మంది భారతీయులు 16 గంటలుగా
ఈ వ్యవహారమంతటినీ ఓ వ్యక్తి తన ఫోన్‌లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అది నెట్టింట బాగా వైరల్ అయింది. దీంతో ఈ విషయం ట్రాఫిక్ పోలీసుల వద్దకు వెళ్లింది. వారు యాక్షన్‌లోకి దిగి.. ఆ ట్రాఫిక్ సమయంలో స్కూటీపై ఐపీఎల్ మ్యాచ్ చూసిన వ్యక్తికి భారీగా జరీమానా విధించారు. దాదాపు రూ.1500లు ఫైన్ విధించారు.
Also Read: నటిపై గృహ హింస కేసు.. హైకోర్టును ఆశ్రయించిన హన్సిక!
(viral-news | viral-video | latest-telugu-news | today-news-in-telugu | breaking news in telugu | national news in Telugu)