Prakash Raj : గవర్నర్ మీరు చేసేది తప్పు...ప్రకాష్ రాజ్ సంచలన ట్వీట్!
తమిళనాడు రాజకీయ సంక్షోభంపై నటుడు ప్రకాష్ రాజ్ తనదైన శైలిలో స్పందించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు విజయ్ చేసిన వాదనను గవర్నర్ తోసిపుచ్చడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన మండిపడ్డారు.
తమిళనాడు రాజకీయ సంక్షోభంపై నటుడు ప్రకాష్ రాజ్ తనదైన శైలిలో స్పందించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు విజయ్ చేసిన వాదనను గవర్నర్ తోసిపుచ్చడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన మండిపడ్డారు.
'అగాధ' టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. M. S. Raju దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సస్పెన్స్ కథలో మిస్టరీ శక్తి చుట్టూ కథ తిరుగుతుంది. ఆకట్టుకునే విజువల్స్, థ్రిల్లింగ్ మ్యూజిక్, టీజర్ చివరిలో “అగాధ ఎవరు?” అనే ప్రశ్నతో సినిమాపై ఆసక్తి పెరిగింది.
తమిళనాడులో ఎన్నికల ఫలితాలు వచ్చి రోజులు గడుస్తున్నా, అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారానికి ముహూర్తం కుదరడం లేదు. 108 సీట్లు గెలిచిన tvk పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వకుండా, గవర్నర్ 118 మంది మద్దతు పత్రాలు కావాలని
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 108 స్థానాలను గెలుచుకుని టీవీకే (TVK) అతిపెద్ద పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. ఫలితాలు వెలువడిన వెంటనే, ప్రోటోకాల్ ప్రకారం కాబోయే ముఖ్యమంత్రికి అందించే భద్రతను పోలీసు శాఖ ఏర్పాటు చేసింది.
పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఇప్పుడు ఊహించని మలుపు తిరిగాయి. గత 15 ఏళ్లుగా అధికారాన్ని చలాయించిన తృణమూల్ కాంగ్రెస్ ఓటమి పాలైనా, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాత్రం తన పంతాన్ని వీడటం లేదు.
ఎల్లమ్మ లో హీరోయిన్గా మృణాల్ ఠాకూర్ పేరు వినిపిస్తోంది. వేణు యెల్దండి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోగా దేవి శ్రీ ప్రసాద్ నటించనున్నారు. ఇప్పటికే పలువురు హీరోయిన్ల పేర్లు వినిపించినా ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘోరంగా ఓటమి పాలైంది. బీజేపీ అత్యధిక స్థానాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఓటమితో చతికలపడ్డ తృణమూల్ కాంగ్రెస్‌లో ఇప్పుడు ఫిరాయింపుల టెన్షన్ పట్టుకుంది.
తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్ సంచలన కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. తాము ఆరు నెలల పాటు ఎటువంటి ఆటంకం కలిగించకుండా నిశితంగా గమనిస్తామని ఆయన స్పష్టం చేశారు.
M4M: Motive For Murderతో జో శర్మ టాలీవుడ్లోకి అడుగుపెడుతున్నారు. మే 8న విడుదల కానున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ఇప్పటికే 15 అంతర్జాతీయ అవార్డులు గెలుచుకుంది. ప్రత్యేకమైన మర్డర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో విలన్‌ను గుర్తిస్తే లక్ష రూపాయల బహుమతి ప్రకటించారు.