pregnant Women : ఘోర రోడ్డు ప్రమాదం.. 8 నెలల గర్భిణి మృతి!
సిడ్నీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ భారతీయ మహిళ మృతి చెందింది. మృతురాలు 33 ఏళ్ల సమన్విత ధారేశ్వర్‌గా గుర్తించారు. ప్రస్తుతం ఈమె 8 నెలల గర్భిణి.
సిడ్నీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ భారతీయ మహిళ మృతి చెందింది. మృతురాలు 33 ఏళ్ల సమన్విత ధారేశ్వర్‌గా గుర్తించారు. ప్రస్తుతం ఈమె 8 నెలల గర్భిణి.
గచ్చిబౌలిలో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. అత్తింటి వేధింపులు తాళలేక ఓ గృహిణి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాలకు చెందిన సౌజన్య (27)కు పెద్దపల్లికి చెందిన బోగ కిరణ్‌తో 2024 మార్చి 22న పెళ్లి జరిగింది.
పవిత్రమైన అయ్యప్ప మాల ధరించి ఇద్దరు ఉద్యోగులు లంచాలు తీసుకుంటూ దొరికిపోయారు. సర్వేయర్ రూ.1లక్ష లంచం తీసుకుంటుండగా మంగళవారం ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. హైదరాబాద్–సికింద్రాబాద్ MRO ఆఫీస్‌లో సర్వేయర్, అతని సహచరుడు అవినీతికి పాల్పడ్డారు.
తమిళనాడు కన్యాకుమారి జిల్లా అరుమనై సమీపంలోని పున్నియంలో దారుణం చోటుచేసుకుంది. బిందు(34) ఈమె భర్త పేరు జయకుమార్. భర్య మరణాంతరం మరో వ్యక్తిని వివాహం చేసుకుంది. అతనితో కూడా ఓ పాప పుట్టాక వారికి మనస్పర్థలు వచ్చాయి. మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టింది.
కాన్పూర్‌లో భారీ బస్సు ప్రమాదం జరిగింది. ఢిల్లీ నుండి వస్తున్న స్లీపర్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మొత్తం ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఆరుగురు పిల్లలు సహా మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 5 ఏళ్ల చిన్నారితో సహా ముగ్గురు ప్రయాణికులు ఉన్నారు.
పైరసీ మాఫియా ఐ బొమ్మ కేసులో ఈడీ ఎంట్రీ ఇచ్చింది. హైదరాబాద్ CPకి ఈడీ లేఖ రాసింది. ఐ బొమ్మ కేసులో మనీలాండరింగ్ కూడా జరిగినట్లు ఈడీ అనుమానిస్తోంది. దీంతో ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్‌కు లేఖ చేసింది.
గణపవరం గ్రామానికి చెందిన ఏరువ జమలారెడ్డి తన భార్యతో గొడవపడి విడాకులు తీసుకున్నాడు. దీంతో అతడు మద్యానికి బాగా బానిసయ్యాడు. ఈ క్రమంలోనే తనకున్న పొలాన్ని అమ్ముకుని.. దాంతో వచ్చిన డబ్బుతో తాగుడు, జల్సాలు చేసేవాడు. అతడి నాగరాజు అనే స్నేహితుడు ఉన్నాడు.
గత వారం ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ హిడ్మా తల్లి మద్వి పుంజీని కలిశారు. హిడ్మా తల్లి మద్వి పుంజీతో ఓ వీడియో రికార్డ్ చేయించారు. అందులో ఆమె తన కొడుకుతో, "నువ్వు ఎక్కడ ఉన్నావు కొడకా? ఇంటికి తిరిగి రా. లొంగిపో" అని చెప్పింది.
కృష్ణా జిల్లాతో పాటు విజయవాడ, కాకినాడలో మొత్తం 31 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఏడీజీ మహేశ్ చంద్ర లడ్డా తెలిపారు. వీరిలో 9 మంది కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారని వివరించారు. పట్టుబడిన మావోయిస్టులు అంతా హిడ్మా టీం అని తేల్చారు పోలీసులు.