నేషనల్ 🔴Live Breakings: విద్యార్థులకు గుడ్ న్యూస్.. నెల రోజులు సమ్మర్ హాలిడేస్ Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead! By Manoj Varma 04 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Iphones: ట్రంప్ సుంకాల ఎఫెక్ట్.. భారీగా పెరగనున్న ఐఫోన్ ధరలు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాల ఎఫెక్ట్ ఐఫోన్‌పై పడనుంది. చైనాపై ట్రంప్ 34 శాతం సుంకం విధించారు. ఇక్కడే ఐఫోన్లు ఎక్కువగా తయారు అవుతాయి. ఈ టారిఫ్‌లు వినియోగదారులపై సంస్థ వేస్తే ఐఫోన్ ధరలు భారీగా పెరుగుతాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. By Kusuma 04 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Business: భారీ నష్టాల్లో సూచీలు..స్టాక్ మార్కెట్ కుదేలు ట్రంప్ దెబ్బకు మొత్తం ప్రపంచ షేర్ మార్కెట్ తల్లకిందులైపోయింది. నిన్నటి నుంచి భారీ నష్టాలను చవి చూస్తున్నాయి. ఈరోజు భారత షేర్ మార్కెట్లో సెన్సెక్స్ 800 పాయింట్లు తగ్గి 75,500 స్థాయిలో ట్రేడవుతోంది. నిఫ్టీ 300 పాయింట్లు కోల్పోయి.. 23,000 దగ్గర ఉంది. By Manogna alamuru 04 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: వాల్ స్ట్రీట్ లో బ్లడ్ బాత్..పెద్ద కంపెనీలన్నీ ఢమాల్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతీకార సుంకాలు అన్ని దేశాల మీద వరుస బాంబ్ లు వేశాయి. దాంతో పాటూ తన సొంత దేశాన్ని కూడా షేక్ చేస్తున్నాయి. టారీఫ్ ల దెబ్బకు వాల్ స్ట్రీట్ లో బ్లడ్ బాత్ మొదలైంది. By Manogna alamuru 03 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Trump tariffs: మనుషులులేని దీవులపై కూడా ట్రంప్ టారిఫ్ ఛార్జీల మోత.. ఎందుకంటే? ట్రంప్ టారిఫ్ ఛార్జీల విషయంలో తగ్గేదేలే అంటున్నాడు. మనుషులు జీవించలేదని అంటార్కిటిక్ హిందూ మహాసముద్రంలోని హర్డ్ అండ్ మెక్‌డొనాల్డ్ దీవులపై 10 టారిఫ్ విధించాడు. వీటితోపాటు ఆస్ట్రేలియా కిందకి వచ్చే మరోకొన్ని దీవులపై కూడా ట్రంప్ భారీగా సుంకాలు విధించాడు. By K Mohan 03 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Donald Trump: ట్రంప్ కీలక నిర్ణయం.. ఇండియాలో వీటిపై ఎఫెక్ట్ డొనాల్డ్ ట్రంప్ ఇండియాలో 26 శాతం ప్రతీకార సుంకం విధించారు. దీనివల్ల ఇండియాలో ఐటీ, ఫార్మా, ఆటోమొబైల్, టెక్స్ టైల్ రంగాలపై తీవ్ర ప్రభావం పడనున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఐటీ, ఫార్మా రంగాలు అయితే భారీ నష్టాలను చూస్తాయని అంటున్నారు. By Kusuma 03 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ 🔴Live Breakings: తెలంగాణలో నేడు ఈ జిల్లాల్లో వానలు... ఆరెంజ్ అలర్ట్ జారీ Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead! By Manoj Varma 03 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ట్రంప్ ప్రతీకార సుంకాలతో .. ప్రపంచ మార్కెట్లు కుదేలు ట్రంప్ ప్రతీకార సుంకాల వల్ల ప్రపంచ మార్కెట్లు కుదేలు పడుతున్నాయి. జపాన్ నిక్కీ 3.4 శాతం పడిపోగా దక్షిణ కొరియా మార్కెట్లు 1.9 శాతం కుంగాయి. ట్రంప్ ప్రకటన తర్వాత అమెరికా ఫ్యూచర్ మార్కెట్లు కూడా కుదేలు పడ్డాయి. బంగారం ధర కూడా పరిగెడుతోంది. By Kusuma 03 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ TESLA: దారుణంగా టెస్లా అమ్మకాలు...మూడేళ్ల కనిష్టానికి.. ట్రంప్ కు మేలు చేయాలని అనుకుని తనకు తానే కన్నం పెట్టుకుంటున్నాడు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్. DOGE ద్వారా తీసుకున్న నిర్ణయాలతో ప్రజల వైపు నుంచి వ్యతిరేకత మూటగట్టుకున్నాడు. ఇప్పుడు అది టెస్లా మీద ప్రభావం చూపిస్తోంది. అమ్మకాలు బాగా తగ్గిపోయాయి. By Manogna alamuru 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn