ఆంధ్రప్రదేశ్ Alekhya Chitti Pickles: ‘పచ్చళ్లు కొనలేకపోతే.. పాచిపనులు చేసుకో’- అలేఖ్య చిట్టిపికెల్స్ నుంచి మరో ఆడియో! అలేఖ్య చిట్టిపికెల్స్ కాంట్రవర్సీ నేపథ్యంలో మరో ఆడియో వైరల్‌గా మారింది. పచ్చళ్లు ధర ఎక్కువగా ఉన్నాయని ఓ యువతి అడగ్గా ‘ఒసెయ్ పిచ్చి ముఖందానా వీటిని కూడా కొనలేకపోతే.. నా మాట విని నాలుగు ఇళ్లల్లో పాచిపని చేసుకుని బతుక్కో వెళ్లు’ అంటూ బూతులతో రెచ్చిపోయింది. By Seetha Ram 04 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Viral News: ఓరీడి టిఫిన్ తగలెయ్య.. కొంచెముంటే పేగులు తెగిపడేవి కదరా బాబు! ఈస్ట్‌గోదావరి జిల్లాలో ఓ హోటల్ నిర్లక్ష్యం బయటపడింది. దేవరపల్లి మండలం యర్నగూడెంలో ఓ యువకుడు టిఫిన్ పార్శిల్ తీసుకున్నాడు. ఇంటికెళ్లి ఓపెన్ చేయగా బజ్జీలో బ్లేడ్ కనిపించటంతో షాక్ అయ్యాడు. కొంచెముంటే కడుపులోని పేగులు తెగిపడేవని నెటిజన్లు అంటున్నారు. By Seetha Ram 29 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Honey Bees Attack: చావుకు వెళ్తే చచ్చేంత పనైంది.. శవాన్ని నడిరోడ్డుపైనే వదిలేసి పరుగో పరుగు! ఏపీలోని అల్లూరి జిల్లాలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. అంతిమయాత్ర సమయంలో టపాసులు పేల్చడంతో చెట్టుపై ఉన్న తేనెటీగలు ఒక్కసారిగా బంధువలపై దాడి చేశాయి. దీంతో వారు మృతదేహాన్ని రోడ్డుపై వదిలి పారిపోయారు. ఈ దాడిలో 40 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. By Seetha Ram 29 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana: వీడు మగాడ్రా బుజ్జి.. ఒకేసారి ఇద్దరి భామల మెడలో తాళికట్టిన తెలంగాణ యువకుడు!- VIDEO తెలంగాణలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఆసిఫాబాద్ జిల్లా గుమ్నూర్ గ్రామానికి చెందిన సూర్యదేవ్ ఒకేసారి ఇద్దరు యువతులను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇరువురి ఫ్యామిలీలకు బాండ్ పేపర్ రాసి ఇవ్వడంతో వారు ఒప్పుకున్నారు. దీంతో వీరి పెళ్లి గ్రాండ్‌గా జరిగింది. By Seetha Ram 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Man Rapes Goat: నీ కామం తగలెయ్య.. మేకను కూడా వదల్లేదు కదరా..! పశ్చిమ బెంగాల్‌లోని మాల్దాలో కొన్ని మేకలు పొలంలో మేస్తున్నాయి. ఓ యువకుడు అందులో ఒక మేకను ఎత్తుకెళ్ళి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంతలో యజమాని చూసి ఆపే ప్రయత్నం చేయగా.. ఆ యువకుడు అతడిపై దాడి చేశాడు. అనంతరం ఫుల్‌గా మందుతాగి యజమాని ఇంటిపై మరోసారి దాడి చేశాడు. By Seetha Ram 26 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society నాయకులపై కామెంట్స్ చేస్తే ఇలానే ఉంటుంది |Kunal Kamra | Eknath shinde | Mumbai Incident | Viral news By RTV 25 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Viral News: అదృష్టం అంటే ఈ అమ్మాయిదే.. కొత్తగా కొన్న ప్యాంట్ జేబులో డబ్బే డబ్బు! ఢిల్లీలో నైనా అనే అమ్మాయికి జాక్ పాట్ తగిలింది. ఫేమస్ జాన్‌పథ్ మార్కెట్లో కొన్న ప్యాంటులో ఊహించని ధనం అదృష్టమిచ్చింది. ఆ ప్యాంటు జేబులో ఏకంగా 10 యూరోలు ఆమెకు దొరికాయి. రెండు 5 యూరో నోట్ల ఫోటోను ఆ యువతి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. By Seetha Ram 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society గాలివాన బీభత్సం.. కుప్పకూలిన రథం | 150 ft Chariot Collapsed At Mudiramma Temple | Viral Video | RTV By RTV 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ VIRAL VIDEO: తస్సాదియ్యా.. కోతి చేష్టలు అంటే ఇవే మరి.. చూడండి ఏం చేసిందో! అల్లరికి కేరాఫ్ అడ్రస్ కోతులనే చెప్పుకుంటాం. తాజాగా అలాంటిదే ఓ కోతి చేసిన అల్లరి వైరల్‌గా మారింది. నిర్మానుష ప్రాంతంలో గుండ్రని చక్రం ఉండగా దానిపైకి ఒక కోతిపిల్ల ఎక్కింది. వెంటనే మరొక కోతి వెళ్లి ఆ చక్రాన్ని చుట్టూ తిప్పేసింది. అది వైరల్‌గా మారింది. By Seetha Ram 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn