/rtv/media/media_files/2025/04/11/Mqxm8CRYOpDZgetk2nmm.jpg)
Gold
ముంబై విమానాశ్రయంలో అక్రమంగా బంగారం తరలిస్తున్న వారిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. విమానాశ్రయంలో ఓ వ్యక్తి బూట్లలో 6.7 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపుగా రూ.6.3 కోట్లు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన నిందితుడితో పాటు ఇంకొకరిని కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఇది కూడా చూడండి: BRS: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి మంజూరు..!
Mumbai Airport Customs Officers Seized 6.7 Kg Gold
Acting on specific intelligence, DRI officers intercepted a passenger on flight TG 317 from Bangkok to Mumbai.
— All India Radio News (@airnewsalerts) April 12, 2025
A search led to the recovery of 14 foreign-origin gold bars, weighing 6735.42 gm and valued at Rs. 6.30 Crores, hidden in the passenger's shoe.
The passenger… pic.twitter.com/qNMWV10ylm
ఇది కూడా చూడండి: SRH VS PBKS: వాట్ ఏ కమ్ బ్యాక్..ఎస్ఆర్హెచ్ దుమ్ము దులిపేసింది మామా..
STORY | Passenger held with Rs 6.3 crore gold hidden in his shoes at Mumbai airport
— Press Trust of India (@PTI_News) April 13, 2025
READ: https://t.co/YhmAdKKdqp pic.twitter.com/YmBsRpaSUr
ఇది కూడా చూడండి: TS: భూభారతిపై అవగాహనా సదస్సులు..సీఎం రేవంత్ రెడ్డి
🚨 🚨 #BreakingNews Passenger held with Rs 6.3 crore gold hidden in his shoes at Mumbai airport https://t.co/KeaMaVLErJ
— Instant News ™ (@InstaBharat) April 13, 2025
DRI officials at Mumbai airport apprehended a passenger arriving from Bangkok, discovering 6.7 kg of concealed gold bars worth Rs 6.3 crore hidden in his sh…
डीआरआई (राजस्व गुप्तचर निदेशालय) मुंबई को मिली विशेष खुफिया जानकारी के आधार पर, अधिकारियों ने बैंकॉक से मुंबई आ रही फ्लाइट TG 317 से एक यात्री को रोका। यात्री की व्यक्तिगत तलाशी के दौरान, विदेशी मूल के कुल 14 सोने की ईंटें बरामद की गईं।
— KHABAR FAST (@Khabarfast) April 13, 2025
इनका कुल वजन 6735.42 ग्राम और बाजार मूल्य… pic.twitter.com/8fVuuM4gGB
telugu crime news | Latest crime news | mumbai-airport | latest-telugu-news | telugu-news | today-news-in-telugu | national news in Telugu