క్రైం Mumbai Airport: ముంబై ఎయిర్‌పోర్టులో దారుణం.. చెత్త బుట్టలో శిశువు ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ చెత్త బుట్టలో నవజాత శిశువు కలకలం సృష్టించింది. మంగళవారం రాత్రి వాష్ రూమ్ క్లీన్ చేస్తుండగా సిబ్బందికి చెత్త బుట్టలో శిశువు మృతదేహం లభించింది. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. By Kusuma 26 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Air India flight : ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపులు..పైలట్లు ఏం చేశారంటే ఈ మధ్య ఆకతాయిలు విమానాలకు, విమానశ్రయాలకు ఫోన్లు చేసి బాంబులు పెట్టామని బెదిరించడం సర్వసాధారణమై పోయింది. వారు చెప్పింది నిజమో అబద్దమో తెలుసుకోవడానికి అధికారులు తనిఖీలు చేయాల్సి వస్తోంది. దీంతో విమాన ప్రయాణాలకు ఆలస్యం అవతోంది. అలాంటిదే ఈ రోజు కూడా జరిగింది. By Madhukar Vydhyula 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Viral Video: రణ్వీర్ సింగ్‌ను ఆపేసిన ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ రణవీర్ సింగ్ సాధారణ భద్రతా తనిఖీ కోసం ముంబై విమానాశ్రయంలో నిలిపివేశారు. భద్రతా అధికారి అన్ని పత్రాలను తనిఖీ చేస్తూ ప్రశ్నలు అడుగుతున్నారు. రణవీర్ టోపీ, సన్ గ్లాసెస్‌తో రిలాక్స్డ్ ఇంకా చిక్ దుస్తులు ధరించి, అభిమానుల దృష్టిని ఆకర్షిన్న వీడియో వైరలైంది. By Vijaya Nimma 30 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Air India : వీల్ ఛైర్ ఇవ్వనందుకు ఎయిర్ ఇండియాకు భారీ జరిమానా.. అసలేం జరిగిందంటే.. ఎయిర్ ఇండియాకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) రూ.30 లక్షల జరిమానా విధించింది. ఒక వృద్ధుడికి వీల్ ఛైర్ యివ్వకపోవడంతో.. అతను నడుచుకుంటూ వెళ్తూ గుండె నొప్పితో మరణించాడు. దీంతో డీజీసీఏ విమాన సంస్థకు జరిమానా విధించింది. By KVD Varma 01 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mumbai Airport: అలా చేయకుంటే ముంబయి ఎయిర్‌పోర్టును పేల్చివేస్తానంటూ బెదిరించిన దుండగుడు.. ముంబయి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టును పేల్చేస్తానని ఓ దుండగుడు బెదిరించడం కలకలం రేపింది. తనకు రూ.10 లక్షల విలువైన బిట్‌కాయిన్స్ పంపకుంటే ఎయిర్‌పోర్టును పోల్చివేస్తానంటూ అతడు బెదిరించాడు. చివరికి ఐపీ అడ్రస్ ద్వారా మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్వ్కాడ్ నిందితుడ్ని అదుపులోకి తీసుకుంది. By B Aravind 24 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn