USA : గ్రీన్‌కార్డులపై అమెరికా సర్కారు యూటర్న్!
గ్రీన్ కార్డ్ దరఖాస్తు ఆమోదం పొందే వరకు దరఖాస్తుదారులు తమ సొంత దేశాలకు తిరిగి వెళ్లాలంటూ వారం క్రితం జారీ చేసిన వివాదాస్పద ఉత్తర్వులపై డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ యూ-టర్న్ తీసుకుంది.
గ్రీన్ కార్డ్ దరఖాస్తు ఆమోదం పొందే వరకు దరఖాస్తుదారులు తమ సొంత దేశాలకు తిరిగి వెళ్లాలంటూ వారం క్రితం జారీ చేసిన వివాదాస్పద ఉత్తర్వులపై డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ యూ-టర్న్ తీసుకుంది.
‘పెద్ది’ ఓవర్సీస్ ప్రీమియర్స్‌కు ఎలాంటి ఆలస్యం ఉండదని తాజా సమాచారం. తెలుగు వెర్షన్ మొదటి భాగం కంటెంట్ ఇప్పటికే అన్ని డిజిటల్ లొకేషన్లకు చేరగా, రెండో భాగం కూడా త్వరలో పంపనున్నారు. హార్డ్ డ్రైవ్ లొకేషన్లకు సోమవారం నాటికి కంటెంట్ అందుతుంది.
15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ఐపీఎల్ 2026 ప్రయాణం అత్యంత విషాదకరంగా ముగిసింది. ముల్లాన్‌పూర్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన రెండో క్వాలిఫైయర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఓటమి పాలై టోర్నమెంట్ నుండి నిష్క్రమించింది.
గుజరాత్లో ఒక వింతైన ఘటన వెలుగుచూసింది. కట్టుకున్న భార్య వేధింపులు తట్టుకోలేక, తన ఫిర్యాదులపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో మనస్తాపానికి గురైన ఒక భర్త.. తనకు కారుణ్య మరణం ప్రసాదించాలంటూ అధికారులను ఆశ్రయించాడు.
IPL 2026 ఫైనల్లో RCB vs GT మధ్య అహ్మదాబాద్‌లో పోరు జరగనుంది. ఈ సీజన్లో మంచి ఫామ్‌లో ఉన్న RCB, GTపై రెండు సార్లు గెలిచింది. అయితే GTకి హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఉంది. అహ్మదాబాద్‌లో RCBకి మిక్స్డ్ రికార్డు ఉంది.
తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పోలీసులు శనివారం ఉదయాన్నే అరెస్ట్ చేశారు. సింగరేణి సంస్థపై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యల కేసులోనే ఈ అరెస్ట్ జరిగినట్లు తెలుస్తోంది.
రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాకు తెలంగాణలో టికెట్ ధరల పెంపు ఉండకపోవచ్చని సమాచారం. ధరల పెంపు కోసం హోం సెక్రటరీని రెండు సార్లు సంప్రదించినా ఫలితం రాలేదు. హైకోర్టు కూడా జోక్యం చేసుకోవడానికి నిరాకరించడంతో పిటిషన్ వెనక్కి తీసుకున్నారు.
కృష్ణంరాజు ‘భక్త కన్నప్ప’ విడుదలై 50 ఏళ్లు పూర్తయ్యాయి. హాలీవుడ్ రేంజ్ భక్తి చిత్రం చేయాలన్న ఆలోచనతో రూపొందిన ఈ సినిమా ఎక్కువగా అడవుల్లో షూట్ చేశారు. 500 మందితో 70 రోజులు చాలా కష్టంగా చిత్రీకరణ జరిగింది. 100 రోజులు విజయవంతంగా నడిచిన ఈ చిత్రం తెలుగు సినిమా చరిత్రలో క్లాసిక్‌గా నిలిచింది.