సినిమా Allu Aravind: బన్నీ డ్యాన్స్ చిరంజీవి నుంచి వచ్చింది కాదు.. అల్లు అరవింద్ షాకింగ్ కామెంట్స్! అల్లు అరవింద్ ఇటీవలే పాల్గొన్న ఓ ఈవెంట్ లో బన్నీ డాన్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ అంత సూపర్ గా డాన్స్ చేయడానికి కారణమేంటో తెలిపారు. బన్నీకి వచ్చిన డాన్స్ తనది కాదని.. తన భార్య నుంచి వచ్చిందని చెప్పారు. By Archana 07 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Allu Aravind: టికెట్ ధరలు పెంచాలని తెలంగాణ ప్రభుత్వాన్ని అందుకే అడగలేదు: అల్లు అరవింద్ ‘తండేల్’ మూవీ టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వానికి అడగకపోవడానికి గల కారణాన్ని నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు. తెలంగాణలో మూవీ టికెట్ ధరలు రూ.295, రూ. 395 పెరిగి ఉన్నాయని అన్నారు. అందుకే ఇక్కడ ప్రభుత్వాన్ని ఏమీ అడగలేదని తెలిపారు. By Seetha Ram 06 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా VIRAL VIDEO: నా సినిమాకు దేవి మ్యూజిక్ చేయొద్దు.. అల్లు అరవింద్ అలా అన్నాడేంటి? 'తండేల్' సినిమాకు దేవి మ్యూజిక్ చేయడానికి ముందుగా ఒప్పుకోలేదని అల్లు అరవింద్ తెలిపారు. అదే సమయంలో పుష్ప2 కి వర్క్ చేస్తుండడంతో టైం స్పేర్ చేయగలరా లేదా అని సందేహంలో ఉన్నారట. కానీ బన్నీ లవ్ స్టోరీకి దేవినే కరెక్ట్ అని చెప్పడంతో దేవినే ఫిక్స్ అయిపోయినట్లు తెలిపారు. By Archana 03 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Naga Chaitanya: ఇంట్లో పెత్తనం శోభితాదే.. నోరు విప్పిన నాగ చైతన్య నాగ చైతన్య, సాయిపల్లవి కలిసి నటించిన తండేల్ ఫిబ్రవరి 7న విడుదల కానుంది. ఈ క్రమంలో మూవీ టీం ట్రైలర్ను వైజాగ్లో లాంచ్ చేసింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇంట్లో రూలింగ్ వైజాగ్ వాళ్లదని, ఇక్కడ కలెక్షన్లు రావాలని, లేకపోతే ఇంట్లో తన పరువు పోతుందని తెలిపాడు. By Kusuma 29 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Cinema: తండేల్ హీరోయిన్ సాయి పల్లవికి అనారోగ్యం నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ఈరోజు జరిగింది. దీనికి హీరోయిన్ సాయి పల్లవి హాజరు కాలేదు. ఆమెకు ఒంట్లో బాగోలేక పోవడం వల్లనే హాజరు కాలేకపోయిందని నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు. By Manogna alamuru 28 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Allu Aravind: వావ్! అమ్మాయితో కలిసి అల్లు అరవింద్ భలే డాన్స్ వేశారు! వీడియో చూశారా తండేల్ 'హైలెస్సో.. హైలస్సా' రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత అల్లు అరవింద్ డాన్స్ వైరల్ గా మారింది. స్టేజ్ పై సింగర్స్ తో కలిసి 'హైలెస్సో' పాటకు స్టెప్పులేశారు. తండేల్ చిత్రం ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. By Archana 24 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Allu Arjun: ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ వేళ.. అల్లు అర్జున్ సంచలన ట్వీట్.. పుష్ప కా బాప్ అంటూ! సంద్య థియేటర్ ఇన్సిడెంట్ తర్వాత తొలిసారి అల్లు ఫ్యామిలీ హ్యాపీగా కనిపించింది. నేడు అల్లు అరవింద్ బర్త్ డే సందర్భంగా బన్నీ, అతడి భార్య, తల్లి ఒకదగ్గర ఉన్నారు. తనతండ్రి అల్లు అరవింద్ కోసం బన్నీ ‘పుష్ప కా బాప్’ అంటూ ఓ కేక్ ఏర్పాటు చేశాడు. అది వైరల్ అవుతోంది. By Seetha Ram 10 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా ఆ విషయంలో అల్లు అరవిందే బెస్ట్.. బాలయ్య షోలో బాంబ్ పేల్చిన రామ్ చరణ్! రామ్ చరణ్ 'అన్స్టాపబుల్' ఎపిసోడ్ ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో చరణ్.. అల్లు అరవింద్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ లలో ఎవరితో పార్టీకి వెళ్తావని అడిగితే.. వాళ్ళతో కాకుండా మామ అల్లు అరవింద్ తో వెళ్తానని అన్నారు. By Anil Kumar 05 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Politics జగన్ తో అలా.. రేవంత్ తో ఇలా || Tollywood Celebrities Meeting With CM Revanth Reddy VS YS Jagan | RTV By RTV 27 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn