ఆంధ్రప్రదేశ్ ప్లీజ్ నాన్న మమ్మల్ని చంపొద్దు.. కాళ్లు పట్టుకున్నా కనికరించని తండ్రి ఏపీలోని పల్నాడులో దారుణం జరిగింది. అప్పుల బాధతో తండ్రి తన ఇద్దరి కూతుళ్లను తీసుకుని కాల్వలోకి దూకాడు. దీంతో చిన్న కూతురు చనిపోయింది. పెద్ద కూతురు తండ్రి కాలు పట్టుకుని బతిమిలాడినా అతడి మనసు కరగలేదు. నీటిలోనే పెద్ద కూతురిని విడిచిపెట్టి ఒడ్డుకొచ్చేశాడు. By Seetha Ram 29 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం నిన్ను సంపే పోతా.. భర్తను కూరగాయల కత్తితో పొడిచిన భార్య! కుటుంబ కలహాలతో ఓ భార్య తన భర్తను కూరగాయల కత్తితో పొడిచిన ఘటన ఖమ్మం జిల్లా గొళ్లపూడిలో చోటుచేసుకుంది. ప్రైవేట్ స్కూళ్లో టీచర్ గా పనిచేస్తున్న లక్ష్మి భర్త రవి విసిగిస్తున్నాడే కోపంతో పొడిచింది. రవిని ఆస్పత్రికి తరలించి లక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు. By srinivas 29 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ బైక్‌ను తప్పించబోయి బస్సు బోల్తా... అక్కడికక్కడే 10 మందికి పైగా మృతి మహారాష్ట్రలోని గోండియా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మందికి పైగా మృతి చెందారు. ఈ ఘటన కొహ్మారా స్టేట్ హైవేపై చోటు చేసుకుంది. ఘటనా సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. By Seetha Ram 29 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Drugs seize: అరేబియా సముద్రంలో భారీ డ్రగ్స్ స్వాధీనం అరేబియా సముద్రంలో భారత్ నౌకాదళం 500 కేజీల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. రెండు పడవల్లో క్రిస్టల్ మెత్‌ను తరలిస్తున్న తొమ్మిది మందిని కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. By Kusuma 29 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Road Accident: ఘోర ప్రమాదం.. స్పీడ్ బ్రేకర్‌ను ఢీ కొట్టి నలుగురు.. బిహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కుటుంబ వాహనంలో వేడుకకు వెళ్తుండగా.. మధ్యంలో స్పీడ్ బ్రేకర్ రావడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో వెహికల్ స్కిడ్ అయ్యి కెనాల్లో పడిపోయింది. ఈ ప్రమాద ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడిక్కడే మరణించారు. By Kusuma 29 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం దారుణం జననాంగాల్లో కారం.. నర్సుపై సామూహిక అత్యాచారం స్టాఫ్ నర్స్‌గా చేస్తున్న ఓ మహిళపై సామూహిక అత్యాచారం చేసిన దారుణ ఘటన యూపీలో చోటుచేసుకుంది. ఆ మహిళను నలుగురు వ్యక్తులు పట్టుకోగా.. ఇద్దరు అత్యాచారానికి పాల్పడ్డారు. ఇంతటితో ఆగకుండా ఆమె ప్రైవేట్ పార్ట్స్‌లో కారం పొడి చల్లడంతో పాటు కర్రను చొప్పించారు. By Kusuma 29 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ దారుణం.. అంబులెన్స్‌లోనే బాలికపై గ్యాంగ్‌రేప్.. ఆపై ఏం చేశారంటే? మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. 16ఏళ్ల బాలికపై ఇద్దరువ్యక్తులు అత్యాచారం చేశారు. అంబులెన్స్‌లో బలవంతంగా ఎక్కించి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై ఎవరూలేని ప్రాంతంలో వదిలేశారు. వెంటనే ఆ బాలిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. By Seetha Ram 28 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం DJ Vehicle: పెళ్లి వేడుకలో విషాదం నింపిన డీజే! పెళ్లి ఊరేగింపులో డీజే వాహనం అదుపు తప్పి నవ వధూవరుల వాహనాన్ని ఢీకొట్టిన ఘటన ఏపీలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఏడేళ్ల బాలుడు అక్కడిక్కడే మృతి చెందడంతో కుటుంబం శోక సంద్రంలోకి మునిగిపోయింది. కుటుంబ సభ్యులు వెంటనే డీజే డ్రైవర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. By Kusuma 28 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Peanut Allergy: యువతి ప్రాణం తీసిన పల్లీలు.. అసలేమైందంటే? అమెరికాకి చెందిన అలిసన్ పికరింగ్ అనే 23 ఏళ్ల యువతి గత కొన్ని రోజుల నుంచి పీనట్ అలెర్జీతో బాధపడుతోంది. డేట్‌కి వెళ్లిన ఆమె తెలియక రెస్టారెంట్లో పీనట్ సాస్‌ను కాస్త తిన్నది. వెంటనే ఆ యువతి అపస్మారక స్థితిలోకి వెళ్లి మరణించింది. By Kusuma 28 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn