ఇంటర్నేషనల్ America Layoffs: అమెరికా రెవెన్యూ సర్వీసులో 20 వేల ఉద్యోగాలు ఔట్! ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అమెరికా ప్రభుత్వంలో ఉద్యోగులను తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే అనేక విభాగాల్లోని ఉద్యోగులకు ఉద్వాసన పలకగా..తాజాగా ట్రంప్ యంత్రాంగం కన్ను రెవెన్యూ విభాగం మీద పడినట్లు తెలుస్తుంది. By Bhavana 05 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ 🔴Live Breakings: జడ్జి కుమారుడిపై దాడి.. నటుడు & బిగ్ బాస్ ఫేం కంటెస్టెంట్ అరెస్టు Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead! By Manoj Varma 05 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: ట్రంప్ నిర్ణయాలతో అమెరికా రాజకీయాల్లో ప్రకంపనలు..NSA డైరెక్టర్ తొలగింపు తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అన్నట్టు ప్రవర్తిస్తున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఎవరైనా సరే తనకు సపోర్ట్ గా లేకపోతే వారి పని అంతే. తాజాగా ఇదే కారణంతో అమెరికా నేషనల్ సెక్యూరిటీ డైరెక్టర్, ఫోర్ స్టార్ జనరల్ తిమోతీ హగ్ పదవి ఊడిపోయింది. By Manogna alamuru 05 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ America-Ukrain: ఏడు రోజుల్లో దేశాన్ని విడిచి పొండి...! ఉక్రెయిన్ పౌరులకు మానవతా పెరోల్ ప్రోగ్రామ్ కింద వారికి అగ్రరాజ్యంలో తాత్కాలిక నివాసం కల్పించారు.అయితే వారికి ఇటీవల ఓ మెయిల్ వచ్చింది. మీ పెరోల్‌ను రద్దు చేస్తున్నాం.ఏడు రోజుల్లోగా దేశం విడిచి వెళ్లాలని అందులో ఉంది. By Bhavana 05 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: వాటిపై కూడా సుంకాలు.. ట్రంప్ మరో షాకింగ్ ప్రకటన! ముందు ఫార్మాపై సుంకాలు లేవు అన్నారు. కానీ తరువాత వాటిపై కూడా సుంకాల మోత మోగించారు. వాటితో పాటూ సెమీ కండక్టర్లపై విధించడంతో ప్రపంచ మార్కెట్లు తీవ్ర ప్రభావానికి లోనయ్యాయి. ఐఫోన్ల ధరలు బారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. By Manogna alamuru 05 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Canada: కెనడాలో భారతీయుడి హత్య.. కత్తితో పొడిచి కెనడాలో ఓ భారతీయ విద్యార్థి హత్యకు గురైయ్యాడు. అతనిని కత్తితో పొడిచి హత్య చేశారని కెనడా భారత హై కమిషన్ తెలిపింది. అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. By Manogna alamuru 05 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ America: హుతీలను ఎలా చంపామో తెలుసా...వీడియో విడుదల చేసిన అగ్రరాజ్యం! యెమెన్‌లోని హుతీలు లక్ష్యంగా అమెరికా ఇటీవల భీకర దాడులు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ దాడులకు సంబంధించిన వీడియోను అధ్యక్షుడు ట్రంప్ పంచుకున్నారు. దాడులు జరిగిన ప్రాంతంలోని డ్రోన్ దృశ్యాలను ట్రంప్ షేర్ చేశారు. By Bhavana 05 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Earth quake: రోజూ ఎక్కడోచోట భూకంపం..తాజాగా పపువా న్యూ గినియాలో.. ప్రపంచం మొత్తం ఏదో అవుతోంది. ముఖ్యంగా ఆసియాలో.. గత వారం రోజులుగా ఏదో ఒక చోట భూకంపాలు వస్తూనే ఉన్నాయి. తాజాగా పపువా న్యూగినియాలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రెక్టార్ స్కేల్ మీద 6.9గా నమోదు అయింది. By Manogna alamuru 05 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: చైనా కంగారుపడింది..సుంకాలపై స్పందించిన ట్రంప్ అమెరికా ప్రతీకార సుంకాలకు ధీటుగా చైనా కూడా 34శాతం సుంకాలను వేసింది. దీనిపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్...చైనా భయపడింది అంటున్నారు. తప్పుడు నిర్ణయం తీసుకుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. By Manogna alamuru 04 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn