/rtv/media/media_files/2025/04/13/SeoaoCeK1c56EZCuUUN8.jpg)
manchu lakshmi gets emotional over seeing manchu manoj
అక్కా తమ్ముళ్ల బంధం ఎన్నటికీ వీడనిది.. విడదీయలేనిది. ఎన్ని గొడవలు జరిగినా.. తిరిగి మళ్లీ ఒక్కటి కావాల్సిందే. అదే మరోసారి నిజమైంది. మంచు ఫ్యామిలీలో గత కొన్నాళ్లుగా వివాదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. నువ్వా నేనా అన్నట్లుగా మంచు ఫ్యామిలీ గొడవలు చెలరేగాయి. పోలీస్ స్టేషన్ వరకు చేరుకున్నాయి. అక్కడితో ఆగలేదు. ఆఖరికి కోర్టు మెట్లు కూడా ఎక్కారు.
Also Read : కల్యాణ్‌రామ్ ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ ట్రైలర్ చూశారా? కెవ్ కేక
మంచు మోహన్ బాబు, మంచు విష్ణు ఒకవైపు- మంచు మనోజ్ మరోవైపు. సినిమాను తలపించేలా వీరి వివాదం నడిచింది. ఇప్పటికీ వీరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా గొడవలు జరుగుతున్నాయి. ఇది ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. ఆ మధ్య వీరు ఒకరినొకరు తిట్టుకుని.. పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చుకున్నారు. ఆ తర్వాత కొన్ని రోజులు కాస్త సైలెంట్ అయ్యారు.
Also Read : 'చూపుల్తో గుచ్చి గుచ్చి’ మాస్ జాతర ప్రోమో సాంగ్ అదిరిపోయిందిగా..!
కానీ ఇప్పుడు మరోసారి మంచు ఫ్యామిలీలో చిచ్చు రాజుకుంది. మంచు మనోజ్ మరోసారి తీవ్రమైన ఆరోపణలు చేశాడు. తన కార్లను విష్ణు దొంగిలించాడంటూ తన తండ్రి మోహన్ బాబు ఇంటి ముందు ఆందోళనకు దిగాడు. కూతురి పుట్టినరోజు వేడుకల కోసం రాజస్థాన్ వెళ్లిన వెంటనే మంచు విష్ణు ఈ చోరీకి పాల్పడ్డాడని మనోజ్ ఆరోపణలు చేశాడు. ఇప్పుడు ఇదే రచ్చ కొనసాగుతోంది.
కుటుంబ సభ్యుల మధ్య సమస్యలతో సతమతమవుతున్న తమ్ముడు మంచు మనోజ్ ని ఓ ఫంక్షన్లో చూడగానే కంటనీరు పెట్టుకుని ఎమోషనల్ అయిన మంచు లక్ష్మి,అక్కా తమ్ముళ్ళను ఓదార్చిన మౌనిక.... pic.twitter.com/EJB9J6bMkA
— Swathi Reddy (@Swathireddytdp) April 13, 2025
Also Read : ట్రెడిషనల్ లుక్ తో కట్టిపడేసిన మిల్కీబ్యూటీ..
ఇలా వరుస వివాదాలతో మంచు ఫ్యామిలీకి కంటి మీద కునుకు లేకుండా పోయింది. మంచు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి ఈ వివాదాలపై నోరు విప్పేందుకు ఇష్టపడటం లేదు. అయితే మంచు లక్ష్మికి తమ్ముడు మనోజ్ మీదే ఎక్కువ ప్రేమ ఉన్నట్లు ఎప్పటి నుంచో వార్తలు నడుస్తున్నాయి. గతంలో ఆమె ముంబై నుంచి వచ్చి గొడవలను సరిచేయాలని చూసింది. కానీ ఆమె మాట ఎవరూ వినలేదని.. అక్కడ నుంచి వెంటనే మళ్లీ ఆమె వెళ్లిపోయిందని వార్తలు వినిపించాయి.
Also Read : 'సూర్య 45'లో మలయాళ బ్యూటీ అనఘా రవి
అక్కా తమ్ముళ్ల అనుబంధం
ఇదిలా ఉంటే తాజాగా మంచు లక్ష్మి, తమ్ముడు మంచు మనోజ్ కలిసారు. ‘టీచ్ ఫర్ ఛేంజ్’ అనే వార్షిక ఫండ్‌రైజర్ కార్యక్రమాన్ని మంచు లక్ష్మి ఏర్పాటు చేసింది. అందులో తన కూతురితో కలిసి ర్యాంప్ వాక్ చేసింది. అదే సమయంలో మంచు లక్ష్మి స్టేజ్ మీద ఉండగానే.. వెనుక నుంచి మంచు మనోజ్ దంపతులు సర్‌ప్రైజ్ చేశారు. దీంతో ఒక్కసారిగా తమ్ముడు మనోజ్‌ను చూసిన మంచు లక్ష్మీ మనసారా హత్తుకుని ఏడ్చేసింది. దీంతో పక్కనే ఉన్న మనోజ్ భర్య ఆమెను ఓదార్చింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఇది చూసి నెటిజన్లు.. అక్కా తమ్ముళ్ల అనుబంధం విడదీయలేనిది అంటూ కామెంట్లు పెడుతున్నారు.
(manchu-manoj | manchu lakshmi | manchu family | latest-telugu-news | telugu-news)
Allu Aravind: బన్నీ డ్యాన్స్ చిరంజీవి నుంచి వచ్చింది కాదు.. అల్లు అరవింద్ షాకింగ్ కామెంట్స్!
అల్లు అరవింద్ ఇటీవలే పాల్గొన్న ఓ ఈవెంట్ లో బన్నీ డాన్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ అంత సూపర్ గా డాన్స్ చేయడానికి కారణమేంటో తెలిపారు. బన్నీకి వచ్చిన డాన్స్ తనది కాదని.. తన భార్య నుంచి వచ్చిందని చెప్పారు.
allu Aravind on bunny dance
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కి హీరోగా ఎంత క్రేజ్ క్రేజ్ ఉందో.. ఆయన డాన్స్ కి కూడా అంతే ఫ్యాన్ బేస్ ఉంది. బన్నీ డాన్స్ లో ఆ ఎనర్జీ, గ్రేస్ మిగతా హీరోలతో పోలిస్తే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సినిమా సినిమాకు తన డాన్స్ లో వేరియేషన్ చూపిస్తుంటారు. అంతేకాదు హీరోల్లో బెస్ట్ డాన్సర్ ఎవరంటే చాలా మంది అల్లు అర్జున్ పేరే చెబుతారు కూడా. మెగాస్టార్ " (Mega Star) తర్వాత డాన్స్ లో ఆ ఎనర్జీ, గ్రేస్ మెంటైన్ చేసేది బన్నీనే అంటుంటారు. అంతే కాదు చిరంజీవి నుంచే బన్నీకి ఆ డాన్స్ వచ్చిందని కూడా చెబుతుంటారు ఫ్యాన్స్.
Also Read: Prabhas Fauji: డార్లింగ్ ఫ్యాన్స్ కి సర్ప్రైజ్.. ప్రభాస్ తో సాయి పల్లవి..! SRK సినిమాలోని ఆ పాత్ర వలే
చిరంజీవి నుంచి వచ్చింది కాదు..
అయితే ఇటీవలే తండేల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న అల్లు అరవింద్ (Allu Aravind) అల్లు అర్జున్ అంత సూపర్ గా డాన్స్ చేయడానికి కారణమెవరో తెలిపారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ''నాకు అస్సలు డాన్స్ రాదు. బన్నీకి వచ్చిన డాన్స్ నాది కాదు.. నా భార్య నుంచి వచ్చింది. బన్నీ వాళ్ళ అమ్మ డాన్స్ బాగా వేస్తారు అంటూ సరదాగా చెప్పుకొచ్చారు.'' అయితే అల్లు అరవింద్ ఇది సరదాగానే చెప్పినప్పటికీ.. కొంతమంది మెగా ఫ్యాన్స్ మాత్రం హార్ట్ అయ్యారు. ''వాళ్ళ మామయ్య నుంచి పుణికిపుచ్చుకున్నాడు అంటే బాగుండేది అంటూ కామెంట్లు చేస్తున్నారు😞''
Also Read : పాలు, నెయ్యి తినడం శరీరానికి హానికరమా? ఎప్పుడు, ఎంత తినాలో తెలుసుకుందాం!
Also Read: Sankranti Ki Vastunnam OTT: ఓటీటీలోకి వెంకీ మామ బ్లాక్‌బస్టర్ మూవీ - 'సంక్రాంతికి వస్తున్నాం' స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!
Also Read : ఆఫీసులో 9 గంటలు కూర్చొని పనిచేస్తున్నారా...ఇక అంతే సంగతులు
Also Read: Thandel : తండేల్ ఓటీటీ రిలీజ్ అందులోనే..? ఎంత ధరకు అమ్ముడుపోయాయంటే!
Manchu Lakshmi - Manoj: అక్కా ఏడవకే.. మనోజ్‌ను చూడగానే కన్నీళ్లు పెట్టుకున్న మంచు లక్ష్మి - VIDEO
ఫ్యామిలీ వివాదాలతో సతమతమవుతున్న తమ్ముడు మంచు మనోజ్‌ని ఓ ఫంక్షన్లో చూసి మంచు లక్ష్మి ఏడ్చేసింది. ఆమె స్టేజ్‌పై ఉన్న సమయంలో మనోజ్ దంపతులు వెళ్లారు. Short News | Latest News In Telugu | సినిమా
🔴Live Breakings: మార్క్ శంకర్ హెల్త్ అప్డేట్పై పవన్ సంచలన ప్రకటన
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all. క్రైం | టెక్నాలజీ | జాబ్స్ | బిజినెస్ | రాజకీయాలు | సినిమా | స్పోర్ట్స్ | ఇంటర్నేషనల్ | నేషనల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
Vaishnavi chaithanya: క్యూట్ లుక్స్‌లో వైష్ణవి చైతన్య శారీ పిక్స్.. ఎంత బాగుందో?
నటనపై ఉన్న ఇష్టంతో యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్‌లు చేస్తూ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. Latest News In Telugu | సినిమా
Anupama: ఆ స్టార్ హీరో కుమారుడితో అనుపమ డేటింగ్.. నెట్టింట దర్శనమిస్తున్న ఫొటో?
అనుపమ పరమేశ్వరన్ యువ నటుడు ధ్రువ్ విక్రమ్‌తో డేటింగ్లో ఉన్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.Short News | Latest News In Telugu | సినిమా | వైరల్
Arjun Son Of Vyjayanthi Trailer: కల్యాణ్‌రామ్ ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ ట్రైలర్ చూశారా? కెవ్ కేక
కళ్యాణ్ రామ్ కొత్త సినిమా అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ అత్యంత ఉత్కంఠభరింతగా ఉంది. Short News | Latest News In Telugu Arjun Son Of Vyjayanthi
Mass Jathara Song: 'చూపుల్తో గుచ్చి గుచ్చి’ మాస్ జాతర ప్రోమో సాంగ్ అదిరిపోయిందిగా..!
Mass Jathara Song: మాస్ మహారాజ్ రవితేజ(Ravi Teja) తన 75వ చిత్రంగా "మాస్ జాతర"తో మరోసారి తెరపై సందడి చేయడానికి రెడీ అవుతున్నారు. శ్రీలీల... Latest News In Telugu | సినిమా | Short News
Saleshwaram Jathara: : వత్తన్నం వత్తన్నం లింగమయ్యో..అంటూ తెలంగాణ అమర్ నాథ్ యాత్రకు...
Accident: దారుణం.. ఆర్టీసీ బస్సు కింద పడి వ్యక్తి మృతి
Anakapalli Fire Accident: అనకాపల్లిలో దారుణం.. బాణాసంచా కేంద్రంలో భారీ పేలుడు- స్పాట్లో 5గురు మృతి
Earthquake: గంట వ్యవధిలో నాలుగు భూకంపాలు.. భయాందోళనలో జనం
VIRAL VIDEO: ఈ ఆడోళ్లు మహా డేంజర్.. జుట్టు పట్టుకుని ఎలా కొడుతుందో చూశారా?